Monday, December 1, 2025

Sri Dhumavati Sahasra Nama Sthotram - శ్రీధూమావతీ సహస్రనామ స్తోత్రం

శ్రీ ధూమావతీ సహస్రనామ స్తోత్రం

శ్రీదేవి ఉవాచ:
ధూమావత్యా ధర్మారాత్య్రాః కథయస్వ మహేశ్వర
సహస్రనామస్తోత్రం మే సర్వసిద్ధి ప్రదాయకమ్‌ ॥ 01
 ॥

శ్రీ భైరవఉవాచ:
శృణుదేవి మహామాయే ప్రియే ప్రాణస్వరూపిణీ
సహస్రనామస్తోత్రం మే భవ శత్రు వినాశనమ్‌ ॥ 02 


ఓం అస్య శ్రీ ధూమవతీ సహస్రనామ స్తోత్రస్య
పిప్పలాద ఋషిః పంక్తిచ్చందో ధూమవతీ
॥ 03 

దేవతా శత్రువినిగ్రహే పాఠే వినయోగః
ధూమా ధూమవతీ ధూమ ధూమపానపరాయణా ॥ 04 

ధౌతా ధౌతగిరా ధామ్నీ ధూమేశ్వర నివాసినీ
అనంతా
నంతరూపాచ అకారాకార రూపిణీ ॥ 05 

ఆద్యా ఆనందదానందా ఇకారా ఇంద్రరూపిణీ
ధనధాన్యార్థవాణీదా యశోధర్మా ప్రియేష్టదా ॥
 06 

భాగ్య సౌభాగ్య భక్తిస్థా గృహ పర్వతవాసినీ
రామరావణ సుగ్రీవ మోహదా హనుమత్ప్రియా ॥
 07 

వేదశాస్త్ర పురాణజ్యోతిశ్చంద్రః స్వరూపిణీ
చాతుర్యాచారురుచిరా రంజనప్రేమ తోషదా ॥
 08 

కమలాసనసుధావక్త్రా చంద్రహాస స్మితాసనా
చతురా చారుకేశీ చ చతుర్వర్గ ప్రదా ముదా ॥
 09 

కలా కలధరా ధీరా ధారిణీ వసునీరదా
హీరా హీర వర్ణాభా హరిణాయతలోచనా ॥
 10 

దంభ మోహ క్రోధ లోభ స్నేహ ద్వేషహరా పరా
నరదేవకరీ రామా రామానంద మనోహరా ॥
 11 

యోగ భోగ క్రోధ లోభహరా హరనమస్మృతా
దానమానజ్ఞాన మాన పానగాన సుఖప్రదా ॥
 12 

గజగోశ్వపదా గంజా భూతిదా భూతనాశినీ
భవభావా తథా బాలా వరదా హరవల్లభా ॥
 13 

భగభంగభయా మాలా మాలతీమాలనా హ్రదా
జాలవాలహాలకాల కపాలప్రియవాదినీ ॥
 14 

కరంజశీలగుంజా
ఢ్యా చూతాంకుర నివాసినీ
పనసస్థా పానకర్తా పనసేశకుటుంబినీ ॥ 15 

పావనీ పావనాధారా పూర్ణాపూర్ణ మనోరథా
పూతాపూతకళా పౌరా పురాణసురసుందరీ ॥
 16 

పరేశీ పరదా పారా పరాత్మా పరమోహినీ
జగన్మాన్యా జగత్కర్త్రీ జగత్కీర్తి ర్జగన్మయీ 
 17 

జననీ జయినీ జాయా జితా జినజయప్రదా
కీర్తి ర్‌జ్ఞాన ధ్యానమానదాయినీ దానవేశ్వరీ ॥
 18 

కావ్య వ్యాకరణజ్ఞా ప్రజ్ఞా ప్రజ్ఞానదాయినీ
విజ్ఞాజ్ఞా విజ్ఞ జయదా విజ్లా విజ్ఞ ప్రపూజితా ॥
 19 

పరావరేజ్యా వరదా పారదా శారదా దరా
దారిణీ దేవదూతీ చ మదనా దమనా మదా ॥
 20 

పరజ్ఞాగమ్యా చ పరేశీ పరగా పరా
యజ్ఞా యజ్ఞప్రదా యజ్ఞజ్ఞానకర్యాకరీ శుభా ॥
 21 

శోభినీ శుభ్రమథినీ నిశుంభాసుర మర్దినీ
శాంభవీ శుంభుపత్నీ చ శంభుజాయా శుభాననా ॥
 22 

శాంకరీ శంకారాధ్య సంధ్యా సంధ్యాసుధర్మిణీ ॥ 23 

శత్రుఘ్నీ శత్రుహా శత్రుప్రదా శాత్త్రవ నాశినీ
శైవీ శివాలయా శైలా శైలరాజప్రియా సదా ॥ 24 

