Friday, December 5, 2025

Bagala Panjara Sthotram - భగళా పంజర స్తోత్రం

భగళా పంజర స్తోత్రం
(అథవా పీతాంబరి పంజర స్తోత్రం)

సూత ఉవాచ :
సహస్రాదిత్యస్కశం శివం సామ్బం సనాతనమ్‌ ।
ప్రణమ్య నారదః ప్రాహ వినమ్రో నతకన్థరః
 ॥ 01 ॥

శ్రీనారద ఉవాచ :
భగవన్‌ సామ్బ తత్త్వజ్ఞ సర్వదుఃఖాపహారక ।
శ్రీమత్పీతా
మ్బరాదేవ్యాః పఞ్జరం పుణ్యదం సతామ్‌ ॥ 02 ॥

ప్రకాశయ విభో నాథ కృపాం కృత్వా మమోపరి ।
యద్యహం తవ పాదాబ్జధూలిధూసరితో
భవత్‌ ॥ 03 ॥

వినియోగః :
అస్య శ్రీమద్బగలాముఖీ పీతామ్బరా ప్జరరూపస్తోత్రమన్త్రస్య
భగవాన్‌ నారదఋషిః, అనుష్టుప్ఛన్దః,
జగద్వశ్యకరీ శ్రీపీతామ్బరా బగలాముఖీ దేవతా,
హ్లీం భీజం, స్వాహా శక్తిః, క్లీం కీలకం,
మమ విపక్షపరసైన్యమ
న్త్ర-తన్త్ర-యన్త్రాదికృత్యక్షయార్థం
శ్రీమ
త్పీతామ్బరా బగలాముఖీ దేవతాప్రీత్యర్థే చ జపే వినియోగః ।

ఋష్యాది న్యాసః :
భగవాన్‌ నారదఋషయే నమః శిరసి ।
అనుష్టు
ప్ఛన్దసే నమః ముఖే ।
జగద్వశ్యకరీ శ్రీపీతామ్బరా బగలాముఖీ దేవతాయై నమః హృదయే ।
హ్లీం బీజాయ నమః దక్షిణస్తనే స్వాహా
  శక్త్యై నమః వామస్తనే ।
క్లీం కీలకాయ నమః నాభౌ ।
మమ విపక్షపరసైన్యమ
న్త్రన్త్రయన్త్రాదికృత్యక్షయార్థం
శ్రీమత్పీతామ్బరా బగలాదేవ్యాః ప్రీతయే జపే వినియోగః ।
కరసమ్పుటేన కరమూలేన కరశుద్ధిః ।
హ్లామితి ష
ట్దీర్ఘేణ షడ్గః । మూలేన వ్యాపకన్యాసం కుర్యాత్‌ ।
 
కరన్యాసః :
హ్లాం 
అంగుష్టాభ్యాం నమః । 
హ్లీం తర్జనీభ్యాం స్వాహా ।
హ్లూం మధ్యమాభ్యాం వషట్‌ । 
హ్లైం అనామికాభ్యాం హుమ్‌ ।
హ్లౌ 
కనిష్ఠికాభ్యాం వౌషట్‌ 
హ్లః కరతలకరపృష్ఠాభ్యాం ఫట్‌ ।

అంగన్యాసః :
హ్లాం హృదయాయ నమః । 
హ్లీం శిరసే స్వాహా ।
హ్లూం శిఖాయై వషట్‌ । 
హ్లైం కవచాయ హుమ్‌ ।
హ్లౌ నేత్రత్రయాయ వౌషట్‌ | 
హ్లః అస్త్రాయ ఫట్‌ ।

వ్యాపకన్యాసః :
ఓం హ్లీం 
అంగుష్టాభ్యాం నమః ।
ఓం బగలాముఖీ తర్జనీభ్యాం స్వాహా
 ।
ఓం సర్వదుష్టానాం మధ్యమాభ్యాం వషట్‌ ।
ఓం వాచం ముఖం పదం స్తమ్భయ అనామికాభ్యాం హుమ్‌ ।
ఓం జిహ్వాం కీలయ కని
ష్ఠికాభ్యాం వౌషట్‌ ।
ఓం బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా కరతలకరపృ
ష్ఠాభ్యాం ఫట్‌ ।

అంగన్యాసః :
ఓం హ్లీం హృదయాయ నమః ।
ఓం బగలాముఖి శిరసే స్వాహా ।
ఓం సర్వదుష్టానాం శిఖాయై వషట్‌ ।
ఓం వాచం ముఖం పదం స్త
మ్భయ కవచాయ హుమ్‌ ।
ఓం జిహ్వాం కీలయ నేత్రత్రయాయ వౌషట్‌
 ।
ఓం బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహా, అస్త్రాయ ఫట్‌ ।

ధ్యానమ్‌ :
మధ్యే సుధాబ్ధిమణిమణ్డపరత్నవేద్యాం (మణిమణ్డితరత్నవేద్యాం)
సింహాసనోపరిగతాం పరిపీతవర్ణామ్‌ ।

పీతా
మ్బరాభరణమాల్యవిభూషిత్గాం
దేవీం స్మరామి ధృతముద్గరవైరిజిహ్వామ్‌
 । (నమామి)

