Tuesday, December 9, 2025

Sri Baglamukhi Sahasra Nama Sthotram - శ్రీ బగళాముఖీ సహస్రనామ సోత్రం

శ్రీ బగళాముఖీ సహస్రనామ సోత్రం

సురాలయప్రధానే తు దేవదేవం మహేశ్వరమ్‌ ।
శైలాధిరాజతనయా సంగ్రహే తమువా చ హ ॥ 01 


శ్రీదేవ్యువాచ:
పరమేష్ఠిన్‌ పరంధామ ప్రధాన పరమేశ్వర ।
నామ్నాం సహస్రం బగళా ముఖ్యాద్య బ్రూహివల్లభ ॥ 02 


ఈశ్వర ఉవాచ :
శ్రుణు దేవి ప్రవక్ష్యామి నామధేయ సహగస్రకమ్‌ ।
పరబ్రహ్మాస్త్ర విద్యాయాశ్చతుర్వర్గ ఫలప్రదమ్‌
 ॥ 03 

గుహ్యద్గుహ్యతరం దేవి సర్వసిద్దైక వందితమ్‌ ।
అతిగుప్తతరం విద్యా సర్వతంత్రేషు గోపితా
 ॥ 04 

విశేషతః కలియుగే మహాసిద్ధ్యౌఘదాయినీ
 ।
గోపనీయం గోపనీయం గోపనీయం ప్రయత్నతః
 ॥ 05 

అప్రకాశ్య మిదం సత్యం స్వయోనిరివ సువ్రతే ।
రోధినీ విఘ్న సంఘానాం మోహినీ పరయోషితాం
 ॥ 06 

స్తంభినీ రాజసైన్యానాం వాదినీ పరవాదినాం ।
పురా చైకార్ణవే ఘోరే కాలేపరమభైరవః 
॥ 07 

సుందరీ సహితో దేవః కేశవః క్లేశనాశనః ।
ఉరగాసన మాసినో యోగనిద్రా ముపాగమత్‌
 ॥ 08 

నిద్రాకాలే చ తే కాలే మయా ప్రోక్తః సనాతనః ।
మహాస్తంభకరం దేవి సోత్రం వా శతనామకం
 ॥ 09 

సహస్రనామ పరమం వదదేవస్యకస్య చిత్‌ ।

శ్రీ భగవానువాచ:
శ్రుణుశంకర దేవేశ పరమాతి రహస్యకం
 ॥ 10 

అజో
హం యత్ప్రసాదేన విష్ణుః సర్వేశ్వరేశ్వరః ।
గోపనీయం ప్రయత్నేన ప్రకాశాత్సిద్ధి హానికృత్‌
 ॥ 11 

ఓం అస్యశ్రీ పీతాంబరీ సహస్రనామ స్తోత్ర మంత్రస్య
భగవాన్‌ సదాశివ ఋషిః అనుష్టుచ్చందః
శ్రీ జగద్వశ్యకరీ పీతాంబరీ దేవతా సర్వాభీష్ట సిద్ధర్థే జపే వినియోగః ॥

ధ్యానం :
పీతాంబరపరీధానాం పీనోన్నతపయోధరాం ।
జటాముకుట శోభా
ఢ్యాం పీతభూమి సుఖాసనాం ॥ 12 ॥

శత్రోర్జిహ్వాం ముద్గరం చ బిభ్రతీం పరమాం కళాం ।
సర్వాగమపురాణేషు విఖ్యాతాం భువనత్రయే ॥ 13
 ॥

సృష్టిస్థితి వినాశానా మాదిభూతాం మహేశ్వరీం ।
గోప్యాం సర్వప్రయత్నేన శ్రుణుతాం కథయామితే ॥ 14
 ॥

జగద్విధ్వంసినీం దేవీం అజరామరకారిణీం ।
తాం నమామి మహామాయాం మహదైశ్వర్య దాయినీం ॥ 15
 ॥

ప్రణవం పూర్వముధృత్య స్థిర మాయాం తతో వదేత్‌ ।
బగళాముఖీ సర్వేతీ దుష్టానాం వాచమేవ చ ॥ 16
 ॥