శర్వరీ శంకరీ శంభుః సుధాడ్యా సౌధవాసినీ
సగుణా గుణరూపా చ గౌరవీ భౌరవా రవా ॥ 25 

గౌరాంగీ గౌరదేహా చ గౌరీ గురుమతీ గురుః
గౌర్గౌర్గణ్య స్వరూపా చ గుణానంద స్వరూపిణీ ॥ 26 

గణేశగణదా గుణ్యా గుణగౌరవవాంఛితా
గణమాతా గణారాధ్యా గణకోటివినాశినీ ॥ 27 

దుర్గాదుర్జన హంత్రీ చ దుర్జన ప్రీతిదాయినీ
స్వర్గాపవర్గదా దాత్రీ దీనా దీనదయావతీ ॥ 28 

దుర్నిరీక్ష్యా దురా దుఃస్థౌ దౌఃస్థ్యభంజన కారిణీ
శ్వేతపాండురకృష్ణాభా కాలదా కాలనాశినీ॥ 29 

కర్మ నర్మకరీ నర్మా ధర్మాధర్మ వినాశినీ
గౌరీ గౌరవదా గోదా గణదా గాయనప్రియా ॥ 30 

గంగా భాగీరథీ భంగా భగా భాగ్య వివర్థినీ
భవానీ భవహంత్రీ చ భైరవీ భైరవాసనా ॥ 31 

భీమా భీమరవా భైమీ భీమానంద ప్రదాయినీ
శరణ్యా శరణా శమ్యా శంఖినీ శంఖనాశినీ ॥ 32 

గుణా గుణకరీ గౌణీ ప్రియా ప్రీతిప్రదాయినీ
జనమోహన కర్త్రీ చ జగదానందదాయినీ ॥ 33 

జితా జాయా చ విజయా విజయా జయదాయినీ
కామా కాళీ కరాళాస్యా ఖర్వా ఖంజా ఖరాగదా ॥ 34 

గర్వా గరుత్మతీ ధర్మా ఘర్ఘరా ఘోరనాదినీ
చరాచరీ చరారాధ్యా ఛిన్నా ఛిన్నమనోరథా॥ 35॥

ఛిన్నమస్తా జయా జాప్యా జగజ్జయా చ ఝర్జరీ
ఝకారా ఝీష్కృతిష్టీకా టంకాటంకార నాదినీ॥ 36॥

ఠీకా ఠక్కుర ఠక్కాంగీ ఠ ఠ ఠాంకార ఢుపంఢురా
ఢుంఢీతా రాజతీర్ణా చ తాల స్థామ్ర నాశినీ॥ 37॥

థకార థకరాదాత్రీ దీనాదీపవినాశినీ
ధన్యాధనా ధనవతీ నర్మదా నర్మమోదినీ॥ 38॥

పద్మా పద్మావతీ పీతా స్ఫాంతా పూత్కారకారిణీ
పుల్లా బ్రహ్మమయీ బ్రాహ్మీ బ్రహ్మానంద ప్రదాయినీ॥ 39॥

భవారాధ్యా భవాధ్యక్షా భగాళీ మందగామినీ
మదిరా మదిరేక్షా చ యశోదా యమపూజితా॥ 40॥

యామ్యా రామ్యా రామరూపా రమణీ లలితా లతా
లంకేశ్వరీ వాక్ప్రదావాచ్యా సదాశ్రమవాసినీ॥ 41॥

శ్రాంతా శకారరూపా చ షకారా ఖరవాహనా
సహ్యాద్రి రూపా సానందా హరిణీ హరిరూపిణీ॥ 42॥

హరారాధ్యా బాలవా చ లవంగ ప్రేమతోషితా
క్షపాక్షయప్రదా క్షీరా అకారాది స్వరూపిణీ॥ 43॥

కాళికా కాళమూర్తిశ్చ కలహా కలహ ప్రియా
శివా శందాయినీ సౌమ్యా శత్రు నిగ్రహా కారిణీ॥ 44॥

భవానీ భవనమూర్తిశ్చ శర్వాణీ సర్వమంగళా
శత్రు విద్రావిణీ శైవీ శుంభాసుర వినాశినీ॥ 45॥

థకారమంత్రరూపా చ ధుమ్బీజపరితోషితా
ధనాధ్యక్షసుతా ధీరా ధరారూపా ధరావతీ॥ 46॥

చర్విణీ చంద్రపూజ్యా చ ఛందోరూపా ఛటావతీ
ఛాయా ఛాయావతీ స్వచ్చా ఛేదినీ ఖేదినీ క్షమా॥ 47॥

వలినీ వర్ధినీ వంధ్యా వేదమాతా బుధ స్తుతా
ధారా ధారావతీ ధన్యా ధర్మదాన పరాయణా॥ 48॥

గర్విణీ గురుపూజ్యా చ జ్ఞానదాత్రీ గుణాన్వితా
ధర్మిణీ ధర్మరూపా చ ఘంటానాదపరాయణా ॥ 49॥

గంటానినాదినీ ఘూర్ణా ఘూర్ణితా ఘోరరూపిణీ
కాలిఘ్నీ కలిదూతీ చ కలిపూజ్యా కలిప్రియా ॥ 50॥

కాల నిర్ణాశినీ కాల్యా కావ్యదా కాలరూపిణీ
వర్షిణీ వృష్టిదా వృష్టి ర్మహావృష్టి నివారిణీ ॥ 51॥

ఘాతినీ ఘాటినీ ఘోంటా ఘాతకీ ఘనరూపిణీ
ధూం బీజా ధూం జపానందా ధూం బీజ జపతోషిణీ ॥ 52॥

ధూంధూం బీజజపాసక్తా ధూంధూం బీజపరాయణా
ధూంకార హర్షిణీ ధూమా ధనదా ధనగర్వితా ॥ 53॥

పద్మావతీ పద్మమాలా పద్మయోని ప్రపూజితా
అపారాపూర్ణా పూర్ణా పూర్ణిమాపరివందితా ॥ 54॥

ఫలదా ఫలభోక్త్రా చ ఫలినీ ఫలదాయినీ
పూత్కారిణీ ఫలావాప్త్రీ ఫలభోక్త్రీ ఫలాన్వితా ॥ 55॥

వారిణీ వారణప్రీతా వారిపాదోధిపారగా
వివర్ణా ధూమ్రనయనా ధూమ్రాక్షీ ధూమ్రరూపిణీ ॥ 56॥

నీతిర్నీతిస్వరూపా చ నీతిజ్ఞానకోవిదా
తారిణీ తానరూపా చ తత్త్వజ్ఞాన పరాయణా ॥ 57॥

స్థూలా స్థూలాధరా స్థాత్రీ ఉత్తమస్థాన వాసినీ
స్థూలా పద్మపదస్థానా స్థాన భ్రష్టా స్థలస్థితా॥ 58॥

శోషణీ శోభినీ శీతా శీతపానీయ పాయినీ
శారిణీ శాంఖినీ శుద్ధా శంఖాసుర వినాశినీ ॥ 59 ॥

శర్వరీ శర్వరీపూజ్యా శర్వరీశ ప్రపూజితా
శర్వరీ జాగ్భతా యోగ్యా యోగినీ యోగవందితా ॥ 60॥

యోగినీ గణసంసేవ్యా యోగినీ యోగ భావితా
యోగమార్గరతాయుక్తా యోగమార్గానుసారిణీ ॥ 61 ॥

యోగభావా యోగయుక్తా యామినీపతివందితా
అయోగ్యా యోధినీ యోద్ధ్రీ యుద్ధ కర్మ విశారదా ॥ 62॥

యుద్ధమార్గరతానంతా యుద్ధస్థాన నివాసినీ
సిద్దా సిద్దేశ్వరీ సిద్దిః సిద్దిగేహనివాసినీ ॥ 63 ॥

సిధ్ధరీతి స్సిద్దప్రీతిః సిద్దా సిద్దాంతకారిణీ
సిధ్ధగమ్యా సిధ్ధపూజ్యా సిధ్ధవంద్యా సుసిధ్ధదా॥ 64 ॥

సాధినీం సాధన ప్రీతా సాధ్యా సాధన కారిణీ
సాధనీయా సాధ్యసాధ్యా సాధ్యసంఘ సుశోభితా॥ 65॥

సాధ్వీ సాధు స్వభావాసా సాధు సంతతి దాయినీ
సాధుపూజ్యా సాధువంద్యా సాధు సందర్శనోద్యతా॥ 66॥

