శ్రీ బగళాముఖీ అష్టోత్తర శత నామాస్తోత్రం 2
నారద ఉవాచ ।
భగవన్ దేవదేవేశ సృష్టిస్థితిలయే శ్వర ।
శతమష్టోత్తరం నామ్నాం బగళాయా వదాధునా ॥ 01 ॥
శ్రీ భగవానువాచ ।
శృణు వత్స ప్రవక్ష్యామి నామ్నామష్టోత్తరం శతమ్ ।
పీతాంబర్యా మహాదేవ్యాః స్తోత్రం పాపప్రణాశనమ్ ॥ 02 ॥
యస్య ప్రపఠనాత్సద్యో వాదీ మూకోభవేత్ క్షణాత్ ।
రిపవస్త్సంభనం యాన్తి సత్యం సత్యం వదామ్యహమ్ ॥ 03 ॥
ఓం అస్య శ్రీపీతాంబర్యష్టోత్తరశతనామస్తోత్రస్య సదాశివ ఋషిః
అనుష్టుప్ఛందః శ్రీపీతాంబరీ దేవతా శ్రీపీతాంబరీ ప్రీతయే జపే వినియోగః ।
ఓం బగళా విష్ణువనితా విష్ణుశంకరభామినీ ।
బహుళా దేవమాతా చ మహావిష్ణుప్రసూరపి ॥ 04 ॥
మహామత్స్యా మహాకూర్మా మహావారాహరూపిణీ ।
నారసింహప్రియా రమ్యా వామనా పటురూపిణీ ॥ 05 ॥
జామదగ్న్యస్వరూపా చ రామా రామప్రపూజితా ।
కృష్ణా కపర్దినీ కృత్యా కలహా చ వికారిణీ ॥ 06 ॥
బుద్ధిరూపా బుద్ధభార్యా బౌద్ధపాషండఖండినీ ।
కల్కిరూపా కలిహరా కలిదుర్గతినాశినీ ॥ 07 ॥
కోటిసూర్యప్రతీకాశా కోటికందర్పమోహినీ ।
కేవలా కఠినా కాళీ కలా కైవల్యదాయినీ ॥ 08 ॥
కేశవీ కేశవారాధ్యా కిశోరీ కేశవస్తుతా ।
రుద్రరూపా రుద్రమూర్తీ రుద్రాణీ రుద్రదేవతా ॥ 09 ॥
నక్షత్రరూపా నక్షత్రా నక్షత్రేశప్రపూజితా ।
నక్షత్రేశప్రియా నిత్యా నక్షత్రపతివందితా ॥ 10 ॥
నాగినీ నాగజననీ నాగరాజప్రవందితా ।
నాగేశ్వరీ నాగకన్యా నాగరీ చ నగాత్మజా ॥ 11 ॥
నగాధిరాజతనయా నగరాజప్రపూజితా ।
నవీనా నీరదా పీతా శ్యామా సౌందర్యకారిణీ ॥ 12 ॥
రక్తా నీలా ఘనా శుభ్రా శ్వేతా సౌభాగ్యదాయినీ ।
సుందరీ సౌభగా సౌమ్యా స్వర్ణాభా స్వర్గతిప్రదా ॥ 13 ॥
రిపుత్రాసకరీ రేఖా శత్రుసంహారకారిణీ ।
భామినీ చ తథా మాయా స్తంభినీ మోహినీ శుభా ॥ 14 ॥
రాగద్వేషకరీ రాత్రీ రౌరవధ్వంసకారిణీ ।
యక్షిణీ సిద్ధనివహా సిద్ధేశా సిద్ధిరూపిణీ ॥ 15 ॥
లంకాపతిధ్వంసకరీ లంకేశరిపువందితా ।
లంకానాథకులహరా మహారావణహారిణీ ॥ 16 ॥
దేవదానవసిద్దౌఘపూజితాపరమేశ్వరీ ।
పరాణురూపా పరమా పరతంత్రవినాశినీ ॥ 17 ॥
వరదా వరదారాధ్యా వరదానపరాయణా ।
వరదేశప్రియా వీరా వీరభూషణభూపషితా ॥ 18 ॥
వసుదా బహుదా వాణీ బ్రహ్మరూపా వరాననా ।
బలదా పీతవసనా పీతభూషణభూషితా ॥ 19 ॥
పీతపుష్పప్రియా పీతహారా పీతస్వరూపిణీ ।
ఇతి తే కథితం విప్ర నామ్నామష్టోత్తరం శతమ్ ॥ 20 ॥
యః పఠేత్పాఠయేద్వాపి శృణుయాద్వా సమాహితః ।
తస్య శత్రుః క్షయం సద్యో యాతి నైవాత్ర సంశయః ॥ 21 ॥
ప్రభాతకాలే ప్రయతో మనుష్యః పఠేత్సుభక్త్యా పరిచింత్య పీతామ్ ।
ధ్రువం భవేత్తస్య సమస్తవృద్ధిః వినాశమాయాతి చ తస్య శత్రుః॥ 22 ॥
॥ ఇతి శ్రీవిష్ణుయామలే నారదవిష్ణుసంవాదే శ్రీబగళాష్టోత్తరశతనామస్తోత్రమ్ సమాప్తం ॥
శ్రీ బగళాముఖీ మహా విద్యా
దశమహా విద్యలు
నిత్య స్తోత్రావళి
పంచాంగం
Subscribe to:
Post Comments (Atom)
Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి
శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment