నక్షత్రం - ఉత్తరాషాఢ
అధిపతి - రవి
గణము - మానవ
జాతి - పురుష
జంతువు - ముంగిస
చెట్టు - పనస
నాడి - అంత్య
అధిదేవత- విశ్వేదేవతలు
రాశి - 1 పాదం ధనస్సు
2, 3, 4పాదాలు మకరం
ఇది రవి గ్రహ నక్షత్రం, మనుష్యగణం, అధిదేవతలు విశ్వదేవతలు, జంతువు ముంగిస, రాశ్యాధిపతులు మొదటి పాదానికి గురువు మఱియు మిగిలిన పాదాలు మూడింటికి శని. ఈ రాశి వారు ప్రారంభంలో తక్కువగా ఉన్నాసరే పెరిగేకొద్ది ఎదుగుతూ ఉన్నత స్థితికి చేరుతారు. అరుదైన అవకాశములు లక్ష మందిలో ఒక్కరికి దొరికెడి అవకాశాలు వీరికి దక్కుతాయి. వీరు తక్కువగా మాట్లాడెదరు, అణకువ కలిగి యుండెడి వారు. సొంతవారికి తగినట్లుగా ప్రేమగా ఉంటారు. క్రొత్తవారితో కలిసిమెలిసియుంటారు. క్రొత్త స్నేహములు చేయుటలో ముందుంటారు. కీలక సమయాలలో బాందవ్యానికి విలువ ఇవ్వరు. ఒకానొకప్పుడు వీరు నేరప్రవృత్తి అయిన నడవడిక కలిగియున్న వారికి అండగా నిలువ వలసి వస్తుంది. తప్పించుకోవడానికి వీలు కాని పలు సందర్భాలు ఇందుకు కారణం ఔతాయి. ఆదాయం కొరకైనా వీరు చెడుకి లొంగరు. బంధుత్వానికి, బంధానికి లోబడి చాలా అగచాట్లకి గురి ఔతారు తిరిగి వారి చేతనే వీరు నిందలు పడతారు. ఎవరు ఏమి అనుకొన్నా సరే వీరు తమ సొంతవారిని ఆదుకుంటారు. స్వంతవారిని వీరు ఎన్నడును విడనాడక వారికి అండగా నిలుస్తారు. గోప్యత పాటిస్తారు. పై చదువులు వీరికి కలసి వస్తాయి. వ్యాపారంలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. రాహుదశ వీరికి కలిససివస్తుంది. మనుగడ కోసం పువ్వుల తోటలు, పాడి, పంటలకు చెందిన వృత్తులు వీరికి కలిసి వస్తాయి. తోటి వారికి కూడా సహాయం చేస్తారు. గనులు, చల్లటి పానీయాలు, మందులకు సంబంధించిన వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. వీరు తల్లిదండ్రులని మించిన తెలివితేటలు కలిగి ఉంటారు. చదువులో తెలివితేటలలో తల్లి తండ్రులను మించి పోతారు. వీరికి సంతానం స్వల్పంగానే ఉంటుంది. సంతానం ఆలస్యంగా కలుగుతుంది. మీరు గౌరవప్రదమైన ప్రవర్తన, ఆధ్యాత్మిక అంతర్దృష్టి, నీతి బలం, నిజాయితీ కలవారు. తరచూ 'బ్రహ్మాంశ' (దైవసారం)తో పుట్టినవారిగా చెబుతారు, సహజంగా మంచి, సున్నితమైన ప్రవర్తన చూపిస్తారు, ఇది మీకు గౌరవం, ఆరాధన తెస్తుంది. దేవాలయాకు, సేవా సంస్థలకు తగినంత సేవ చేస్తారు, ధన సహాయాన్ని చేస్తారు. కానీ, అప్పు ఇవ్వరు. ఆర్థికపరమైన విషయాలను దాచగలగటంలో వీరు నేర్పరులు.

ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్లు గొప్ప గుణాలు కలిగి, నిజాయితీ, స్వచ్ఛత, జ్ఞానానికి చిహ్నంగా ఉంటారని బృహత్ జాతకం, సారావళి, జాతక పారిజాతం లాంటి ప్రాచీన జ్యోతిష గ్రంథాలు చెబుతాయి.
మీ ఉనికి ప్రభావవంతంగా ఉంటుంది, స్వతంత్ర ఆలోచనలు, గట్టి నమ్మకాల వల్ల స్నేహితులు, సమాజంలో తరచూ చర్చలు లేదా భిన్నాభిప్రాయాలకు కేంద్రంగా ఉంటారు. శారీరకంగా చురుకుగా, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి, క్రమంగా వ్యాయామం, క్రమశిక్షణ జీవనంతో దేహదారుఢ్యం కాపాడుకుంటారు.
ఉత్తరాషాఢ జాతకులు సహజంగా ఉదారులు, పరోపకారులు, తమ వనరులు, జ్ఞానాన్ని ఇష్టంగా పంచుకుంటారు. మీ జీవితం సాధారణంగా ఆనందం, శ్రేయస్సు, సంతృప్తితో నిండి ఉంటుంది, ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఆప్యాయ సంబంధాల వల్ల ఇది మరింత బాగుంటుంది. వాళ్లు మీ మానసిక సంతృప్తికి ఎంతో దోహదం చేస్తారు.
ఇతరుల సహాయాన్ని గుర్తుంచుకుని, సహాయం చేసినవాళ్ల పట్ల జీవితకాల కృతజ్ఞత, విధేయత చూపిస్తారు. మీ ఆధ్యాత్మిక ఆసక్తి, విధేయత సవాళ్లను సున్నితంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి.
మీకు ఎక్కువ మంది పిల్లలు, బలమైన కుటుంబ బంధాలు ఉంటాయని గ్రంథాలు చెబుతాయి.
మీరు స్వతంత్రులు, ఆకర్షణీయంగా, సంపన్నులుగా ఉంటారు. ధైర్యం, జ్ఞానం, సున్నితమైన ప్రవర్తనతో కూడిన అందమైన రూపం కలిగి ఉంటారు. గ్రంథాలు పొడవైన ముక్కు, శరీరంలో చేప ఆకారంలో ప్రతీకాత్మక గుర్తులు ఉండవచ్చని చెబుతాయి, ఇవి అదృష్టం, సంతాన భాగ్యం, వ్యక్తిగత ఆకర్షణను సూచిస్తాయి. వినయం, ఓర్పు, ఇతరుల పట్ల సున్నితత్వం పెంచుకోవడం మీ సద్గుణాలను మెరుగుపరుస్తుంది, సంపన్న, గౌరవనీయ, సంతృప్తికర జీవితాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మీ గట్టి అభిప్రాయాలు మొండితనంగా మారకుండా చూసుకోవాలి.
ఉత్తరాషాఢ నక్షత్రపు అధిదేవత - విశ్వదేవుళ్ళు .వీరు మొత్తం పది మంది సోదరులు.
వారు - వసు, సత్య, క్రతు, దక్ష, కాళ, కామ, ధ్రితి, కురు, పురురవ, మాద్రవ.
ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల నక్షత్రపు ఫలములు
నక్షత్రపు పేరు నక్షత్రములు ఫలం
పుట్టిన నక్షత్రము కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ ఒంటికి శ్రమ
సంపత్తు నక్షత్రము రోహిణి, హస్త, శ్రవణం డబ్బుల లాభం
ముంపు తెచ్చు మృగశిర, చిత్త, ధనిష్ఠ పనికి చేటు
నక్షత్రము

సంపత్తు నక్షత్రములు ఆరుద్ర, స్వాతి, శతభిష బాగు
వేఱైన నక్షత్రములు పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ప్రయత్నము పాడు అగుట
సాధన నక్షత్రములు పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర పని నెఱవేరుట, మంచిది
నైత్య నక్షత్రములు ఆశ్లేష, జ్యేష్ట, రేవతి బంధనం
వీరితో బాగా పడిన అశ్విని, మఖ, మూల హాయి
నక్షత్రములు
మిక్కిలి బాగా పడిన భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ హాయి, కలిసి వచ్చును

No comments:
Post a Comment