సాదుదృష్టా సాధుపృష్టా సాధుపోషణ తత్పరా
సాత్వికీ సత్వసంసిద్ధా సత్యసేవ్యా సుఖోదయా ॥ 67॥

సత్వవృద్ధికరీ శాంతా సత్వసంహర్షమానసా
సత్వజ్ఞానా సత్వవిద్యా సత్వసిద్ధాంతకారిణీ ॥ 68॥

సత్వవృద్ధి స్సత్ససిద్ధి స్సత్వసంపన్నమానసా
చారురూపా చారుదేహా చారుచంచలలోచనా ॥ 69 ॥

ఛద్మినీ ఛద్మసంకల్పా ఛద్మవార్తా క్షమాప్రియా
హఠినీ హఠసంప్రీతి ర్హఠవార్తా హఠోద్యమా ॥ 70॥

హఠకార్వా హఠధర్మా హఠకర్మ పరాయణా
హఠసంభోగ నిరతా హఠాత్కార రతిప్రియా ॥ 71॥

హఠసంభేదినీ హృద్యా హృద్యవార్తా హరిప్రియా
హరిణీ హరిణీదృష్టి ర్హరిణీమాంసభక్షణా ॥ 72॥

హరిణాక్షీ హరిణపా హరిణీ గణహర్షదా
హరిణీ గణసంహంత్రీ హరిణీ పరిపోషికా ॥ 73॥

హరిణీ మృగయాసక్తా హరిణీ మానపురస్సరా
దీనాదీనాకృతిర్ధీనా ద్రావిణీ ద్రవిణ ప్రదా ॥ 74॥

ద్రవిణాచల సంవాసా ద్రవిత ద్రవ్యసంయుతా
దీర్ఘా దీర్ఘ ప్రదా దృశ్యా దర్శనీయా దృఢాకృతిః ॥ 75॥

దృఢా దుష్టమతిర్దుష్టా ద్వేషిణీ ద్వేషభంజినీ
దోషిణీ దోషసంయుక్తా దుష్టశత్రువినాశినీ ॥ 76॥

దేవతార్తిహరా దుష్టదైత్య సంఘవిదారిణీ
దుష్టదానవహంత్రీ చ దుష్టదైత్య నిఘాదినీ ॥ 77॥

దేవతాప్రాణదా దేవీ దేవదుర్గతినాశినీ
నటనాయక సంసేవ్యా నర్తకీ నర్తకప్రియా ॥ 78॥

నాట్యవిద్యా నాట్యకర్త్రీ నాదినీ నాదకారిణీ
నవీనా నూతనా నవ్యా నవీన వస్త్రధారిణీ ॥ 79॥

నవ్యభూషా నవ్యమాల్యా నవ్యాలంకార శోభితా
నకారవాదినీ నవ్యా నవభూషనభూషితా ॥ 80॥

నీచమార్గా నీచభూమి ర్నీచమార్గ రతిర్గతిః
నాధసేవ్యా నాదభక్తా నాధానంద ప్రదాయినీ ॥ 81॥

నమ్రా నమగతి ర్నేత్రీ నిదానవాక్యవాదినీ
నారీమధ్యస్థితా నారీ నారీ మధ్యగతానఘా ॥ 82॥

నారీ ప్రితీర్నరారాధ్యా నరనామ ప్రకాశినీ
రతిః రతిప్రియా రమ్యా రతిప్రేమా రతిప్రదా ॥ 83॥