ఇతి ధ్యాత్వా మనసా సమ్పూజ్య, యోనిముద్రాం ఏవం ముద్గరముద్రాం
ప్రదర్శయ, ఋష్యాదిన్యాసం కృత్వా, ప్జరం న్యస్యేత్త్‌ ।

శ్రీ పీతామ్బరాయై నమః లం పృథివ్యాత్మకం గన్ధం పరికల్పయామి ।
శ్రీ పీతామ్బరాయై నమః హం ఆకాశాత్మకం పుష్పం పరికల్పయామి ।
శ్రీ పీతామ్బరాయై నమః నమః యం వాయవ్యాత్మకం ధూపం పరికల్పయామి ।
శ్రీ పీతామ్బరాయై నమః వం అమృతాత్మకం నైవేద్యం పరికల్పయామి ।

అథ ప
ఞ్జరస్తోత్రమ్‌ 

శ్రీశివ ఉవాచ -

ఞ్రం తత్ప్రవక్ష్యామి దేవ్యాః పాపప్రణాశనమ్‌ ।
యం ప్రవిశ్య చ బాధనే బాణైరపి నరాః క్వచిత్‌
 ॥ 01 ॥

ఓం ఐం హ్లీం శ్రీం శ్రీమత్పీతా
మ్బరాదేవీ బగలా బుద్ధివర్ధినీ ।
పాతు మామనిశం సాక్షాత్‌ సహస్రార్కసమద్యుతిః
 ॥ 02 ॥

ఓం ఐం హ్లీం శ్రీం శిఖాదిపాదపర్యన్తం వజ్రప్జరధారిణీ
 ।
బ్రహ్మాస్త్రసంజ్ఞా యా దేవీ పీతామ్బరావిభూషితా
 ॥ 03 ॥

ఓం ఐం హ్లీం శ్రీం శ్రీబగలా హ్యవత్వత్ర చోర్ద్వభాగం మహేశ్వరీ 

కామ్కాశా కలా పాతు బగలా శాస్త్రబోధినీ
 ॥ 04 ॥

ఓం ఐం హ్లీం శ్రీం పీతామ్బరా సహస్రాక్షా లలాటం కామితార్థదా ।
పాతు మాం బగలా నిత్యం పీతా
మ్బరసుధారిణీ ॥ 05 ॥

ఓం ఐం హ్లీం శ్రీం కర్ణయోశ్చైవ యుగపదాతిరత్నప్రపూజితా ।
పాతు మాం బగలాదేవీ నాసికాం మే గుణాకరా
 ॥ 06 ॥

ఓం ఐం హ్లీం శ్రీం పీతపుప్పైః పీతవస్త్రైః పూజితా వేదదాయినీ ।
పాతు మాం బగలా నిత్యం బ్రహ్మవిష్ణ్వాదిసేవితా
 ॥ 07 ॥

ఓం ఐం హ్లీం శ్రీం పీతామ్బరా ప్రసన్నాస్యా నేత్రయోర్యుగపద్రువౌ
 ।
పాతు మాం బగలా నిత్యం బలదా పీతవస్త్రధృక్‌ | (బలిదా)
 ॥ 08 ॥

ఓం ఐం హ్లీం శ్రీం అధరోష్ఠౌ తథా దన్తాన్‌ జిహ్వాం చ ముఖగాం మమ।
పాతు మాం బగలాదేవీ పీతామ్బరసుధారిణీ
 ॥ 09 ॥

ఓం ఐం హ్లీం శ్రీం గలే హస్తే తథా బాహ్వోః యుగపద్బుద్ధిదాసతామ్‌ ।
పాతు మాం బగలాదేవీ దివ్యస్రగనులేపనా
 ॥ 10 ॥

ఓం ఐం హ్లీం శ్రీం హృదయే చ స్తనే నాభౌ కరావపి కృశోదరీ ।
పాతు మాం బగలా నిత్యం పీతవస్త్రఘనావృతా
 ॥ 11 ॥

ఞ్ఘాయాం చ తథా చోర్వోర్గుల్ఫయోశ్చాతివేగినీ 
అనుక్తమపి యత్థ్సానం త్వక్కేశనఖలోమకమ్‌ ॥ 12 ॥

అస్మృంసం తథాస్థీనీ సన్థయశ్చాపి మే పరా ।
తాః సర్వా బగలాదేవీ రక్షేన్మే చ మనోహరా ॥ 13 ॥

ఫలశ్రుతిః ।

ఇత్యేతద్వరదం గోప్యం కలావపి విశేషతః ।
ఞ్రం బగలాదేవ్యాః ఘోరదారిద్య్రనాశనమ్‌ ।
ఞ్రం యః పఠేద్భక్యా స విఘ్నైర్నాభిభూతయే ॥ 14 ॥

అవ్యాహతగతిశ్చాస్య బ్రహ్మవిష్ణ్వాదిసత్పురే ।
స్వర్గే మర్త్యే చ పాతాలే నారయస్తం కదాచన
 ॥ 15 ॥

న బాధన్తే నరవ్యాఘ్రం ప్జరస్థం కదాచన ।
అతో భక్తైః కౌలికైశ్చ స్వరక్షార్థం సదైవ హి
 ॥ 16 ॥

