శ్రీ కాళీ మహా విద్యా
శ్రీ కాళీ మంత్రం:
"ఓం క్రీం క్రీం క్రీం హుం హుం హ్రీంహ్రీం దక్షిణకాళికే క్రీం క్రీం క్రీం హుం హుం హ్రీం హ్రీం స్వాహా"
కాళీ గాయత్రి :
ఓం కాళికాయైన విద్మహే,
శ్మశాన వాసిన్యై చ ధీమహి,
తన్నో అఘోర ప్రచోదయాత్ ||
శ్రీ కాళీ మాత క్షేత్రపాలకుడు: కాలభైరవుడు
"ఓం క్రీం క్రీం కాళబైరవాయ ఫట్ స్వాహా"
లేదా
"ఓం క్రీం క్రీం హ్రీంహ్రీం హుం హుం కాలభైరవాయ ఫట్"
గ్రహము: శని
"ఓం హ్రీంహ్రీం శనేశ్చరాయ గ్రహచక్రవర్తిన్యై క్లీం ఐం సః స్వాహా "
No comments:
Post a Comment