రతిస్థాన స్థితారాధ్యా రతిహర్ష ప్రదాయినీ
రతిరూపా రతిర్ధ్యనా రతిరతి సుధారిణీ ॥ 84॥

రతిరాసమహోల్లాసా రతిరాసవిహారిణీ
రతికాంతస్తుతా రాశీ రాశిరక్షణకారిణీ ॥ 85॥

అరూపా శుద్ధరూపా చ సురూపా రూపగర్వితా
రూపయౌవన సంపన్నా రూపరాశి రమావతీ ॥ 86॥

రోధినీ రోషిణీ రుష్టా రోషిరుద్దా రసప్రదా
మాదినీ మదనప్రీతా మధుమత్తా మధుప్రదా ॥ 87॥

మద్యపా మద్యపధ్యేయా మద్యపప్రాణరక్షిణీ
మద్యపానానందసందాత్రీ మద్యపప్రేమతోషితా ॥ 88॥

మద్యపానరతా మత్తా మద్యపాన విహారిణీ
మదిరా మదిరారక్త మదిరాపాన హర్షిణీ ॥ 89॥

మదిరాపాన సంతుష్టా మదిరాపాన మోహినీ
మదిరామానసా ముగ్ధా మాధ్వీపా మదిరాప్రదా ॥ 90॥

మాధ్వీదానసదానందా మాధ్వీపానరతామదా
మోదినీ మోదసందాత్రీ ముదితా మోదమానసా ॥ 91॥

మోదకర్త్రీ మోదదాత్రీ మోదమంగళకారిణీ
మోదకాదాన సంతుష్టా మోదక గ్రహణక్షమా ॥ 92॥

మోదకాలబ్ధ సంకృద్ధా మోదకప్రాప్తితోషిణీ
మాంసాదా మాంసభక్షా మాంసభక్షణహర్షిణీ ॥ 94॥

మాంసపాకర ప్రేమా మాంసపాకాలయస్థితా
మత్స్యమాంస కృతాస్వాదా మకారపంచకార్చితా ॥ 94 ॥

ముద్రా ముద్రాన్వితా మాతా మహామోహమనస్వినీ
ముద్రికా ముద్రికా యుక్తా ముద్రికాకృతలక్షణా ॥ 95 ॥

ముద్రికాలంకృతా మాద్రీ మందరాచలవాసినీ
మందరాచలసం సేవ్యా మందరాచలవాసినీ ॥ 96 ॥

మందరధ్యేయపాదాబ్జా మందరారణ్యవాసినీ
మందరావాసినీ మందామారిణీ మారికా మితా ॥ 97 ॥

మహామారీ మహామారీ శమినీ శవసంస్థితా
శవమాంసకృతాహారా శ్మశానాలయవాసినీ ॥ 98 ॥

శ్మశానసిద్ధి సంహృష్టా శ్మశానభవనస్థితా
శ్మశానశయనాగారా శ్మశానభస్మలేపితా ॥ 99 ॥

శ్మశానభస్మభీమాంగీ శ్మశానవాసకారిణీ
శామినీ శమనారాధ్యా శమనస్తుతివందితా ॥ 100 ॥

శమనాచార సంతుష్టా శమనాగార వాసినీ
శమనస్వామినీ శాంతిః శాంతసజ్ఞనపూజితా ॥ 101 ॥

శాంతపూజాపరా శాంతా శాంతాగారప్రభోజినీ
శాంతపూజ్యా శాంతవంద్యా శాంతగ్రహ సుధారిణీ ॥ 102 ॥

శాంతరూపా శాంతియుక్తా శాంతచంద్ర ప్రభామలా
అమలా విమలా మ్లానా మాలతీకుంజవాసినీ ॥ 103 ॥

మాలతీపుష్పసంప్రీతామాలతీపుష్పపూజితా
మహోగ్రా మహతీమధ్యా మధ్యదేశనివాసినీ ॥ 104 ॥

మధ్యమధ్యనిసంప్రీతా మధ్యమధ్యనికారిణీ
మధ్యమా మధ్యమా ప్రీతిర్మధ్యమ ప్రేమపూరితా ॥ 105 ॥

మధ్యాంగచిత్రవసనా మధ్య ఖిన్నా మహోద్ధతా
మహేంద్రసురసంపూజ్యా మహేంద్రపరివందితా ॥ 106 ॥

మహేంద్రజాల సంయుక్తా మహేంద్రజాలకారిణీ
మహేంద్రమానితామాన్యా మానినీగణమధ్యగా ॥ 107 ॥

మానినీమానసంప్రీతా మానవిధ్వంసకారిణీ
మానిన్యాకర్షిణీ ముక్తి ర్ముక్తిదాత్రీ సుముక్తిదా ॥ 108 ॥

ముక్తద్వేషకరీ మూల్యకారిణీ మూల్యహారిణీ
నిర్మూలా మూలసంయుక్తా మూలినీ మూల మంత్రిణీ ॥ 109 ॥

మూలమంత్ర కృతార్హాద్యా మూలమంత్రార్ఘ్యహర్షిణీ
మూలమంత్ర ప్రతిష్ఠాత్రీ మూలమంత్రప్రహర్షిణీ ॥ 110 ॥

మూలమంత్ర ప్రసన్నాస్యా మూలమంత్రప్రపూజితా
మూలమంత్ర ప్రణేత్రీ చ మూలమంత్ర కృతార్చనా ॥ 111 ॥