పఠనీయం ప్రయత్నేన సర్వానర్థవినాశనమ్‌ ।
మహాదారిద్య్రశమనం సర్వమ్గాల్యవర్ధనమ్‌
 ॥ 17 ॥

విద్యావినయసత్సౌఖ్యం మహాసిద్ధికరం పరమ్‌ ।
ఇదం బ్రహ్మాస్త్రవిద్యాయాః 
ఞ్రం సాధు గోపితమ్‌ ॥ 18 ॥

పఠేత్స్మరేద్ధ్యానసంస్థః స జయేన్మరణం నరః ।
యః 
ఞ్రం ప్రవిశ్యైవ మన్త్రం జపతి వై భువి ॥ 19 ॥

కౌలికో
కౌలికో వాపి వ్యాసవద్విచరేద్భువి ।
చన్ద్రసూర్యసమో భూత్వా వసేత్కల్పాయుతం దివి
 ॥ 20 ॥

శ్రీసూత ఉవాచ
ఇతి కథితమశేషం శ్రేయసామాదిబీజమ్‌ ।
భవశతదురితఘ్నం ధ్వస్తమోహాన్ధకారమ్‌ ।
స్మరణమతిశయేన ప్రాప్తిరేవాత్ర మర్త్యః
 ।
యది విశతి సదా వై 
ఞ్రం పణ్డితః స్యాత్‌ ॥ 21 ॥

 ఇతి పరమరహస్యాతిరహస్యే శ్రీపీతామ్బరాఞ్రం స్తోత్రం సంపూర్ణం 

Thursday, December 4, 2025

Kruthyapariharana Suktham Bagalamukhee Suktham - కృత్యాపరిహరణసూక్తం బగళాముఖీసూక్తం

కృత్యాపరిహరణసూక్తం బగళాముఖీసూక్తం

యాం తే చక్రురామే పాత్రే యాం చక్రుర్మిశ్రధాన్యే ।
ఆమే మాంసే కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తాం ॥ 01॥

యాం తే చక్రుః కృకవాకావజే వా యాం కురీరిణి
 ।
అవ్యాం తే కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తాం ॥02॥

యాం తే చక్రురేకశఫే పశూనాముభయాదతి ।
గర్దభే కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తాం
 ॥03॥

యాం తే చక్రురమూలాయాం వలగం వా నరాచ్యాం
 ।
క్షేత్రే తే కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తాం
 ॥04॥

యాంతే చక్రుర్గార్హప్రత్యే పూర్వాగ్నావుత దుశ్చితః ।
శాలాయాం కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తాం ॥ 05 ॥

యాం తే చక్రుః సభాయాం యాం చక్రురధిదేవనే ।
అక్షేషు కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తాం
 ॥ 06 ॥

యాం తే చక్రుః సేనాయాం యాం చక్రురిష్వాయుధే ।
దుందుభౌ కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తాం ॥ 07 ॥

యాంతే కృత్యాం కూపే
వదధుః శ్మశానే వా నిచఖ్నుః ।
సద్మని కృత్యాం యాం చక్రుః పునః ప్రతి హరామి తాం
 ॥ 08 ॥

యాం తే చక్రుః పురుషాస్థే అగ్నౌ సంకసుకే చ యాం ।
మ్రోకం నిర్దాహం క్రవ్యాదం పునః ప్రతి హరామి తాం ॥ 09 ॥

అపథేనా జభారైణాం తాం పథేతః ప్ర హిణ్మసి ।
అధీరో మర్యాధీరేభ్యః సం జభారాచిత్త్యా ॥ 10 ॥

యశ్చకార న శశాక కర్తుం శశ్రే పాదమంగురిం ।
చకార భద్రమస్మభ్యమభగో భగవద్భ్యః ॥ 11 ॥

కృత్యాకృతం వలగినం మూలినం శపథేయ్యం ।
ఇంద్రస్తం హంతు మహతా వధేనాగ్నిర్విధ్యత్వస్తయా ॥ 11 ॥

॥ ఇతి ద్వాదశ ప్రపాఠకః పంచమం కాండం 

Sri Baglamukhi Kavacham 5 - శ్రీ బగళాముఖీ కవచం 5

శ్రీ బగళాముఖీ కవచం-5
(రుద్రయామళ తంత్రే)

శ్రుత్వా చ బగలాపూజాం స్తోత్రం చాపి మహేశ్వర ।
ఇదానీం శ్రోతుమిచ్చామి కవచం వద మే ప్రభో ।

వైరినాశకరం దివ్యం సర్వాశుభవినాశనమ్‌ ।
శుభదం స్మరణాత్పుణ్యం త్రాహి మాం దుఃఖనాశనమ్‌
 ।

శ్రీభైరవ ఉవాచ ।
కవచం శృణు వక్ష్యామి భైరవీ ప్రాణవల్లభే
 ।
పఠిత్వా ధారయిత్వా తు త్రైలౌక్యే విజయీ భవేత్‌ ।

ఓం అస్య శ్రీబగలాముఖీకవచస్య నారదఋషిరనుష్టుష్ఛన్దః
శ్రీబగలాముఖీ దేవతా లం బీజం ఐం కీలకం
పురుషార్థచతుష్టయే జపే వినియోగః
 ।