ముఖం పదం స్తంభయేతి జిహ్వాం కీలయ బుద్ధిమత్‌ ।
వినాశయేతి తారం చ స్థిర మాయాం తతోవదేత్‌ ॥ 17
 ॥

వహ్నిప్రియం తతో మంత్రశ్చతుర్వర్గ ఫలప్రదః ।
బ్రహ్మాస్త్రం బ్రహ్మవిద్యా చ బ్రహ్మమాతా సనాతనీ ॥ 18
 ॥

బ్రహ్మేశీ బ్రహ్మకైవల్య బగళా బ్రహ్మచారిణీ ।
నిత్యానందా నిత్యసిద్ధా నిత్యరూపా నిరామయా ॥ 19
 ॥

సంధారిణీ మహామాయా కటాక్షక్షేమకారిణీ ।
కమలా విమలా నీలా రత్నకాంతిః గుణాశ్రితా ॥ 20
 ॥

కామప్రియా కామరతా కామకామ స్వరూపిణీ ।
మంగళా విజయా జాయా సర్వమంగళ కారిణీ ॥ 21
 ॥

కామినీ కామినీ కావ్యా కాముకా కామచారిణీ ।
కామప్రియా కామరతా కామాకామ స్వరూపిణీ ॥ 22
 ॥

కామాఖ్యా కామబీజస్థా కామపీఠ నివాసినీ ।
కామదా కామహాకాళీ కపాలీ చ కరాళికా ॥ 23
 ॥

కంసారీః కమలా కామా కైలాసేశ్వర వల్లభా ।
కాత్యాయనీ కేశవా చ కరుణా కామకేళి భుక్‌ ॥ 24
 ॥

క్రియాకీర్తిః కృత్తికా చ కాశికా మధురా శివా ।
కాలాక్షీ కాళికా కాళీ ధవళాననసుందరీ ॥ 25
 ॥

ఖచరీ చ ఖమూర్తిశ్చ క్షుద్రా క్షుద్రక్షుధావరా ।
ఖడ్గహస్తా ఖడ్గరతా ఖడ్గినీ ఖర్చరప్రియా ॥ 26
 ॥

గంగా గౌరీ గామినీ చ గీతా గోత్ర వివర్ధినీ ।
గోధరా గోకరా గోధా గంధర్వ పురవాసినీ ॥ 27
 ॥

గంధర్వా గంధర్వ కలా గోపనీ గరుడాసనా ।
గోవింద భావాగోవిందా గాంధారీ గంధమాదినీ ॥ 28
 ॥

గౌరాంగీ గోపికా మూర్తిః గోపీ గోష్ఠ నివాసినీ ।
గంధాగజేంద్రగా మాన్యా గదాధరప్రియా గ్రహా ॥ 29
 ॥

ఘోర ఘోరా ఘోరరూపా ఘనశ్రేణీ ఘనప్రభా ।
దైత్యేంద్రా ప్రబలా ఘంటావాదినీ ఘోర నిస్వనా ॥ 30
 ॥

డాకిన్యుమా ఉపేంద్రా చ ఊర్వశీ ఉరగాసనా ।
ఉత్తమా ఉన్నతా ఉన్నా ఉత్తమస్థానవాసినీ ॥ 31
 ॥

చాముండా ముండితా చండీచండ దర్పహరేతి చ ।
ఉగ్ర చండా చండచండా చండదైత్య వినాశినీ ॥ 32
 ॥

చండరూపా ప్రచండా చ చండా చండ శరీరిణీ ।
చతుర్భుజా ప్రచండా చ చరాచర నివాసినీ ॥ 33
 ॥

క్షత్రప్రాయశ్శిరోవాహా ఛలాచల తరా ఛలీ ।
క్షత్రరూపా క్షత్రధరా క్షత్రియ క్షయకారిణీ
 ॥ 34 ॥

జయా చ జయదుర్గా చ జయంతీజయదా పరా ।
జాయినీ జాయినీ జ్యోత్స్నా జటాధర ప్రియాజితా ॥ 35
 ॥

జితేంద్రియా జిత క్రోధా జయమానా జనేశ్వరీ ।
జితమృత్యుర్జరాతీతా జాహ్నవీ జనకాత్మజా ॥ 36
 ॥

ఝంకారా 
ఝంఝురీ ఝుంటా ఝుంకారీ ఝకశోభినీ ।
ఝఖా ఝమేశా ఝంకారీ యోనికల్యాణ దాయినీ ॥ 37
 ॥

ఝంఝురా ఝమురీ ఝారా ఝరా ఝరతరా పరా ।
ఝంఝా ఝమేతా ఝంకారీ ఝణా కల్యాణదాయినీ ॥ 38
 ॥

ఈమనా మానసీ చింత్యా ఈమునా శంకరప్రియా ।
టంకారీ టిటికా టీకా టంకినీ చ టవర్గగా ॥ 39
 ॥

టపాటోపా టటపతిష్టమనీ టమనప్రియా ।
ఠకారధారిణీ ఠీకా ఠంకరీ ఠికరప్రియా ॥ 40
 ॥

ఠేకఠాసాఠ కరతీ ఠామినీ ఠమనప్రియా ।
డారహా డాకినీ డారా డామరా డమర ప్రియా ॥ 41
 ॥

ఢాకినీ డడయుక్తా చ డమరూకర వల్లభా ।
ఢక్కా ఢక్కీ ఢక్కనాదా ఢోలశబ్ద ప్రబోధినీ ॥ 42
 ॥

ఢామినీ ఢామన ప్రీతా డగతంత్ర ప్రకాశినీ ।
అనేక రూపిణీ అంబా అణిమాసిద్ధి దాయినీ ॥ 43
 ॥

అమంత్రిణీ అణుకరీ అణుమద్భానుసంస్థితా ।
తారా తంత్రవతీ తంత్రా తత్వరూపా తపస్వినీ ॥ 44
 ॥

తరంగిణీ తత్వపరా తంత్రికా తంత్ర విగ్రహా ।
తపోరూపా తత్వదాత్రీ తపఃప్రీతి ప్రఘర్షిణీ ॥ 45
 ॥

తంత్ర యంత్రార్చనపరా తలాతల నివాసినీ ।
తల్పదా త్వల్పదా కామ్యా స్థిరాస్థిర తరాస్థితః
 ॥ 46 ॥

స్థాణుప్రియా స్థపరాస్థిలతా స్థాన ప్రదాయినీ ।
దిగంబరా దయారూపా దావాగ్ని దమనీ దమా ॥ 47
 ॥

దుర్గా దుర్గపరా దేవీ దుష్టదైత్య వినాశినీ ।
దమన ప్రమదా దైత్య దయాదాన పరాయణా ॥ 48
 ॥

దుర్గార్తినాశినీ దాంతా దంభినీ దంభవర్జితా ।
దిగంబరా ప్రియా దంభా దైత్యదంభవిదారిణీ ॥ 49
 ॥

దమనా దశనసౌందర్యా దానవేంద్ర వినాశినీ ।
దయాధరా చ దమనీ దర్భపత్ర విలాసినీ ॥ 50
 ॥

ధారిణీ ధరిణీ ధాత్రీ ధరాధర ధరప్రియా ।
ధరాధరసుతా దేవీ సుధర్మా ధర్మచారిణీ ॥ 51
 ॥

ధర్మజ్ఞా ధవళాధూలాధన దాధన వర్ధినీ I
ధీరాధీరా ధీరతరా ధీరసిద్ధి ప్రదాయినీ ॥ 52
 ॥

ధన్వంతరీధరా ధీరా ధ్యేయా ధ్యాన స్వరూపిణీ ।
నారాయణీ నారసింహీ నిత్యానంద నరోత్తమా ॥ 53
 ॥

నక్తా నక్తవతీ నిత్యా నీలజీమూతసన్నిభా ।
నీలాంగీ నీలవస్త్రా చ నీలపర్వత వాసినీ ॥ 54
 ॥

సునీలపుష్పఖచితా నీలజంబూ సమప్రభా ।
నిత్యాఖ్యా షోడశీ విద్యా నిత్యానిత్య సుఖావహా ॥ 55
 ॥