మూలమంత్ర ప్రహృష్టాత్మా మూల విద్యామలాపహా
విద్యావిద్యా వటస్థా చ వటవృక్షనివాసినీ ॥ 112 ॥

వటవృక్షకృతస్థానా వటపూజా పరాయణా
వటపూజా పరిప్రీతా వటదర్శనలాలసా ॥ 113 ॥

వటపూజాకృతాహ్లాదా వటపూజా వివర్ధినీ
వశినీ వివశారాధ్యా వశీకరణ మంత్రిణీ ॥ 114 ॥

వశీకరణ సంప్రీతా వశీకారక సిద్ధిదా
వటుకావటుకారాధ్యా వటుకాహార దాయినీ ॥ 115 ॥

వటుకార్చా పరాపూజ్యా వటుకార్చా వివర్ధినీ
వటుకానందకర్త్రీ చ వటుక ప్రాణరక్షిణీ ॥ 116 ॥

వటుకేజ్యా పదాపారా పారిణీ పార్వతీ ప్రియా
పర్వతాగ్ర కృతావాసా పర్వతేంద్ర ప్రపూజితా ॥ 117 ॥

పార్వతీపతిపూజ్యా చ పార్వతీ పతి హర్షదా
పార్వతీపతి బుద్దిస్థా పార్వతీపతి మోహినీ ॥ 118 ॥

పార్వతీయ ద్విజారాధ్యా పర్వతస్థా ప్రతారిణీ
పద్మలా పద్మినీ పద్మా పద్మమాలా విభూషితా ॥ 119 ॥

పద్మజేడ్య పదా పద్మమాలాలంకృత మస్తకా
పద్మార్చితపదద్వంద్వా పద్మహస్తా పయోధిజా ॥ 120 ॥

పయోధిపారంగహత్రీ చ పాధోధి పరికీర్తితా
పాధోధిపారగా పూతా పల్వలాంబు ప్రతర్పితా ॥ 121 ॥

పల్వలాంతః పయోమగ్నా పవమాన గతిర్గతిః
పయఃపానా పయోదాత్రీ పానీయ పరికాంక్షిణీ ॥ 122 ॥

పయోజమాలా భరణా ముండమాలా విభూషణా
ముండినీ ముండహంత్రీ చ ముండితా ముండ శోభితా ॥ 123 ॥

మణిభూషా మణిగ్రీవా మణిమాలావిరాజితా
మహామోహా మహామార్షా మహామాయా మహాహవా ॥ 124 ॥

మానవీ మానవీపూజ్యా మనువంశ వివర్ధినీ
మఠినీ మఠసంహంత్రీ మఠసంపత్తి హరిణీ ॥ 125 ॥

మహాక్రోధవతీ మూఢా మూఢశత్రువినాశినీ
పాఠీనభోజినీ పూర్ణా పూర్ణాహార విహారిణీ ॥ 126 ॥

ప్రళయానలతుల్యాభా ప్రళయానలరూపిణీ
ప్రళయార్ణవసమ్మగ్నా ప్రళయాబ్ధి విహారిణీ ॥ 127 ॥

మహాప్రళయ సంభూతా మహాప్రళయకారిణీ
మహా ప్రళయ సంప్రీతా మహాప్రళయసాధినీ ॥ 128 ॥

మహాప్రళయసంపూజ్యా మహాప్రళయమోదినీ
ఛేదినీ ఛిన్నముండోగ్రా ఛిన్నాఛిన్నరుహార్థినీ ॥ 129 ॥

శత్రుసంఛేదినీ ఛిన్నాక్షోదినీ క్షోదకారిణీ
లక్ష్మిణీ లక్షసంపూజ్యా లక్షితా లక్షణాన్వితా ॥ 130 ॥

లక్షశాస్త్ర సమాయుక్తా లక్షబాణ ప్రమోదినీ
లక్షపూజా పరాలక్ష్యా లక్షకోదండఖండినీ ॥ 131 ॥