శిరో మే బగలా పాతు హృదయైకాక్షరీ పరా ।
ఓం హ్రీం ఓం మే లలాటే చ బగలా వైరినాశినీ
 ॥ 01 ॥

గదాహస్తా సదా పాతు ముఖం మే మోక్షదాయినీ
 ।
వైరిజిహ్వాన్ధరా పాతు కణ్ఠం మే బగలాముఖీ
 ॥ 02 ॥

ఉదరం నాభిదేశం చ పాతు నిత్యం పరాత్పరా ।
పరాత్పరపరా పాతు మమ గుహ్యం సురేశ్వరీ
 ॥ 03 ॥

హస్తౌ చైవ తథా పాతు పార్వతీపరిపాతు మే ।
వివాదే విషమే ఘోరే సంగ్రమే రిపుస్కటే
 ॥ 04 ॥

పీతామ్బరధరా పాతు సర్వాంగాం శివనర్తకీ ।
శ్రీవిద్యాసమయో పాతు మాత్గదురితాశివా
 ॥ 05 ॥

పాతుపుత్రం సుతాం చైవ కలత్రం కాలికా మమ ।
పాతు నిత్యం భ్రాతరం మే పితరం శూలినీ సదా
 ॥ 06 ॥

సన్దేహి బగలాదేవ్యాః కవచం మన్ముఖోదితమ్‌
 ।
నైవ దేయమముఖ్యాయ సర్వసిద్ధిప్రదాయకమ్‌
 ॥ 07 ॥

పఠనాద్ధారణాదస్య పూజనాద్చ్వాతం లఖేత్‌ ।
ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్‌ బగలాముఖీమ్‌
 ॥ 08 ॥

పిబన్తి శోణితం తస్య యోగిన్యః ప్రాప్యసాదరాః ।
వశ్యే చాకర్షణే చైవ మారణే మోహనే తథా
 ॥ 09 ॥

మహాభయే విపత్తౌ చ పఠేద్వాపాఠయేత్తు యః ।
తస్య సర్వార్థసిద్ధిః స్యాద్భక్తియుక్తస్య పార్వతీ
 ॥ 10 ॥

॥ ఇతి శ్రీరుద్రయామలే బగళాముఖీకవచం సంపూర్ణం 

శ్రీ బగళాముఖీ మహా విద్యా

దశమహా విద్యలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Sri Baglamukhi Kavacham 4 - శ్రీ బగళాముఖీ కవచం 4

శ్రీ బగళాముఖీ కవచం - 4

శ్రీగణేశాయ నమః ।

అస్యశ్రీ బగలాముఖీవర్ణకవచస్య 
శ్రీపరమేశ్వరఋషిః, 
అనుష్టుప్‌ ఛన్దః
శ్రీబగళాముఖీదేవతా 
ఓం బీజం, హ్లీం శక్తిః
స్వాహా కీలకం
బగళాప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।

అథ ధ్యానమ్‌ |
జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్‌ పరిపీడయన్తీమ్‌ ।
గదాభి ఘాతేన చ దక్షిణేన పీతామ్బరా
ఢ్యాం ద్విభుజాం నమామి ।

ప్రణవో మే శిరః పాతు లలాటే 
హ్లీం సదావతు ।
బకారో భ్రూయుగం పాతు గకారః పాతు లోచనే
 ॥ 01 ॥

లకారః పాతు మే జిహ్వాం ముకారం పాతు మే శ్రుతిమ్‌ ।
ఖీకారం పాతు మే తాలు సకారం చిబుకం తథా
 ॥ 02 ॥

వకారః పాతు మే కణ్ఠం స్కన్ధౌ పాతు దకారకః ।
బాహూ ష్టకారకః పాతు కరౌ పాతు నకారకః
 ॥ 03 ॥

స్తనౌ వకారకః పాతు చకారో హృదయం మమ ।
మకారః పాతు మే నాభౌ ఖకారో జఠరం మమ
 ॥ 04 ॥

కుక్షిం పకారకః పాతు దకారః పాతు మే కటిమ్‌ ।
స్తకారో జఘనం పాతు భకారః పాతు మే గుదం
 ॥ 05 ॥

గుహ్యం యకారకః పాతు జకారో
వతు జానునీ ।
ఉరూ హ్వకారకః పాతు గుల్ఫౌ పాతు కకారకః
 ॥ 06 ॥

పాదౌ లకారకః పాతు యకారో స్ఛితి సర్వదా ।
బుకారః పాతు రోమాణి ధికారరస్తు త్వచం తథా
 ॥ 07 ॥

వికారః పాతు సర్గ్వా నకారః పాతు సర్వదా ।
ప్రాచ్యాం శకారకః పాతు దక్షిణాశాం యకారకః
 ॥ 08 ॥

వారుణీం హ్లీం సదా పాతు కౌబేర్యాం ప్రణవేన తు
 ।
భూమౌ స్వకారకః పాతు హకారోర్థ్వం సదా
వతు ॥ 09 ॥

బ్రహ్మాస్త్రదేవతా పాతు స
ర్గ్వా సర్వసన్ధిషు ।
ఇతితే కథితం దేవి దివ్యమ్ఘప్జరమ్‌
 ॥ 10 ॥

