ఓం మహామత్త మాతంగిన్యై నమః
ఓం సిద్ధిరూపాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం భద్రకాళ్యై నమః
ఓం రమాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం భయప్రీతిదాయై నమః
ఓం భూతియుక్తాయై నమః
ఓం భవారాధితాయై నమః
ఓం భూతిసంపత్కర్యై నమః ॥ 10 ॥
ఓం జనాధీశమాత్రే నమః
ఓం ధనాగారదృష్టయే నమః
ఓం ధనేశార్చితాయై నమః
ఓం ధీరవాసిన్యై నమః
ఓం వరాంగ్యై నమః
ఓం ప్రకృష్టాయై నమః
ఓం ప్రభారూపిణ్యై నమః
ఓం కామరూపాయై నమః
ఓం ప్రహృష్టాయై నమః
ఓం మహాకీర్తిదాయై నమః ॥ 20 ॥
ఓం కర్ణనాల్యై నమః
ఓం కరాళ్యై నమః
ఓం భగాయై నమః
ఓం ఘోరరూపాయై నమః
ఓం భగాంగై నమః
ఓం భగాఖ్యాయై నమః
ఓం భగప్రీతిదాయై నమః
ఓం భీమరూపాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం మహాకౌశిక్యై నమః ॥ 30 ॥
ఓం కోశపూర్ణాయై నమః
ఓం కిశోరీకిశోర ప్రియానంద ఈహాయై నమః
ఓం మహాకారణా కారణాయై నమః
ఓం కర్మశీలాయై నమః
ఓం కపాలిన్యై నమః
ఓం ప్రసిద్ధాయై నమః
ఓం మహాసిద్ధఖందాయై నమః
ఓం మకారప్రియాయై నమః
ఓం మానరూపాయై నమః
ఓం మహేశ్యై నమః ॥ 40 ॥
ఓం మహోల్లాసిన్యై నమః
ఓం లాస్యలీలాయై నమః
ఓం లయాంగ్యై నమః
ఓం క్షమాయై నమః
ఓం క్షేమలీలాయై నమః
ఓం క్షపాకారిణ్యై నమః
ఓం అక్షయ ప్రీతిదాయై నమః
ఓం భూతియుక్తాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం భవారాధితాయై నమః ॥ 50 ॥
ఓం భూతిసత్యాత్మికాయై నమః
ఓం ప్రభోద్భాసితాయై నమః
ఓం భానుభాస్వత్కరాయై నమః
ఓం ధరాధీశమాత్రే నమః
ఓం ధనాగార దృష్ట్యై నమః
ఓం ధనేశార్చితాయై నమః
ఓం ధీవరాయై నమః
ఓం ధీవరాంగ్యై నమః
ఓం ప్రకృష్ణాయై నమః
ఓం ప్రభారూపిణ్యై నమః ॥ 60 ॥
ఓం ప్రాణరూపాయై నమః
ఓం ప్రకృష్ణస్వరూపాయై నమః
ఓం స్వరూపప్రియాయై నమః
ఓం కదంబ ప్రియాయై నమః
ఓం కోటర్వ్యై నమః
ఓం కోటదేహాయై నమః
ఓం క్రమాయై నమః
ఓం కీర్తిదాయై నమః
ఓం కర్ణరూపాయై నమః
ఓం లక్ష్మ్యై నమః ॥ 70 ॥
ఓం క్షమాంగ్యై నమః
ఓం క్షయ ప్రేమరూపాయై నమః
ఓం క్షపాయై నమః
ఓం క్షయాక్షయాయై నమః
ఓం క్షయాఖ్యాయై నమః
ఓం క్షయాప్రాంతరాయై నమః
ఓం క్షవత్కామిన్యై నమః
ఓం క్షారిణ్యై నమః
ఓం క్షీరపూషాయై నమః
ఓం శివాంగ్యై నమః ॥ 80 ॥
ఓం శాకంభర్యై నమః
ఓం శాకదేహాయై నమః
ఓం మహాశాకయజ్ఞాయై నమః
ఓం ఫలప్రాశకాయై నమః
ఓం శకాహ్వాయై నమః
ఓం శకథ్యాయై నమః
ఓం శకాఖ్యాయై నమః
ఓం శకాయై నమః
ఓం శకాక్షాంతరోషాయై నమః
ఓం సురోషాయై నమః ॥ 90 ॥
ఓం సురేఖాయై నమః
ఓం మహాశేషయజ్ఞోపవీత ప్రియాయై నమః
ఓం జయంత్యై నమః
ఓం జయాయై నమః
ఓం జాగ్రత్యై నమః
ఓం యోగ్యరూపాయై నమః
ఓం జయాంగాయై నమః
ఓం జపధ్యాన సంతుష్ట సంజ్ఞాయై నమః
ఓం జయప్రాణరూపాయై నమః
ఓం జయస్వర్ణదేహాయై నమః ॥ 100 ॥
ఓం జయజ్వాలిన్యై నమః
ఓం యామిన్యై నమః
ఓం యామ్యరూపాయై నమః
ఓం జగన్మాతృరూపాయై నమః
ఓం జగద్రక్షణాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం ఔషడంతాయై నమః
ఓం విలంబాయై నమః
ఓం విళంబాయై నమః
ఓం షడంగాయై నమః ॥ 110 ॥
ఓం మహాలంబరూపాయై నమః
ఓం అసిహస్తాయై నమః
ఓం హరిణీ హరిణీ హారిణ్యై నమః
ఓం మహామంగళాయై నమః
ఓం ప్రేమకీర్యై నమః
ఓం నిశుంభాక్షిదాయై నమః
ఓం శుంభదర్పాపహాయై నమః
ఓం ఆనంద బీజాదిముక్తి స్వరూపాయై నమః
ఓం చండముండాపదాయై నమః
ఓం ముఖ్యచండాయై నమః ॥ 120 ॥
ఓం ప్రచండా ప్రచండా మహాచండవేగాయై నమః
ఓం చలచ్చామరాయై నమః
ఓం చంద్రకీర్యై నమః
ఓం శుచామీకరాయై నమః
ఓం చిత్రభూషోజ్జ్వలాంగ్యై నమః
ఓం మాతంగ్యై నమః
॥ శ్రీ మాతంగీ అష్టోత్తర శతనామావళి సమాప్తం ॥
No comments:
Post a Comment