Tuesday, December 9, 2025

Sri Matangi Devi Sthotram - శ్రీ మాతంగి దేవి స్తోత్రం

శ్రీ మాతంగి దేవి స్తోత్రం

ఈశ్వర ఉవాచ:
ఆరాధ్య మాతశ్చరణాంబుజే తే బ్రహ్మాదయో విస్తృత కీర్తిమాయుః
అన్యే పరం వా విభవంమునీంద్రాః పరాంశ్రియం భక్తి పరేణ చాన్యే
 ॥ 01 

నమామిదేవీం నవచంద్రమౌళే ర్మాతంగినీ చంద్రకళావతంసాం
ఆమ్నాయప్రాప్తి ప్రతిపాదితార్థం ప్రబోధయంతీం ప్రియమాదరేణ
 ॥ 02 

వినమ్రదేవ స్థిరమౌళిరత్నైః విరాజితం తే చరణారవిందం
అకృత్రిమాణం వచసాం విశుక్లం పదాం పదం శిక్షితనూపురాభ్యామ్‌
 ॥ 03 

కృతార్థయంతీం పదవీం పదాభ్యామాస్ఫాలయంతీం కలవల్లకీంతాం
మాతంగినీం సద్దృదయాం ధినోమి లీలాంశుకాం శుద్ధనితంబబింబామ్‌
 ॥ 04 

తాలీదళేనార్చితకర్ణభూషాం మాధ్వీమదో
ద్ఘూర్ణితనేత్రపద్మాం
ఘనస్తనీం శంభువధూం నమామి తటిల్లతాకాంతి మనర్ఘ్యభూషామ్‌
 ॥ 05 

చిరేణ లక్ష్మ్యానవరోమరాజ్యా స్మరామి భక్త్యా జగతామధీశే
వలిత్రయా
ఢ్యం తవ మధ్యమంబ నీలోత్పలాం శుశ్రియమావహంతమ్‌ ॥ 06 

కాంత్యా కటాక్షైః కమలాకరాణాం కదంబమాలాంచిత కేశపాశం
మాతంగకన్యే హృది భావయామి ధ్యాయేహమారక్తకపోలబింబమ్‌
 ॥ 07 

బింబాధరం న్యస్తలలామరమ్య మాలోలలీలాలకమాయతాక్షం
మందస్మితం తే వదనం మహేశి స్తువేన్వహం శంకరధర్మపత్నీ
 ॥ 08 

మాతంగినీం వాగధిదేవతాం తాం స్తువంతి యే భక్తియుతా మనుష్యాః
పరాం శ్రియం నిత్యముపాశ్రయంతి పరత్రకైలాసతలే వసంతి

॥ ఇతి శ్రీ రుద్రయామళే శ్రీ మాతంగీ స్తోత్రమ్‌ సమాప్తం 

శ్రీ మాతంగి మహా విద్యా

No comments:

Post a Comment

Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి

శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...