ఆయురారోగ్య సిద్ధ్యర్థం మహదైశ్వర్యదాయకమ్‌ ।
లిఖిత్వా తాడపత్రే తు కణ్ఠే బాహౌ చ ధారయేత్‌
 ॥ 11 ॥

దేవాసురపిశాచేభ్యో భయం తస్య నహి క్వచిత్‌ ।
కర్మణేన సన్దర్శో త్రిషులోకేశు సిద్ధ్యతే
 ॥ 12 ॥

మహాభయే రాజే తు శతవారం పఠేద్యహమ్‌
 ।
గృహే రణే వివాదే చ సర్వాపత్తి విముచ్యతే
 ॥ 13 ॥

ఏతత్కవచమజ్ఞాత్వా యో బ్రహ్మాస్త్రముపాసతే ।
న తస్య సిధ్యతే మన్త్రః కల్పకోటిశతైరపి
 ॥ 14 ॥

॥ ఇతి శ్రీ ఈశ్వరపార్వతిసంవాదే బగళావర్ణకవచం సంపూర్ణం

Sri Baglamukhi Kavacham 3 - శ్రీ బగళాముఖీ కవచం 3

శ్రీ బగళాముఖీ కవచం 3

శిరో మే బగళా పాతు హృదయమేకాక్షరీ పరా
ఓం హ్రీం ఓం మే లలాటే చ బగళా వైరి నాశినీ ॥ 01 


గదాహస్తా సదా పాతు ముఖం మే మోక్షదాయినీ
వైరిజిహ్వాధరా పాతు కంఠం మే బగళాముఖీ
 ॥ 02 

ఉదరం నాభి దేశం చ పాతు నిత్యం పరాత్పరీ
పరాత్పరీ పాతు మే గుహ్యం పాతు సురేశ్వరీ
 ॥ 03 

హస్తౌ చైవ తథా పాతు పార్వతీ పరిపాతు మే
వివాదే విషమే ఘోరే సంగ్రామే రిపు సంకటే
 ॥ 04 

పీతాంబర ధరా పాతు సర్వాంగా శివ నర్తకీ
శ్రీ విద్యా సమయం పాతు మాతంగీ పూరితా శివా
 ॥ 05 

పాతు పుత్రం సుతా శ్చైవ కళత్రం కాళికా మమ
పాతు నిత్య భ్రాతరం మే పితరం శూలినీ సదా
 ॥ 06 

రంధ్రే హి బగళా దేవ్యాః కవచం మన్ముఖోదితమ్‌
నవై దేయ మముఖ్యాయ సర్వసిద్ధి ప్రదాయకమ్‌
 ॥ 07 

బగళా పూర్వతో రక్షేత్‌ ఆగ్నేయం చ గదాధరీ
పీతాంబరా దక్షిణే చ స్తంభినీ చైవ నైరృతే
 ॥ 08 

జిహ్వా కీలిన్యతో రక్షేత్‌ పశ్చిమే సర్వదా హి మామ్‌
వాయవ్యే చ మదోన్మత్తా కౌబేర్యాం చ త్రిశూలినీ
 ॥ 09 

బ్రహ్మాస్త్ర దేవతా పాతు ఐశాన్యాం సతతం మమ
సంరక్షే న్మాంతు సతతం పాతాళే స్తబ్ధ మాతృకా ॥ 10 


ఊర్ధ్వం రక్షే న్మహాకాళీ జిహ్వాస్తంభన కారిణీ
ఏవం దశదిశో రక్షేత్‌ బగళా సర్వసిద్ధిదా ॥ 11 


Sri Baglamukhi Kavacham 2 - శ్రీ బగళాముఖీ కవచం 2

శ్రీ బగళాముఖీ కవచం 2

కైలాసాచలమధ్యగం పురహరం శాంతం త్రిణేత్రం శివం
వామస్థాకవచం ప్రణమ్య గిరిజా భూతిప్రదం పృచ్చతి
దేవీశ్రీ బగళాముఖీ రిపుకులారణ్యాగ్ని రూపా చ యా
తస్యా శ్చాపవిముక్తమంత్ర సహితం ప్రీత్యాధునాబ్రూహిమాం
 ॥ 01 ॥

శ్రీ శంకర ఉవాచ:
దేవి శ్రీ భవవల్లభే శృణు మహామంత్రం విభూతిప్రదం
దేవ్యావర్మయుతం సమస్తసుఖదం సామ్రాజ్యదం ముక్తిదం
తారం రుద్రవధూం విరించిమహిళా విష్ణుప్రియాకామయుక్‌
కాంతేశ్రీ బగళాననే మమరిపొర్నా శాయతుభ్యం నమః
 ॥ 02 ॥

ఐశ్వర్యాణి పదంచదేహి యుగళం శీఘ్రం మనోవాంఛితం
కార్యంసాధయ యుగ్మయుక్‌ శివధూవహ్ని ప్రియాంతోమనుః
కంసారేస్తనయం చ బీజమపరా శక్తిశ్చ వాణీ తథా
కీలం శ్రీమతి భైరవర్షి సహితం ఛందోవిరాట్సంయుతమ్‌
 ॥ 03 ॥

స్వేష్టార్థస్య పరస్యవేత్తి నితరాం కార్యస్య సంప్రాప్తయే
నానాసాధ్య మహాగదస్యనియతం నాశాయ వీర్యాప్తయే
ధ్వాత్వా శ్రీ బగళాననాం మనువరం జప్త్వా సహస్రాఖ్యకం
దీర్ఘెష్షట్కయుతైశ్చ రుద్రమహిళా బీజైశ్శివస్యాంకగే
 ॥ 04 ॥

ధ్యానమ్‌
సౌవర్ణాసన సంస్థితాంత్రినయనాం పీతాంశుకోల్లాసినీం
హేమాభాంగరుచిం శశాంకముకుటాం ప్రక్చంపక స్రగ్యుతాం
హస్తైర్ముద్గరపాశబద్ధరశనాం సంబిభ్రతీం భూషణ
వ్యాప్తాంగీం బగళాముఖీం త్రి జగతాం సం స్తంభినీం చితయే

ఓం అస్య శ్రీ బగళాముఖీ బ్రహ్మస్త్ర మంత్రకవచస్య భైరవ ఋషిః
విరాట్‌ ఛందః శ్రీ బగళాముఖీ దేవతా క్లీం బీజం - ఓం శక్తిః శ్రీం
కీలకం మను పరస్య మనోభిలపితేష్ట కార్యసిద్ధయే జపే వినియోగః.

శిరసి భైరవృషయే నమః
ముఖే విరాటే ఛందసే నమః 
హృది బగళాముఖీ దేవతాయై నమః 
గుహ్యే క్లీం బీజాయ నమః 
పాదయోః ఐం శక్తయే నమః 
సర్వాంగే శ్రీం కీలకాయ నమః

ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమః 
ఓం హ్రీం తర్జనీభ్యాం నమః 
ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః 
ఓం హ్రైం అనామికాభ్యాం నమః 
ఓం హ్రౌం కనిష్ఠికాభ్యం నమః
ఓం హ్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః

ఓం హ్రాం హృదయాయ నమః 
ఓం హ్రీం శిరసేస్వాహా 
ఓం హ్రూం శిఖాయై వషట్‌ 
ఓం హ్రైం కవచాయ హుం 
ఓం హ్రౌం నేత్రత్రయాయ వౌషట్‌ 
ఓం హ్రః అస్త్రాయ ఫట్‌ 
ఇతి అంగన్యాస కరన్యాసౌ.

మంత్రోద్ధారః
ఓం హ్రాం ఐం శ్రీం క్లీం శ్రీబగళాననే ముమరిపుంనాశయ నాశయ
మమైశ్వర్యాణి దేహి దేహి శీఘ్రం మనోవాంఛిత కార్యం సాధయ హ్రీం స్వాహా.

శిరోమే పాతు ఓం హ్రీం ఐం శ్రీం క్లీం పాతు లలాటకం
సంబోధనపదం పాతు నేత్రే శ్రీబగళాననే ॥ 01 ॥

శ్రుతీ మమరిపుం పాతు నాసికాం నాసియ ద్వయం
పాతు గండౌ సదామామైశ్వర్యాణ్యం తంతుమస్తకమ్‌ ॥ 02 ॥

దేవిద్వంద్వం సదా జిహ్వాం పాతు శీఘ్రం వచో మమ
కంఠదేశం స నః పాతు వాంఛితం బహుమూలకమ్‌ ॥ 03 ॥

కార్యం సాధయ ద్వంద్వంతు కరౌపాతు సదామమ
మాయాయుక్తా తథా స్వాహా హృదయంపాతు సర్వదా ॥ 04 ॥

అష్టాధిక చత్వారింశ దండాఢ్యా బగళాముఖీ
రక్షాం కరోతు సర్వత్ర గృహేరణ్యే సదామమ ॥ 05 ॥

బ్రహ్మాస్త్రాఖ్యో మనుః పాతు సర్వాంగం సర్వసంధిషు
మంత్రరాజ స్సదారక్షాం కరోతు మమ సర్వదా ॥ 06 ॥

ఓం హ్రీం పాతు నాభిదేశం కటిమ్మే బగళావతు
ముఖం వర్ణద్వయం పాతు లింగం మే ముష్కయుగ్మకమ్‌ ॥ 07 ॥

జానునీ సర్వదుష్టానాం పాతు మే వర్ణపంచకం
వాచం ముఖం తథా పాదం షడ్వర్థా పరమేశ్వరీ ॥ 08 ॥

జంఘాయుగ్మే సదా పాతు బగళా రిపుమోహినీ
స్తంభయేతి పదం పృష్ఠం పాతు వర్ణత్రయం మమ ॥ 09 ॥

జిహ్వాం వర్ణద్వయం పాతు గుల్భౌమే కీలయేతిచ
పాదోర్ధ్వం సర్వదా పాతు బుద్ధిం పాదతలే మమ ॥ 10 ॥

వినాశయం పదం పాతు పాదాంగుళ్యోర్నఖానిమే
హ్రీం బీజం సర్వదాపాతు బుద్ధీంద్రియవచాంసినమే ॥ 11 ॥