నర్మదా నందనానందా నందానంద వివర్ధినీ ।
యశోదా నంద తనయా నందనోద్యాన వాసినీ ॥ 56
 ॥

నాగాంతకా నాగవృద్దా నాగపత్నీ చ నాగినీ ।
నమితాశేష జనతా నమస్మార వతీ నమః ॥ 57
 ॥

పీతాంబరా పార్వతీ చ పీతాంబర విభూషితా ।
పీతామాల్యాంబరధరా పీతాభా పింగమూర్ధజా ॥ 58
 ॥

పీతపుష్పార్చనరతా పీత పుష్ప సమర్చితా ।
పరప్రభా పితృపతిః పరసైన్య వినాశినీ ॥ 59
 ॥

పరమా పరతంత్రా చ పరమంత్రా పరాపరా ।
పరావిద్యా పరాసిద్ధిః పరాస్థాన ప్రదాయినీ ॥ 60
 ॥

పుష్పాపుష్పవతీ నిత్యా పుష్పమాలా విభూషితా ।
పురాతనా పూర్వపరా పరసిద్ధి ప్రదాయినీ ॥ 61
 ॥

పీతా నితంబినీ పీతా పీనోన్నత పయస్వినీ ।
ప్రేమా ప్రమధ్యమా శేషా పద్మ పత్ర విలాసినీ ॥ 62
 ॥

పద్మావతీ పద్మనేత్రా పద్మా పద్మముఖీ పరా ।
పద్మాసనా పద్మప్రియా పద్మరాగ స్వరూపిణీ ॥ 63
 ॥

పావనీ పాలికా పాత్రీ పరదా వరదా శివా ।
ప్రేతసంస్థా పరానందా పరబ్రహ్మ స్వరూపిణీ ॥ 64
 ॥

జినేశ్వర ప్రియదేవి పశురక్తరత ప్రియా ।
పశుమాంస ప్రియాపర్ణా పరామృతపరాయణా ॥ 65
 ॥

పాశినీ పాశికా చాపి పశుఘ్నీ పశుభాషిణీ ।
పుల్లారవిందవదనీ పుల్లోత్పల శరీరిణీ ॥ 66
 ॥

పరానంద ప్రదా వీణా పశుపాశవినాశినీ ।
పుత్కారా పుత్కరా ఫేణీ పుల్లేందీవరలోచనా ॥ 67
 ॥

ఫట్‌ మంత్ర స్ఫటిక స్వాహాస్ఫోటాచఫట్‌ స్వరూపిణీ ।
స్ఫోటికా ఘాటికా ఘోరస్ఫాటికాద్రి స్వరూపిణీ
 ॥ 68 ॥

వరాంగగా వరధరా వారాహీ వాసుకీ వరా ।
బిందుస్థా బిందునీ వాణీ బిందు చక్ర నివాసినీ ॥ 69
 ॥

విద్యాధరీ విశాలాక్షీ కాశీ వాసి జన ప్రియా ।
వేదవిద్యా విరూపాక్షీ విశ్వయుగ్భాహు రూపిణీ ॥ 70
 ॥

బ్రహ్మశక్తి ర్విష్ణుశక్తిః పంచవక్త్రా శివప్రియా ।
వైకుంఠవాసినీ దేవీ వైకుంఠ పదదాయినీ ॥ 71
 ॥

బ్రహ్మరూపా విష్ణురూపా పరబ్రహ్మ మహేశ్వరీ ।
భవప్రియా భవోద్భావా భవరూపా భవోత్తమా ॥ 72
 ॥

భవపారా భవాధారా భాగ్యవత్ప్రియకారిణీ ।
భద్రా సుభద్రా భవదా శుంభ దైత్య వినాశినీ ॥ 73
 ॥

