శ్రీ మాతంగీ దేవి స్తోత్రమ్-2
మాతంగీం మధుపానమత్తనయనాం మాతంగ సంచారిణీం
కుంభీకుంభవివృత్తపీవరకుచాం కుంభాదిపాత్రాంచితాం ।
ధ్యాయేஉహం మధుమారణకసహజాం ధ్యాతుస్సుపుత్రప్రదాం
శర్వాణీం సురసిద్ధసాధ్యవనితా సంసేవితా పాదుకాం ॥ 01॥
మాతంగీ మహిషాదిరాక్షసకృతధ్వాంతైకదీపో మణీిః
మన్వాదిస్తుత మంత్రరాజవిలసత్సద్భక్త చింతామణిః ।
శ్రీమత్కౌలికదానహాస్యరచనా చాతుర్య రాకామణిః
దేవిత్వం హృదయే వసాద్యమహిమే మద్భాగ్య రక్షామణిః ॥ 02॥
జయదేవి విశాలాక్షి జయ సర్వేశ్వరి జయ ।
జయాంజనగిరిప్రఖ్యే మహాదేవ ప్రియంకరి ॥ 03॥॥
మహావిశ్వేశ దయితే జయ బ్రహ్మాది పూజితే ।
పుష్పాంజలిం ప్రదాస్యామి గృహాణ కులనాయికే ॥ 04 ॥
జయమాతర్మహాకృష్టే జయ నీలోత్పలప్రభే ।
మనోహారి నమస్తేஉస్తు నమస్తుభ్యం వశంకరి ॥ 05॥
జయ సౌభాగ్యదే నణాం లోకమోహిని తే నమః ।
సర్వైశ్వర్యప్రదే పుంసాం సర్వవిద్యాప్రదే నమః ॥ 06 ॥
సర్వాపదాం నాశకరీం సర్వదారిద్రయనాశినీం ।
నమో మాతంగతనయే నమశ్చాండాలి కామదే ॥ 07 ॥
నీలాంబరే నమస్తుభ్యం నీలాలకసమన్నితే ।
నమస్తుభ్యం మహావాణి మహాలక్ష్మి నమోస్తుతే ॥ 08 ॥
మహామాతంగి పాదాబ్జం తవ నిత్యం నమామ్యహం ।
ఏతదుక్తం మహాదేవ్యా మాతంగయాః స్తోత్రముత్తమం ॥ 09 ॥
సర్వకామప్రదం నిత్యం యః పఠేన్మానవోత్తమః ।
విముక్తస్సకలైః పాపైః సమగ్రం పుణ్యమశ్నుతే ॥ 10 ॥
రాజానో దాసతాం యాంతి నార్యో దాసీత్వమాప్పుయుః ।
దాసీభూతం జగత్సర్వం శీఘ్రం తస్య భవేద్ ద్రువం॥ 11॥
మహాకవీభవేద్వాగ్భిః సాక్షాద్ వాగీశ్వరో భవేత్ ।
అచలాం శ్రియమాప్నోతి అణిమాద్యష్టకం లభేత్ ॥ 12 ॥
లభేన్మనోరథాన్ సర్వాన్ త్రైలోక్యే నాపి దుర్లభాన్ ।
అంతే శివత్వమాప్నోతి నాత్ర కార్యా విచారణా ॥ 13 ॥
॥ శ్రీరాజమాతంగీ పాదుకార్పణమస్తు ॥
॥ ఇతి శ్రీమాతంగీస్తోత్రం సంపూర్ణం ॥
Subscribe to:
Post Comments (Atom)
Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి
శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
ఆదిత్యహృదయం తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 01 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో ...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః | ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment