Monday, July 28, 2025

Sri Kali Astottara Sata Nama Stotram - శ్రీ కాళీ అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ కాళీ అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ భైరవ ఉవాచ :-
శతనామ ప్రవక్ష్యామి కాళికాయా వరాననే
యస్య ప్రపఠనా ద్వాగ్మీ సర్వత్ర విజయీ భవేత్‌ ॥ 01 


కాళీ కపాలినీ కాంతా కమదా కామసుందరీ
కాలరాత్రీ కాళికా చ కాలభైరవ పూజితా ॥ 02 

కురుకుళ్ళా కామినీ చ కమనీయ స్వభావినీ
కులీనా కులకర్త్రీ చ కులవర్మ ప్రకాశినీ ॥ 03 


కస్తూరీ రసనీలా చ కామ్యా కామస్వరూపిణీ
కకార వర్ణ నిలయా కామధేనుః కరాళికా ॥ 04 


కులకాంతా కరాలాస్యా కామార్తా చ కలావతీ
కృశోదరీ చ కామాఖ్యా కౌమారీ కులపాలినీ ॥ 05 


కులజా కులమాన్యా చ కలహా కులపూజితా
కామేశ్వరీ కామకాంతా కుంజరేశ్వర గామినీ ॥ 06 


కామదాత్రీ కామహ
ర్త్రీ కృష్ణా చైవ కపర్థినీ
కాముదా కృష్ణ దేహా చ కాళిందీ కులపూజితా ॥ 07 


కాశ్యపీ కృష్ణమాతా చ కులిశాంగీ కళా తథా
క్రీంరూపా కులగమ్యా చ కమలా కృష్ణ పూజితా ॥ 08 


కృశాంగీ కిన్నరీ క
ర్త్రీ కలకంఠీ చ కార్తికీ
కంబుకంఠీ కౌలినీ చ కుముదా కామజీవినీ ॥ 09 


కులస్త్రీ కీర్తికా కృత్యా కీర్తిశ్చ కులపాలికా
కామదేవకలా కల్పలతా కామాంగ వర్థినీ ॥ 10 


కుంతా చ కుముద ప్రీతా కదంబ కుసుమోత్సుకా
కాదంబినీ కమలినీ కృష్ణానంద ప్రదాయినీ ॥ 11 


కుమారీ పూజనరతా కుమారీగణ శోభితా
కుమారీ రంజనరతా కుమారీ వ్రత ధారిణీ ॥ 12 


కంకాళీ కమనీయా చ కామశాస్త్ర విశారదా
కపాల ఖట్వాంగ ధరా కాలభైరవ రూపిణీ ॥ 13 


కోటరీ కోటరాక్షీ చ కాశీ కైలాస వాసినీ
కాత్యాయనీ కార్యకరీ కావ్య శాస్త్ర ప్రమోదినీ ॥ 14 


కామాకర్షణ రూపా చ కామపీఠ నివాసినీ
కంకినీ కాకినీ క్రీడా కుత్సితా కలహ ప్రియా ॥ 15 


కుండగోళోద్భవ ప్రాణా కౌశికీ కీర్తి వర్ధినీ
కుంభస్తనీ కటాక్షా చ కావ్యాకోకనద ప్రియా ॥ 16 


కాంతార వాసినీ కాంతిః కఠినా కృష్ణ వల్లభా
ఇతి తే కధితం దేవి గుహ్యాద్గుహ్య తరంపరం ॥ 17 

ఫలశ్రుతి :
ప్రపఠేద్య ఇదమ్‌ నిత్యం కాళీనామ శతాష్టకమ్‌ ।
త్రిషులోకేషు దేవేశి తస్యా సాధ్యమ్‌ న
విద్యతే ॥ 18 

ప్రాతః కాలేచ మధ్యాహ్నే సాయాహ్నే చ సదా నిశి |
యః పఠేత్పరయా భక్త్యా కాళీనామ శతాష్టకమ్‌ ॥ 19 


కాళికా తస్య గేహే చ సంసా కురుతే సదా ।
శూన్యాగారే శ్మశానే వా ప్రావరే జలమధ్యతః ॥ 20 


వహ్ని మధ్యే చ సంగ్రామే తథా ప్రాణస్య సంశయే ।
శతాష్టకం జపన్మ స్త్రీ లభతే క్షేమ ముత్తమమ్‌ ॥ 21 


కాళీం సంస్థాప్య విధివత్త్సుత్వా నామశతకైః ।
సాధకస్సిద్ధిమాప్నోతి కాళికాయాః ప్రసాదతః ॥ 22 


|| ఇతి రుద్ర యామిళే సర్వసిద్ది ప్రద కాళికాష్టోత్తర శతనామ స్తోత్రమ్‌ సమాప్తం || 

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...