Friday, May 1, 2026

Pruthvi Stotram -Stavanam - పృథ్వీ స్తోత్రం - స్తవనం

పృథ్వీ స్తోత్రం

శ్వేతపంకజవర్ణాభాం శరచ్చంద్రనిభాననామ్‌ ।
చందనోక్షితసర్వాంగీం రత్నభూషణభూషితామ్‌ ॥

రత్నాధారాం రత్నగర్భాం రత్నాకరసమన్వితామ్‌ ।
వహ్నిశుద్దాంశుకాధానాం పస్మితాం వందితాం భజే ॥

కాణ్వ శాఖోక్తమైన స్తవనం శ్రీహరి ప్రోక్తం

జయ జయే జలాధారే జయశీలే జలప్రదే ।
యజ్ఞసూకరజాయే త్వం జయం దేహి జయావహే ॥

మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే ।
మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే ॥

సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే ।
సర్వకామ ప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే ॥

పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని ।
పుణ్యాశ్రయే పుణ్యవతా మాలయే పుణ్యదే భవే ॥

సర్వ సస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే ।
సర్వ సస్యహరే కాలే సర్వసస్యాత్మికే భవే॥

భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరాయణే ।
భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే ॥

ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ ।
కోటిజన్మసు స భవేద్బలవాన్‌ భూమిపేశ్వరః ॥

భూమి దానకృతం పుణ్యం లభ్యతే పఠనా జ్జనైః.

ఈ స్తోత్రాన్ని పఠించినవారికి భూదాన ఫలం లభిస్తుంది. భూమిదానహరణపాపం నశిస్తుంది. అంబువాచీభూఖనన పాపమూ అంతరిస్తుంది. ఇతరుల నూతిలో నుయ్యి తవ్వడం, పరభూమిని అపహరించడం, నేలమోద వీర్యాన్ని చిందించడం, దీపాన్ని వెలిగించడం మొదలైన మహాపాపాలు పటావంచలవుతాయి. అశ్వమేధాలు నూరు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఇది సర్వకల్యాణ కారకమైన భూదేవీస్తవం.

No comments:

Post a Comment

Pruthvi Stotram -Stavanam - పృథ్వీ స్తోత్రం - స్తవనం

పృథ్వీ స్తోత్రం శ్వేతపంకజవర్ణాభాం శరచ్చంద్రనిభాననామ్‌ । చందనోక్షితసర్వాంగీం రత్నభూషణభూషితామ్‌ ॥ రత్నాధారాం రత్నగర్భాం రత్నాకరసమన్వితామ్‌ । వ...