శ్రీ కమలాత్మికా మంత్రం :
ఓం ఐం హ్రీం శ్రీం క్లీం జగత్ ప్రసూత్యై నమః ||
లేదా
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి యై నమః ||
శ్రీ కమలాత్మికా గాయత్రి :
ఓం కమలాయై చ విద్మహే,
జగత్ ప్రసూత్యై చ ధీమహి,
తన్నో దేవీ ప్రచోదయాత్ ||
శ్రీ కమలాత్మికా క్షేత్రపాలకుడు : సదాశివ భైరవుడు
" ఓం ఐం శ్రీం సదాశివ భైరవాయ సం నమః స్వాహా "
లేదా
" శం కరోతి సదాశివాయ మహా భైరవాయ స్వాహా "
గ్రహము :శుక్రుడు
" ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః "
No comments:
Post a Comment