లక్షకోదండ సంయుక్తా లక్షకోదండధారిణీ
లక్షలీలాలయా లబ్యా లక్షాగార నివాసినీ ॥ 132 ॥

లక్షలోభపరాలోలా లక్షభక్త ప్రపూజితా
లోకినీ లోకసంపూజ్యా లోకరక్షణ కారిణీ ॥ 133 ॥

లోకవందిత పాదాబ్జా లోకమోహనకారిణీ
లలితా లలితా లీనా లోకసంహారకారిణీ ॥ 134 ॥

లోకలీ లాకరీ లోకా లోకసంభావకారిణీ
భూతశుద్ధి కరీ భూతరక్షిణీ భూతపోషిణీ ॥ 135 ॥

భూతభేతాళ సంయుక్తా భూతసేనా సమావృతా
భూతప్రేతపిశాచాది స్వామినీ భూతపూజితా ॥ 136 ॥

డాకినీ శాకినీడేయా డిండిమారావకారిణీ
డమరూ వాద్యసంతుష్టా డమరూవాద్య కారిణీ ॥ 137 ॥

హూంకారకారిణీ హోత్రీ హావినీ హావనార్థినీ
హాసినీ హ్రాసినీ హాస్యహర్షిణీ హఠవాదినీ ॥ 138
 

అట్టాట్టహాసినీ టీ కా టీకానిర్మాణకారిణీ
టాంకినీ టంకితాటంకా టంకమాత్ర సువర్ణదా ॥ 139 ॥

టంకారిణీ టకారాఢ్యా శత్రుతోటనకారిణీ
త్రుటితా త్రుటిరూపా చ త్రుటి సందేహకారిణీ ॥ 140 ॥

తార్షిణీ త్రుట్పరిక్లాంతా క్షుత్‌క్షామా క్షుత్పరిప్లుతా
అక్షిణీ తక్షిణీ భిక్షా ప్రార్థినీ శత్రుభక్షిణీ ॥ 141 ॥

కాంక్షిణీ కుట్టినీ క్రూరా కుట్టనివేశ్మవాసినీ
కుట్టినీ కోటిసంపూజ్యా కుట్టినీ కులమార్గిణీ ॥ 142 ॥

కుట్టినీ కుల సంరక్షా కుట్టినీ కులరక్షిణీ
కాలపాశవృతా కన్యాకుమారీ పూజన ప్రియా ॥ 143 ॥

కౌముదీ కౌముదీహృష్టా కరుణాదృష్టి సంయుతా
కౌతుకాచారనిపుణా కౌతుకాగారవాసినీ ॥ 144 ॥

కాకపక్షధరా కాకరక్షిణీ కాకసంవృతా
కాకాంకస్థ సంస్థానా కాకాంక స్యందనస్థితా ॥ 145 ॥

కాకినీ కాకదృష్టి శ్చ కాకభక్షణదాయినీ
కాకమాతా కాకయోనిః కాకమండల మండితా ॥ 146 ॥

కాకదర్శనసంశీలా కాకసంకీర్ణమందిరా
కాకధ్యానస్థదేహాది ధ్యానగమ్యా ధమావృతా ॥ 147 ॥

ధనినీ ధనసంసేవ్యా ధనచ్చేదన కారిణీ
ధుంధురా ధుంధురాకార ధూమ్రలోచన ఘాతినీ ॥ 148 ॥

ధూంకారిణీ చ ధూం మంత్రపూజితా ధర్మనాశినీ
ధూమ్రవర్ణీ ధూమ్రాక్షీ ధూమ్రాక్షాసురఘాతినీ ॥ 149 ॥

ధూం బీజ జనసంతుష్టా ధూంబీజ జపమానసా
ధూం బీజజపపూజార్హా ధూంబీజ జపకారిణీ ॥ 150 ॥

ధూం బీజాకర్షితా దృష్టా ధర్షిణీ దృష్టమానసా
ధూళి ప్రక్షేపిణీ ధూళివ్యాప్త ధమ్మిల్లధారిణీ ॥ 151 ॥

ధూం బీజ జపమాలాఢ్యా ధూం బీజ నిందకాంతకా
ధర్మవిద్వేషిణీ ధర్మరక్షిణీ ధర్మతోషిణీ ॥ 152 ॥

ధారాస్తంభకరీ ధూర్తా ధారావారివిలాసినీ
ధాంధీంధూంధైం మంత్రవర్ణా ధౌంధః స్వాహా స్వరూపిణీ ॥ 153 ॥

ధరిత్రీ పూజితా ధూర్వా ధాన్యచ్చేదనకారిణీ
ధిక్కారిణీ సుధీ పూజ్యా ధామోద్యాన నివాసినీ ॥ 154 ॥

ధామోద్యాన పయోదాత్రీ ధామధూళీ ప్రధూళితా
మహాధ్వనిమతీ ధూష్యా ధూపామోద ప్రహర్షిణీ ॥ 155 ॥

