శ్రీ బగళాముఖీ ధ్యానం
సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీమ్
హేమాభాంగరుచిం శశాంకముకుటాం సచ్చంపక స్రగ్యుతామ్
హస్తైః ముద్గర పాశవజ్ర రసనాః సంబిభ్రతీం భూషణైఃవ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే॥ 01॥
హీయూషోదధి మధ్య చారువిలసద్రత్నోజ్జ్వలే మండపే
తత్సింహాసన మూలపాతిత రిపుం ప్రేతాసనాధ్యాసినీమ్
స్వర్ణాభాం కరపీడితారి రసనాం భ్రామ్యద్గదాం విభ్రమామ్
యస్త్వాం ధ్యాయతి యాంతి తస్య విలయం సద్యోహి సర్వాపదః ॥ 02 ॥
దేవీ త్వచ్చరణాంబుజార్చన కృతే యః పీతపుష్పాంజలిమ్
ముద్రాం వామకరే నిధాయ చ పునర్మంత్రీ మనోజ్ఞాక్షరీం
పీతధ్యాన పరోஉథకుంభకవశాద్ బీజం స్మరేత్ పార్థివమ్
తస్యామిత్ర ముఖస్య వాచిహృదయే జాడ్యం భవేత్ తక్షణాత్ ॥ 03 ॥
మాతర్భంజయ మద్విపక్షవరనం, జిహ్వాం చ సంకీలయ
బ్రాహ్మీ యంత్రయ ముద్రయా సుధిషణా ముగ్రాంగతిం స్తంభయ
శత్రూంశ్చూర్ణయ చూర్ణయాశుగదయా గౌరాంగి పీతాంబరే
విఘ్నౌఘం బగళే హరప్రణమతాం కారుణ్య పూర్ణేక్షణే ॥ 04 ॥
మాతర్భైరవి భద్రకాళి విజయే వారాహి విశ్వాశయే
శ్రీవిద్యే సమయే మహేశి బగళే కామేశ వామే రమే
మాతంగి త్రిపురే పరాత్పరతరే స్వర్గాపవర్గ ప్రదే
దాసోஉహం శరణాஉగతోస్మి కృపయా విశ్వేశ్వరి త్రాహిమాం ॥ 05 ॥
పీతాంబరాం చ ద్విభుజాం త్రినేత్రాం గాత్రకోజ్జ్వలాం
శిలా ముద్గర హస్తాం చ స్మరే త్తాం బగళాముఖీం ॥ 06 ॥
No comments:
Post a Comment