Sunday, July 27, 2025

Sri Kali Ashtottara Sata Namavali - శ్రీ కాళీ అష్టోత్తర శత నామావళి

శ్రీ కాళీ అష్టోత్తర శత నామావళి

ఓం కాళ్యై 
నమః
ఓం కపాలిన్యై నమః
ఓం కాన్తాయై నమః
ఓం కామదా
యై నమః
ఓం కామ సుందర్రై నమః
ఓం కాళరాత్య్రై నమః
ఓం కాళికాయై నమః
ఓం కాలభైరవ పూజితాయై నమః
ఓం కురుకుళ్లా
యై నమః
ఓం కామిన్యై నమః || 10 || 

ఓం కమనీయ స్వభావిన్యై నమః
ఓం కులినాయై నమః
ఓం కులకర్త్యై నమః
ఓం కులవర్మ ప్రకాశిన్యై నమః
ఓం కస్తూరీ రసనీలాయై నమః
ఓం కామ్యా
యై నమః
ఓం కామస్వరూపిణ్యై నమః
ఓం కకారవర్త నిలయాయ నమః
ఓం కామధేనవే నమః
ఓం కరాళికాయై నమః || 20 || 

ఓం కులకాన్తా
యై నమః
ఓం కరాళాస్యాయై నమః
ఓం కామార్తాయై నమః
ఓం కళావత్యై నమః
ఓం కృశోదర్యై నమః
ఓం కామాఖ్యాయై నమః
ఓం కౌమార్యై నమః
ఓం కులపాలిన్యై నమః
ఓం కులజాయై నమః
ఓం కులకన్యా
యై నమః || 30 || 

ఓం కలహా
యై నమః
ఓం కులపూజితాయై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం కామకాన్తాయై నమః
ఓం కుంజరేశ్వరగామిన్యై నమః
ఓం కామదాత్య్రై నమః
ఓం కామహర్త్యై
 నమః
ఓం కృష్ణాయై నమః
ఓం కపర్దిన్యై నమః
ఓం కుముదా
యై నమః || 40 || 

ఓం కృష్ణదేహాయై నమః
ఓం 
ళింద్యై  నమః 
ఓం కులపూజితాయై నమః
ఓం కాశ్యప్యై నమః
ఓం కృష్ణమాత్రే నమః
ఓం కులిశాంగ్యై నమః
ఓం కలాయై నమః
ఓం క్రీంరూపాయై నమః
ఓం కులగమ్యా
యై నమః
ఓం కమలాయై నమః || 50 || 

ఓం కృష్ణపూజితా
యై నమః
ఓం కృశాంగ్యై నమః
ఓం కిన్నర్యై నమః
ఓం క
ర్త్యై నమః
ఓం కలకం
ఠ్యై నమః
ఓం కార్తిక్యై 
 నమః
ఓం కంబుకంఠ్యై నమః
ఓం కాళిన్యై నమః
ఓం కుముదా
యై నమః
ఓం కామజీవన్యై నమః || 60 || 

ఓం కులస్త్రీ
యై నమః
ఓం కీర్తికాయై నమః
ఓం కృత్యాయై నమః
ఓం కీ
ర్త్యై నమః
ఓం కులపాలికాయై నమః
ఓం కామదేవకళాయై నమః
ఓం కల్పలతాయై నమః
ఓం కామాంగవర్ధిన్యై నమః
ఓం కున్తాయై నమః
ఓం కుముదప్రీతాయై నమః || 70 || 

ఓం కబందకుసుమోత్సుకాయై నమః
ఓం కదంబిన్యై నమః
ఓం కమలిన్యై నమః
ఓం కృష్ణానంద ప్రదాయిన్యై నమః
ఓం కుమారీపూజ సరతా
యై నమః
ఓం కుమారీ గణశోభితా
యై నమః
ఓం కుమారీ రసజ్ఞాన రతాయై నమః
ఓం కుమారీ వ్రతధారిణ్యై
 నమః
ఓం కంకాళ్యై నమః
ఓం కమనీయా
యై నమః || 80 || 

ఓం కామశాస్త్ర విశారదాయై నమః
ఓం కపాలధరాయై నమః
ఓం ఖట్వాంగధరాయై నమః
ఓం కాలభైరవ రూపి
ణ్యై నమః
ఓం కోటర్యై నమః
ఓం కోటరాక్ష్యై నమః
ఓం కాళ్యై నమః
ఓం కైలాసవాసిన్యై నమః
ఓం కాత్యాయిన్యై నమః
ఓం కార్యకర్యై నమః || 90 || 

ఓం కావ్యశాస్త్ర ప్రమోదిన్యై నమః
ఓం కామాకర్షణ రూపాయై నమః
ఓం కామపీఠనివాసిన్యై నమః
ఓం కంకిన్యై నమః
ఓం కాకిన్యై నమః
ఓం క్రీడాయై నమః
ఓం కుత్సితాయై నమః
ఓం కలహప్రియా
యై నమః
ఓం కుండగోళోద్భవ ప్రాణా
యై నమః
ఓం కౌశిక్యై నమః || 100 || 

ఓం కీర్తివర్ధన్యై నమః
ఓం కుంభస్తిన్యై నమః
ఓం కటాక్షాయై నమః
ఓం కావ్యాకోకనద ప్రియాయై నమః
ఓం కాన్తార వాసిన్యై నమః
ఓం కాన్యై నమః
ఓం కఠినాయై నమః
ఓం శ్రీకృష్ణవల్లభాయై నమః || 108 || 

|| శ్రీ మహాకాళీ అష్టోత్తర శతనామావళి సమాప్తం || 

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...