ధూపా దానమతిప్రీతా ధూపదాన వినోదినీ
ధీవరీ గణసంపూజ్యా ధీవరీ వరదాయినీ ॥ 156 ॥

ధీవరీ గణమధ్యస్థా ధీవరీ ధానువాసినీ
ధీవరీ గణగోప్త్రీ చ ధీవరీ గుణతోషితా ॥ 157 ॥

ధీవరీ ధనదాత్రీ చ ధీవరీ ప్రాణరక్షిణీ
ధాత్రీశా ధాతృసంపూజ్యా ధాత్రీవృక్ష సమాశ్రయా ॥ 158 ॥

ధాత్రీపూజనకర్త్రీ చ ధాత్రీరోపణకారిణీ
ధూమపానరతాసక్తా ధూమపాన రతేష్టదా ॥ 159 ॥

ధూమ్రపానకరానందా ధూమ్రవర్ణనకారిణీ
ధన్యశబ్దశ్రుతి ప్రీతా ధుంధుకారీ జనచ్చిదా ॥ 160 ॥

ధుంధుకారీష్టసందాత్రీ ధుంధుకారి సుముక్తిదా
ధుంధుకారారాధ్యరూపా ధుంధుకారి ధనస్థితా ॥ 161 ॥

ధుంధుకారి హితాకాంక్షా ధుంధుకారిహితైషిణీ
ధింధిమారావిణీ ధ్యాత్రీ జ్ఞానగమ్యా ధనార్థినీ ॥ 162 ॥

ధోరిణీ రణప్రీతా ధోరిణీ ఘోరరూపిణీ
ధరిత్రీ రక్షిణీదేవీ ధరాప్రళయవారిణీ ॥ 163 ॥

ధరాధరసుతాశేషధారాధరసమద్యుతిః
ధనాధ్యక్షా ధనప్రాప్తిః ధనధాన్య వివర్ధినీ ॥ 164 ॥

ధనాకర్షణ కర్త్రీచ ధనాహరణకారిణీ
ధనచ్చేదన కర్త్రీచ ధనహీనా ధనప్రియా ॥ 165 ॥

ధనసంవృద్ది సంపన్నా ధనదాన పరాయణా
ధనహృష్టా ధనపుష్టా దానాధ్యాయన కారిణీ ॥ 166 ॥

ధనరక్షా ధనప్రాణా ధనానందకరీ సదా
శత్రుహంత్రీ శవారూఢా శత్రుసంహారకారిణీ ॥ 167 ॥

శత్రుపక్షక్షతి ప్రీతా శత్రుపక్షనిషూదినీ
శత్రుగ్రీవాచ్చిదా ఛాయా శత్రుపద్ధతి ఖండినీ ॥ 168 ॥

శత్రుప్రాణ హరా హర్యా శత్రూన్మూలన కారిణీ
శత్రుకార్యవిహంత్రీ చ సాంగశత్రువినాశినీ ॥ 169 ॥

సాంగశత్రుకులచ్చేత్రీ శత్రుపద్మప్రదాయినీ
సాంగసాయుధ సర్వారి సర్వసంపత్తి నాశినీ ॥ 170 ॥

సాంగ సాయుధ సర్వారి దేహ గేహ ప్రదాహినీ
ఇతీదం ధూమరూపిణ్యా స్తోత్ర నామసహస్రకం ॥ 171 ॥

యఃపఠేత్‌ శూన్యభవనే సంధ్యాంతేయతమానసః
మదిరా మోదయుక్తో వై దేవీధ్యానపరాయణః ॥ 172 ॥

తస్య శత్రు క్షయం యాతి యది శక్రసమోపివై
భవపాశహరం పుణ్యం ధూమావత్యాః ప్రియంమహత్‌ ॥ 173 ॥

స్తోత్రం సహస్రనామాఖ్యం మమవక్త్రాద్వినిర్గతమ్‌
పఠేద్వా శ్రుణుయాద్వాపి శత్రుఘోతకరో భవేత్‌ ॥ 174 ॥

నదేయం పరశిష్యాయాభక్తాయ ప్రాణవల్లభే
దేయం శిష్యాయ భక్తాయ దేవీభక్తి పరాయ చ
ఇదం రహస్యం పరమందుర్లభం దుష్టచేతసాం ॥ 175 ॥

ఇతి శ్రీ ధూమావతీ సహస్రనామ స్తోత్రం సంపూర్ణం
 ॥

No comments:

Post a Comment

Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి

శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...