సర్వాంగం ప్రణవఃపాతు స్వాహా రోమాణి మేవతు
బ్రాహ్మీ పూర్వదళేపాతు చాగ్నేయ్యాం విష్ణువల్లభా ॥ 12 ॥

మాహేశీ దక్షిణేపాతు చాముండారాక్షసేవతు
కౌమారీ పశ్చిమేపాతు వాయవ్యే చా పరాజితా ॥ 13 ॥

వారాహీ చోత్తరే పాతు నారసింహా శివేవతు
ఊర్ధ్వం పాతు మహాలక్ష్మీః పాతాళథే శారదావతు ॥ 14 ॥

ఇత్యష్టౌ శక్తయః పాతు సాయుధాశ్చ సవాహనాః
రాజద్వారే మహాదుర్గే పాతు మాం గణనాయకీ ॥ 15 ॥

శ్మశానే జలమధ్యేచ భైరవీచ సదావతు
ద్విభుజా రక్తవసనా స్సర్వాభరణ భూషితాః ॥ 16 ॥

యోగిన్య స్సర్వదాపాంతు మహారణ్యే సదామమ
ఇతి తే కధితం దేవి కవచం పరమాద్భుతమ్‌ ॥ 17 ॥

శ్రీ విశ్వవిజయంనామకీర్తి శ్రీ విజయప్రదమ్‌
అపుత్రో లభతే పుత్రం ధైర్యం శౌర్యం శతాయుషమ్‌ ॥ 18 ॥

నిర్ధనో ధనమాప్నోతి కవచస్యాస్య పాఠతః
జపిత్వా మంత్రరాజం తు థ్యాత్వా శ్రీ బగళాముఖీమ్‌ ॥ 19 ॥

పఠేదిదం హి కవచం నిశాయాం నియమాత్తు యః
యద్యత్కామయతే కామం సాధ్యాసాధ్యే మహీతలే ॥ 20 ॥

తత్తత్కామమవాప్నోతి సప్తరాత్రేణ శంకరీ
గురుంధ్యాత్వా సురాంపీత్వా రాత్రౌశక్తి సమన్వితః ॥ 21 ॥

కవచం యః పఠేద్దేవి తస్యాసాధ్యం న కించన
యంధ్యాత్వాప్రజపేన్మంత్రం సహస్రం కవచం పఠేత్‌ ॥ 22 ॥

త్రిరాత్రేణ వశంయాతి మృత్యుస్తస్యన సంశయః
లిఖిత్వా ప్రతిమాంశత్రో స్సతాలేనహరిద్రయా ॥ 23 ॥

లిఖీత్వా హృదితన్నామ తాం ధాత్వా ప్రజపేన్మనుం
ఏకవింశ ద్దినం యావత్ప్రత్యహం చ సహస్రకమ్‌ ॥ 24 ॥

జప్త్వా పఠేత్తు కవచం చతుర్వింశతివారకమ్‌
సంస్తం భో జాయతే శత్రోర్నాత్ర కార్యా విచారణా ॥ 25 ॥

వివాదే విజయం తస్య సంగ్రామే జయమాప్నుయాత్‌
శ్మశానేచ భయంనాస్తి కవచస్య ప్రభావతః ॥ 26 ॥

నవనీతం చాభిమంత్య్ర స్త్రీణాం దద్యాన్మహేశ్వరీ
వంధ్యాయాం జాయతేపుత్రో విద్యాబలసమన్వితః ॥ 27 ॥

శ్మశానాంగార మాదాయ భౌమేరాత్రౌ శనావథ
పాదోదకేన స్పృష్ట్వా చ లిఖేల్లోహశలాకయా ॥ 28 ॥

భూమౌశత్రో స్ప్వరూపంచ హృదినామ సమాలిఖేత్‌
హస్తం తద్దృదయే దత్వా కవచం తిథివారకమ్‌ ॥ 29 ॥

ధ్యాత్వా జపేన్మంత్రరాజం నవరాత్రం ప్రయత్నతతః
మ్రియతే జ్వరదా హేనదశమేహ్ని నసంశయః ॥ 30 ॥

భూర్జపత్రేష్విదంస్తోత్ర మష్టగంధేన సంలిఖేత్‌
ధారయే ద్దక్షిణేబాహౌ నారీవామభుజే తథా ॥ 31 ॥

సంగ్రామే జయమాప్నోతి నారీ పుత్రవతీ భవేత్‌
బ్రహ్మాస్త్రాదీని శస్త్రాణి నైవ కృంతంతి తఞ్జనమ్‌ ॥ 32 ॥

సంపూజ్య కవచం నిత్యం పూజాయాస్తు ఫలం లభేత్‌
బృహస్పతి సమోవాపి విభవే ధనదోపమః ॥ 33 ॥

కామతుల్యశ్చనారీణాం శత్రూణాంచ యమోపమః
కవితాలహరీ తస్య భవేద్గంగా ప్రవాహవత్‌ ॥ 34 ॥

గద్యపద్యమయీ వాణీ భవేద్దేవీ ప్రసాదతః
ఏకాదశశతం యావత్‌ పురశ్చరణ ముచ్యతే ॥ 35 ॥

పురశ్చర్యావిహీనం తు నచేదం ఫలదాయకమ్‌
నదేయం పరశిప్యేభ్యో దుష్టేభ్యశ్చ విశేషతః ॥ 36 ॥

