Monday, September 29, 2025

Chinnamasta Devi Sthotram - ఛిన్నమస్తా స్తోత్రం - అథవా ప్రచండ చండికా స్తోత్రం

ఛిన్నమస్తా స్తోత్రం - అథవా ప్రచండ చండికా స్తోత్రం(శంకరాచార్య విరచిత )

శ్రీగణేశాయ నమః ।
ఆనన్దయిత్రి పరమేశ్వరి వేదగర్భే
మాతః పురన్దరపురాన్తరలబ్ధనేత్రే ।
లక్ష్మీమశేషజగతాం పరిభావయన్తః
సన్తో భజన్తి భవతీం ధనదేశలబ్ధై ॥ 01 ॥

లజ్జానుగాం విమలవిద్రుమకాన్తికాన్తాం
కాన్తానురాగరసికాః పరమేశ్వరి త్వామ్‌ ।
యే భావయన్తి మనసా మనుజాస్త ఏతే
సీమన్తినీభిరనిశం పరిభావ్యమానాః ॥ 02 ॥

మాయామయీం నిఖిలపాతకకోటికూటవిద్రావిణీం
భృశమసంశయినో భజన్తి ।
త్వాం పద్మసున్దరతనుం తరుణారుణాస్యాం
పాశ్కాశాభయవరాద్యకరాం వరస్త్రైః ॥ 03 ॥

తే తర్కకర్కశధియః శ్రుతిశాస్త్రశిల్పైశ్ఛన్ధో
భిశోభితముఖాః సకలాగమజ్ఞాః ।
సర్వజ్ఞలబ్ధవిభవాః కుముదేన్దువర్ణాం
యే వాగ్భవే చ భవతీం పరిభావయన్తి ॥ 04 ॥

వజ్రపణున్నహృదయా సమయద్రుహస్తే
వైరోచనే మదనమన్దిరగాస్యమాతః ।
మాయాద్వయానుగతవిగ్రహభూషితాసి
దివ్యాస్త్రవహ్నివనితానుగతాసి ధన్యే ॥ 05 ॥

వృత్తత్రయాష్టదలవహ్నిపురఃసరస్య
మార్తణ్డమణ్డలగతాం పరిభావయన్తి ।
యే వహ్నికూటసదృశీం మణిపూరకాన్తస్తే
కాలకణ్టకవిడమ్బనచ్చవః స్యుః ॥ 06 ॥

కాలాగరుభ్రమరచన్దనకుణ్డగోల
ఖణ్డైరన్గమదనోద్భవమాదనీభిః ।
సిన్దూరక్కుమపటీరహిమైర్విధాయ
సన్మణ్డలం తదుపరీహ యజేన్మృడానీమ్‌ ॥ 07 ॥

చ్చత్తడిన్మిహిరకోటి కరాం విచేలా
ముద్యత్కబన్థరుధిరాం ద్విభుజాం త్రినేత్రామ్‌ ।
వామే వికీర్ణకచశీర్షకరే పరే తామీడే
పరం పరమకర్త్రికయా సమేతామ్‌ ॥ 08 ॥

కామేశ్వర్గానిలయాం కలయా
సుధాంశోర్విభ్రాజమానహృదయామపరే స్మరన్తి ।
సుప్తాహిరాజసదృశీం పరమేశ్వరస్థాం
త్వామాద్రిరాజతనయే చ సమానమానాః ॥ 09 ॥

ల్గిత్రయోపరిగతామపి వహ్నిచక్ర-
పీఠానుగాం సరసిజాసనసన్నివిష్టామ్‌ ।
సుప్తాం ప్రబోధ్య భవతీం మనుజా
గురూక్తహూంకారవాయువశిభిర్మనసా భజన్తి ॥ 10 ॥

శుభ్రాసి శాన్తికకథాసు తథైవ పీతా
స్తమ్భే రిపోరథ చ శుభ్రతరాసి మాతః ।
ఉచ్చాటనేప్యసితకర్మసుకర్మణి త్వం
సంసేవ్యసే స్ఫటికకాన్తిరనన్తచారే ॥ 11 ॥

త్వాముత్పలైర్మధుయుతైర్మధునోపనీతైర్గవైః
పయోవిలులితైః శతమేవ కుణ్డే ।
సాజ్యైశ్చ తోషయతి యః పురుషస్త్రిసన్థ్యం
షణ్మాసతో భవతి శక్రసమో హి భూమౌ ॥ 12 ॥

జాగ్రత్స్వపన్నపి శివే తవ మన్త్రరాజమేవం
విచిన్తయతి యో మనసా విధిజ్ఞః ।
సంసారసాగరసమృద్ధరణే వహిత్రం చిత్రం
న భూతజననేపి జగత్సు పుంసః ॥ 13 ॥

ఇయం విద్యా వన్ద్యా హరిహరవిర్చిప్రభృతిభిః
పురారాతేరన్తః పురమిదమగమ్యం పశుజనైః ।
సుధామన్దానన్దైః పశుపతిసమానవ్యసనిభిః
సుధాసేవ్యైః సద్భిర్గురుచరణసంసారచతురైః ॥ 14 ॥

కుణ్డే వా మణ్డలే వా శుచిరథ మనునా భావయత్యేవ మన్త్రీ
సంస్థాప్యోచ్చైర్జుహోతి ప్రసవసుఫలదైః పద్మపాలాశకానామ్‌ ।
హైమం క్షీరైస్తిలైర్వాం సమధుకకుసుమైర్మాలతీబన్దుజాతీశ్వేతైరబ్ధం
సకానామపి వరసమిధా సమ్పదే సర్వసిద్ద్యై ॥ 15 ॥

అన్థః సాజ్యం సమాంసం దధియుతమథవా యో।న్వహం యామినీనాం
మధ్యే దేవ్యై దదాతి ప్రభవతి గృహగా శ్రీరముష్యావఖణ్డా ।
ఆజ్యం మాంసం సరక్తం తిలయుతమథవా తణ్డులం పాయసం వా హుత్వా
మాంసం త్రిసన్ధ్యం స భవతి మనుజో భూతిభిర్భూతనాథః ॥ 16 ॥

ఇదం దేవ్యాః స్తోత్రం పఠతి మనుజో యస్త్రిసమయం
శుచిర్భూత్వా విశ్వే భవతి ధనదో వాసవసమః ।
వశా భూపాః కాన్తా నిఖిలరిపుహన్తుః సురగణా
భవన్త్యుచ్చైర్వాచో యదిహ నను మాసైస్త్రిభిరపి ॥ 17 ॥

ఇతి శ్రీ శంకరాచార్యవిరచితః ప్రచణ్డచణ్డికాస్తవరాజః సమాప్తః 


శ్రీ ఛిన్నమస్తా మహా విద్యా

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...