శిరో మే బగళా పాతు హృదయమేకాక్షరీ పరా
ఓం హ్రీం ఓం మే లలాటే చ బగళా వైరి నాశినీ ॥ 01 ॥
గదాహస్తా సదా పాతు ముఖం మే మోక్షదాయినీ
వైరిజిహ్వాధరా పాతు కంఠం మే బగళాముఖీ ॥ 02 ॥
ఓం హ్రీం ఓం మే లలాటే చ బగళా వైరి నాశినీ ॥ 01 ॥
గదాహస్తా సదా పాతు ముఖం మే మోక్షదాయినీ
వైరిజిహ్వాధరా పాతు కంఠం మే బగళాముఖీ ॥ 02 ॥
ఉదరం నాభి దేశం చ పాతు నిత్యం పరాత్పరీ
పరాత్పరీ పాతు మే గుహ్యం పాతు సురేశ్వరీ ॥ 03 ॥
హస్తౌ చైవ తథా పాతు పార్వతీ పరిపాతు మే
వివాదే విషమే ఘోరే సంగ్రామే రిపు సంకటే ॥ 04 ॥
పీతాంబర ధరా పాతు సర్వాంగా శివ నర్తకీ
శ్రీ విద్యా సమయం పాతు మాతంగీ పూరితా శివా ॥ 05 ॥
పాతు పుత్రం సుతా శ్చైవ కళత్రం కాళికా మమ
పాతు నిత్య భ్రాతరం మే పితరం శూలినీ సదా ॥ 06 ॥
రంధ్రే హి బగళా దేవ్యాః కవచం మన్ముఖోదితమ్
నవై దేయ మముఖ్యాయ సర్వసిద్ధి ప్రదాయకమ్ ॥ 07 ॥
బగళా పూర్వతో రక్షేత్ ఆగ్నేయం చ గదాధరీ
పీతాంబరా దక్షిణే చ స్తంభినీ చైవ నైరృతే ॥ 08 ॥
జిహ్వా కీలిన్యతో రక్షేత్ పశ్చిమే సర్వదా హి మామ్
వాయవ్యే చ మదోన్మత్తా కౌబేర్యాం చ త్రిశూలినీ ॥ 09 ॥
బ్రహ్మాస్త్ర దేవతా పాతు ఐశాన్యాం సతతం మమ
సంరక్షే న్మాంతు సతతం పాతాళే స్తబ్ధ మాతృకా ॥ 10 ॥
ఊర్ధ్వం రక్షే న్మహాకాళీ జిహ్వాస్తంభన కారిణీ
ఏవం దశదిశో రక్షేత్ బగళా సర్వసిద్ధిదా ॥ 11 ॥
No comments:
Post a Comment