Saturday, September 27, 2025

Varahi Dhyana Slokam – శ్రీ వారాహీ స్వరూప ధ్యాన శ్లోకాః

శ్రీ వారాహీ స్వరూప ధ్యాన శ్లోకాః

01. వార్తాలీ
రక్తాంభోరుహకర్ణికోపరిగతే శావాసనే సంస్థితాం
ముండస్రక్పరిరాజమానహృదయాం నీలాశ్మసద్రోచిషమ్ 

హస్తాబ్జైర్ముసలంహలాఽభయవరాన్ సంబిభ్రతీం సత్కుచాం
వార్తాలీమరుణాంబరాం త్రినయనాం వందే వరాహాననామ్ 

వార్తాలీ వారాహీ దేవ్యై నమః 


02. అశ్వారూఢా
రక్తామశ్వాధిరూఢాం శశిధరశకలాబద్ధమౌలిం త్రినేత్రాం
పాశేనాబధ్య సాధ్యాం స్మరశరవివశాం దక్షిణేనానయంతీమ్ 

హస్తేనాన్యేన వేత్రం వరకనకమయం ధారయంతీం మనోజ్ఞాం
దేవీం ధ్యాయేదజస్రం కుచభరనమితాం దివ్యహారాభిరామామ్ 

అశ్వారూఢా వారాహీ దేవ్యై నమః 


03. ధూమ్ర వారాహీ
వారాహీ ధూమ్రవర్ణా చ భక్షయంతీ రిపూన్ సదా 

పశురూపాన్ మునిసురైర్వందితాం ధూమ్రరూపిణీమ్ 

ధూమ్ర వారాహీ దేవ్యై నమః 


04. అస్త్ర వారాహీ
నమస్తే అస్త్రవారాహి వైరిప్రాణాపహారిణి 

గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః ||
శత్రురూపపశూన్ హత్వా ఆశు మాంసం చ భక్షయ 

వారాహి త్వాం సదా వందే వంద్యే చాస్త్రస్వరూపిణీ 

అస్త్ర వారాహీ దేవ్యై నమః 


05. సుముఖీ వారాహీ
గుంజానిర్మితహారభూషితకుచాం సద్యౌవనోల్లాసినీం
హస్తాభ్యాం నృకపాలఖడ్గలతికే రమ్యే ముదా బిభ్రతీమ్ 

రక్తాలంకృతివస్త్రలేపనలసద్దేహప్రభాం ధ్యాయతాం
నౄణాం శ్రీసుముఖీం శవాసనగతాం స్యుః సర్వదా సంపదః 

సుముఖీ వారాహీ దేవ్యై నమః 


06. నిగ్రహ వారాహీ
విద్యుద్రోచిర్హస్తపద్మైర్దధానా
పాశం శక్తిం ముద్గరం చాంకుశం చ 

నేత్రోద్భూతైర్వీతిహోత్రైస్త్రినేత్రా
వారాహీ నః శత్రువర్గం క్షిణోతు 

నిగ్రహ వారాహీ దేవ్యై నమః 


07. స్వప్న వారాహీ
మేఘశ్యామరుచిం మనోహరకుచాం నేత్రత్రయోద్భాసితాం
కోలాస్యాం శశిశేఖరామచలయా దంష్ట్రాతలే శోభినీమ్ 

బిభ్రాణాం స్వకరాంబుజైరసిలతాం చర్మాసి పాశం సృణిం
వారాహీమనుచింతయేద్ధయవరారూఢాం శుభాలంకృతిమ్ 

స్వప్న వారాహీ దేవ్యై నమః 


08. వశ్య వారాహీ
తారే తారిణి దేవి విశ్వజననీ ప్రౌఢప్రతాపాన్వితే
తారే దిక్షు విపక్షపక్షదలిని వాచాచలా వారుణీ 

లక్ష్మీకారిణీ కీర్తిధారిణి మహాసౌభాగ్యసంధాయిని
రూపం దేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతమ్ 

వశ్య వారాహీ దేవ్యై నమః 


09. కిరాత వారాహీ
ఘోణీ ఘర్ఘర నిస్వనాంచితముఖాం కౌటిల్య చింతాం పరాం
ఉగ్రాం కాలిమకాలమేఘపటలచ్ఛన్నోరు తేజస్వినీం 

క్రూరాం దీర్ఘవినీల రోమపటలామశ్రూయతామీశ్వరీం
ధ్యాయేత్క్రోడముఖీం త్రిలోకజననీముగ్రాసి దండాన్వితా 

కిరాత వారాహీ దేవ్యై నమః 


10. లఘు వారాహీ
మహార్ణవే నిపతితాం ఉద్ధరంతీం వసుంధరామ్ 

మహాదంష్ట్రాం మహాకాయాం నమామ్యున్మత్తభైరవీమ్ ||
ముసలాసిలసద్ఘంటాహలోద్యత్కర పంకజామ్ 

గదావరదసంయుక్తాం వారాహీం నీరదప్రభామ్ 

లఘు వారాహీ దేవతాయై నమః 


11. బృహద్వారాహీ
రక్తాంబుజే ప్రేతవరాసనస్థామర్థోరుకామార్భటికాసనస్థామ్ 

దంష్ట్రోల్లసత్పోత్రిముఖారవిందాం కోటీరసంచ్ఛిన్న హిమాంశురేఖామ్ 

హలం కపాలం దధతీం కరాభ్యాం వామేతరాభ్యాం ముసలేష్టదౌ చ 

రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాలకర్ణాభరణాం త్రినేత్రామ్ 

శ్యామాం సమస్తాభరణం సృగాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రణమామి నిత్యమ్ 

బృహద్వారాహీ దేవతాయై నమః 


12. మహావారాహీ
ప్రత్యగ్రారుణసంకాశపద్మాంతర్గర్భసంస్థితామ్ 

ఇంద్రనీలమహాతేజః ప్రకాశాం విశ్వమాతరమ్ 

కదంబముండమాలాఢ్యాం నవరత్నవిభూషితామ్ 

అనర్ఘ్యరత్నఘటితముకుటశ్రీవిరాజితామ్ 

కౌశేయార్ధోరుకాం చారుప్రవాలమణిభూషణామ్ 

దండేన ముసలేనాపి వరదేనాఽభయేన చ 

విరాజితచతుర్బాహుం కపిలాక్షీం సుమధ్యమామ్ 

నితంబినీముత్పలాభాం కఠోరఘనసత్కుచామ్ 

మహావారాహీ దేవతాయై నమః 


No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...