దేయం శిష్యాయ భక్తాయ పంచత్వంచ తదాప్నుయాత్‌
ఇదం కవచమజ్ఞాత్వా భజేద్యో బగళాముఖీమ్‌ ॥ 37 ॥

శతకోటి జపిత్వా తు తస్యసిద్ధిర్నజాయతే
థారాఢ్యో మనుజోష్ట లక్షజపతః ప్రాప్నోతి సిద్ధింపరాం ॥ 38 ॥

విద్యాం శ్రీ విజయంతథా సునియతం థారం చ వీరం వరం
బ్రహ్మాస్త్రాఖ్యమనుం విలిఖ్య నితరాం భూర్జేష్టగంధేనవై
ధృత్వా రాజపురం వ్రజంతి ఖలుయే దాసస్తుతేషాంనృపః ॥ 39 ॥

ఇతి శ్రీ విశ్వసారోద్ధారతంత్రే శ్రీ పార్వతీశ్వరసంవాదే శ్రీ బగళాముఖీ కవచం 

Wednesday, December 3, 2025

దత్తాత్రేయ దేవాలయం (ఎత్తిపోతల)

దత్తాత్రేయ దేవాలయం (ఎత్తిపోతల)

దత్తాత్రేయ దేవాలయం (ఎత్తిపోతల) అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల. బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని అతి గొప్ప విశేషమైన మహిమగల దత్తక్షేత్రమిది.

ఎత్తిపోతల దత్తక్షేత్ర ప్రత్యేకత
యతి – తపః – తలం(ఎత్తిపోతల) త్రివేణి సంగమ దత్తక్షేత్ర ప్రదేశం. ఇక్కడ (ఎత్తిపోతల) కృష్ణానది ఉప-ఉప నదులైన మూడు ఉప-ఉప (వంకలు) నదులు చంద్రవంక, అగ్నివంక, సూర్యవంక నదులు ఒకదానికొకటి సంగమిస్తాయి. ఈ మూడు నదులు ఎత్తిపోతల జలపాతం వద్ద కలిసి ఒకటిగా ఏర్పడి ఆ మొత్తం ‘మధువంక’ గామారి అది కృష్ణానదిలో కలవడం జరుగుతుంది.

అందువల్లనే ఎత్తిపోతల జలపాతం వద్ద సంగమేశ్వర దేవాలయాన్ని (ప్రస్తుతం జీర్ణ స్థితిలో కలదు) మనం చూడవచ్చు, ఈ మూడు వంకలు కలిసి పైనుండి క్రిందకు పడేచోట గల ప్రదేశం చూచుటకు గోవు యొక్క కర్ణం (ఆవుచెవి) మాదిరిగా ఉండడమూ, మూడు వంకలు కలిసి (చంద్రవంక, అగ్నివంక, సూర్యవంక) ‘మధువంక’గా దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి అయిన మధుమతీదేవి యొక్క నేత్రముల ఎదురుగా జరుగుతుండడం వల్ల ఈ క్షేత్రాన్ని త్రివేణి మధు గోకర్ణ గా ఒకప్పుడు పిలిచేవారు. ఇక్కడగల పరిసర ప్రదేశాల్లో మధుమతీ సమేత దత్తాత్రేయుని ఆవాసంవల్ల ఇక్కడ యతులు తపస్సు చేసుకోవడానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఫలితంగా త్రివేణి మధు గోకర్ణ కాస్తా యతి – తపః – తలం గా తదుపరి ఎత్తిపోతల గా మారింది.

ఎత్తిపోతల దత్తాత్రేయుడు స్వయంభూ దత్తాత్రేయుడు. కొండగుహలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయమూర్తిని పునః ప్రతిష్టించాడు హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు. హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు ఈ క్షేత్రానికి దగ్గర లోగల మహీష్పతి నగరాన్ని (నేటి మాచర్ల) రాజధానిగా పరిపాలన సాగించేవాడు. అందువల్ల ఇక్కడే కార్త్యవీర్యార్జునుడు ముఖ్య పర్వదినములలో తప్పని సరిగా అనఘాస్టమీ వ్రతాలను ఆచరించేవాడు.

దత్త శిల
దత్త శిల ఎత్తిపోతల ప్రధాన ద్వారం నుండి దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళే మెట్ల మార్గంలో పెద్ద పుట్టకు సమీపంలో కుడివైపున ఉంటుంది. దత్తాత్రేయుడు ఈ రాయి మీద కుర్చుని విశ్రాంతి తీసుకునేవాడని అనేక మంది మహర్షులు చెప్పేవారు. ఒక్కోసారి ఈ శిల మీదే దత్తాత్రేయుడు కుర్చుని కనిపిస్తాడట. నడి రాత్రిలో ఈ దత్త శిలకు శిరస్సును ఆనించి దత్తాత్రేయుడిని ధ్యానించి ఈ శిలకు దరిదాపుల్లోనే నిద్రిస్తే వారికి తప్పని సరిగా దత్తదర్శనం కలుగుతుంది.


మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...