Sunday, September 13, 2026

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ.

పూర్వాంగం

అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి


ప్రాణప్రతిష్ఠ
ఓం అసునీతే పునరస్మాసు చక్షుః
పునః ప్రాణమిహ నో ధేహి భోగమ్
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చర న్త
మనుమతే మృడయా నః స్వస్తి

అమృతంవై ప్రాణా అమృతమాపః 
ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే

శ్రీ మహాగణపతయే నమః
స్థిరో భవ వరదో భవ
సుముఖో భవ సుప్రసన్నో భవ
స్థిరాసనం కురు

ధ్యానం
హరిద్రాభం చతుర్బాహుం
హరిద్రావదనం ప్రభుమ్
పాశాంకుశధరం దేవం
మోదకం దంతమేవ చ
భక్తాఽభయప్రదాతారం
వందే విఘ్నవినాశనమ్
ఓం హరిద్రా గణపతయే నమః

అగజానన పద్మార్కం గజాననమహర్నిశం
అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే


ఓం గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్


ఓం మహాగణపతయే నమః
ధ్యాయామి 
ధ్యానం సమర్పయామి॥ 01

ఓం మహాగణపతయే నమః
ఆవాహయామి । 
ఆవాహనం సమర్పయామి॥ 02

ఓం మహాగణపతయే నమః
నవరత్నఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి
॥ 03

ఓం మహాగణపతయే నమః
పాదయోః పాద్యం సమర్పయామి
॥ 04

ఓం మహాగణపతయే నమః
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
॥ 05

ఓం మహాగణపతయే నమః
ముఖే ఆచమనీయం సమర్పయామి
॥ 06

స్నానం
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన
మహేరణాయ చక్షసే
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః
ఉశతీరివ మాతరః
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ
ఆపో జనయథా చ నః
ఓం మహాగణపతయే నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి
॥ 07
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి

వస్త్రం
అభి వస్త్రా సువసనాన్యర్షాభి ధేనూః సుదుఘాః పూయమానః
అభి చంద్రా భర్తవే నో హిరణ్యాభ్యశ్వాన్రథినో దేవ సోమ
ఓం మహాగణపతయే నమః
వస్త్రం సమర్పయామి
॥ 08

యజ్ఞోపవీతం
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్యమగ్య్రం ప్రతి ముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః
ఓం మహాగణపతయే నమః
యజ్ఞోపవీతం సమర్పయామి
॥ 09

గంధం
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్
ఓం మహాగణపతయే నమః
దివ్య శ్రీ గంధం సమర్పయామి
॥ 10

పుష్పైః పూజయామి:
ఓం సుముఖాయ నమః  । ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయనమః ఓం గజకర్ణికాయ నమః
ఓం లంబోదరాయనమః ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః
ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం మహాగణపతయే నమః
నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
॥ 11

ధూపం
వనస్పత్యుద్భవిర్దివ్యైః నానా గంధైః సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోఽయం ప్రతిగృహ్యతాం
ఓం మహాగణపతయే నమః
ధూపం ఆఘ్రాపయామి
॥ 12

దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యొజితం ప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ

భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరాత్ దివ్య జ్యోతిర్నమోఽస్తు తే

ఓం మహాగణపతయే నమః
ప్రత్యక్ష దీపం సమర్పయామి
॥ 13
ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి

నైవేద్యం
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్
సత్యం త్వా ఋతేన పరిషించామి
అమృతమస్తు అమృతోపస్తరణమసి

శ్రీ మహాగణపతయే నమః ______ సమర్పయామి

ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా
ఓం సమానాయ స్వాహా

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి

అమృతాపి ధానమసి | ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి
శుద్ధాచమనీయం సమర్పయామి
ఓం మహాగణపతయే నమః
నైవేద్యం సమర్పయామి
॥ 14

తాంబూలం
పూగీఫలశ్చ కర్పూరైః నాగవల్లీదళైర్యుతం
ముక్తాచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం
ఓం మహాగణపతయే నమః
తాంబూలం సమర్పయామి
॥ 15

నీరాజనం
వేదాహమేతం పురుషం మహాన్తమ్
ఆదిత్యవర్ణం తమసస్తు పారే
సర్వాణి రూపాణి విచిత్య ధీరః
నామాని కృత్వాఽభివదన్, యదాస్తే
ఓం మహాగణపతయే నమః
నీరాజనం సమర్పయామి
॥ 16

మంత్రపుష్పం
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండశ్శూర్పకర్ణో హేరంబస్స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే
ఓం మహాగణపతయే నమః
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణం
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః |
త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప
ఓం మహాగణపతయే నమః
ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి

ఓం మహాగణపతయే నమః
ఛత్ర చామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి

క్షమాప్రార్థన
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే

ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః 
శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు

ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు ఇతి భవంతో బ్రువంతు
ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు

తీర్థం
అకాలమృత్యుహరణం సర్వవ్యాధినివారణం
సమస్తపాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం
శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి

ఉద్వాసనం
ఓం యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాః
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తే హ నాకం మహిమానః సచన్తే
యత్ర పూర్వే సాధ్యాః సన్తి దేవాః
ఓం శ్రీ మహాగణపతి నమః యథాస్థానం ఉద్వాసయామి
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ

॥ ఓం శాంతిః శాంతిః శాంతిః

గణేశ చతుర్థి పూజా విధానం, వ్రత కల్పం

No comments:

Post a Comment