భవానీ భైరవీ భీమా భద్రకాళీ సుభద్రికా ।
భగినీ భగరూపాచ భగమానా భగోత్తమా ॥ 74
 ॥

భగప్రియా భగవతీ భగవాసా భగాకరా ।
భగసృష్టా భాగ్యవతీ భగరూపా భగాసినీ
 ॥ 75 ॥

భగలింగ ప్రియాదేవీ భవలింగ పరాయణా ।
భగలింగ స్వరూపా చ భగలింగ వినోదినీ ॥ 76
 ॥

భగలింగ రతాదేవీ భగలింగ నివాసినీ ।
భగమాలా భగకలా భగాధారా భగాంబరా ॥ 77
 ॥

భగవేగా భగాభూఫా భగేంద్రా భాగ్యరూపిణీ ।
భగలింగాంగ సంభోగా భగలింగాసవావహా ॥ 78
 ॥

భగలింగసమాధుర్యా భగలింగ నివేశితా ।
భగలింగ సుపూజా చ భగలింగ సమన్వితా ॥ 79
 ॥

భగలింగ విరక్తా చ భగలింగ సమావృతా ।
మాధవీ మాధవీ మాన్యా మధురామధుమానినీ ॥ 80
 ॥

మందహాసా మహామాయా మోహినీ మహదుత్తమా ।
మహా మోహా మహా విద్యా మహా ఘోరా మహాస్మృతిః ॥ 81
 ॥

మనస్వినీ మానవతీ మోదినీ మధురాననా ।
మేనకా మానినీ మాన్యా మణిరత్న విభూషితా ॥ 82
 ॥

మల్లికా మౌళికామాలా మాలాధర మదోత్తమా ।
మదనాసుందరీ మేధా మధుమత్తా మధుప్రియా ॥ 83
 ॥

మత్తహంసా సమోన్నాసా మత్త సింహమహాసినీ ।
మహేంద్రవల్లభా భీమా మౌల్యం చ మిధునాత్మజా
 ॥ 84 ॥

మహాకాల్యా మహాకాళీ మనోబుద్ధిర్మహోత్కటా ।
మాహేశ్వరీ మహామాయా మహిషాసురఘాతినీ ॥ 85
 ॥

మధురా కీర్తిమత్తా చ మత్త మాతంగ గామినీ ।
మదప్రియా మాంసరతా మత్తయుక్కామకారిణీ ॥ 86
 ॥

మైధున్యవల్లభా దేవీ మహానందా మహోత్సవా ।
మరీచిర్మారతిర్మాయా మనోబుద్ధి ప్రదాయినీ ॥ 87
 ॥

మోహామోక్షా మహాలక్ష్మీర్మహత్పదప్రదాయినీ ।
యమరూపా చ యమునా జయంతీ చ జయప్రదా ॥ 88
 ॥

యామ్యా యమవతీ యుద్దా యదోః కుల వివర్ధినీ ।
రమారామా రామపత్నీ రత్నమాలా రతిప్రియా ॥ 89
 ॥

రత్న సింహాసనస్థా చ రత్నాభరణ మండితా ।
రమణీరమణీయా చ రత్వారస పరాయణా ॥ 90
 ॥

రతానందా రతవతీ రఘూణాం కులవర్ణినీ ।
రమణారీ పరిభ్రాజ్యా రైధారాధికరత్నజా ॥ 91
 ॥

రావీ రసస్వరూపా చ రాత్రిః రాజసుఖావహా ।
ఋతుజా ఋతుదా బుద్దా ఋతురూపా ఋతుప్రియా ॥ 92
 ॥

రక్తప్రియా రక్తవతీ రంగిణీ రక్తదంతికా ।
లక్ష్మీర్లజ్జా చ లతికా లీలాలగ్నా నితాక్షిణీ ॥ 93
 ॥

లీలా లీలావతీ లోభా హర్షాహ్లాదన పట్టికా ।
బ్రహ్మస్థితా బ్రహ్మరూపా బ్రహ్మణా వేదవందితా ॥ 94
 ॥

బ్రహ్మోద్భవా బ్రహ్మకళా బ్రహ్మాణీ బ్రహ్మబోధినీ ।
వేదాంగనా వేదరూపా వనితా వినతా వసా ॥ 95
 ॥

బాలా చ యువతీ వృద్ధా బ్రహ్మకర్మపరాయణా ।
వింధ్యస్థా వింధ్యవాసీ చ బిందుయుగ్బిందుభూషణా ॥ 96
 ॥

విద్యావతీ వేదధారీ వ్యాపికా బర్హిణీ కళా ।
వామాచార ప్రియా వహ్నిర్వామాచార పరాయణా ॥ 97
 ॥

వామాచారరతా దేవీ వామదేవ ప్రియోత్తమా ।
బుద్ధేంద్రియా విబుద్ధా చ బుద్ధా చరణ మాలినీ ॥ 98
 ॥

బంధమోచన కర్త్రీ చ వారుణా వరుణాలయా ।
శివా శివప్రియా శుద్దా శుద్దాంగీ శుక్లవర్ణికా ॥ 99
 ॥

శుక్లపుష్పప్రియా శుక్లా శివధర్మ పరాయణా ।
శుక్లస్థా శుక్లినీ శుక్లరూప శుక్లపశుప్రియా ॥ 100
 ॥

శుక్లస్థా శుక్రిణీ శుక్రా శుక్రరూపా చ శుక్రికా ।
షణ్ముఖీ చ షడంగా చ షట్చక్ర వినివాసినీ ॥ 101
 ॥

షడ్గ్రంధియుక్తా షోఢా చ షణ్మాతా చ షడాత్శికా ।
షడంగయువతీ దేవీ షడంగ ప్రకృతిర్వశీ ॥ 102
 ॥

షడాననాఫడస్త్రా చ షష్టీ షష్టేశ్వరీ ప్రియా ।
షడంగవాదా షోడశీ చ షోడా న్యాసస్వరూపిణీ ॥ 103
 ॥

షడ్చక్రభేదనకరీ షడ్చక్రస్థస్వరూపిణీ ।
షోడశస్వర రూపా చ షణ్ముఖీ షడ్రదాన్వితా ॥ 104
 ॥

సనకాది స్వరూపా శివధర్మ పరాయణా ।
సిద్దా సప్తస్వరీ శుద్దా సురమాతా స్వరోత్తమా ॥ 105
 ॥

సిద్ద విద్యా సిద్ద మాతా సిద్దా సిద్ద స్వరూపిణీ ।
హరా హర ప్రియా హారా హరిణీ హారయుక్‌ తథా ॥ 106
 ॥

హరిరూపా హరిధారా హరిణాక్షీ హరిప్రియా ।
హేతుప్రియా హేతురతా హితాహితస్వరూపిణీ ॥ 107
 ॥

క్షమా క్షమావతీ క్షీతా క్షద్రఘంటా విభూషణా ।
క్షయంకరీ క్షితీశా చ క్షీణమధ్యా సుశోభనా ॥ 108
 ॥

అజానంతా అపర్ణా చ అహల్యా శేషశాయినీ ।
స్వాంతర్గతా చ సాధూనామంతరానంత రూపిణీ ॥ 109
 ॥

అరూపా అమలాచార్జా అనంత గుణశాలినీ ।
స్వవిద్యా విద్యకా విద్యా విద్యాచారవిందలోచనా
 ॥ 110 ॥

అపరాజితా జాతవేదా అజపా అమరావతీ ।
అల్పా స్వల్పా అనల్పాద్యా అణిమాసిద్ధి దాయినీ ॥ 111
 ॥

అష్టసిద్ధిప్రదాదేవీ రూపలక్షణ సంయుతా ।
అరవింద ముఖీ దేవీ భోగసౌఖ్యప్రదాయినీ
 ॥ 112 ॥

ఆదివిద్యా ఆదిభూతా ఆదిసిద్ధి ప్రదాయినీ ।
సీత్కారరూపిణీ దేవీ సర్వాసన విభూషితా ॥ 113
 ॥

ఇంద్ర ప్రియా చ ఇంద్రాణీ ఇంద్రప్రస్థ నివాసినీ ।
ఇంద్రాక్షీ ఇంద్రవజ్రా చ ఇంద్ర వద్యోక్షిణీ తథా ॥ 114
 ॥

ఈలా కామనివాసా చ ఈశ్వరీశ్వర వల్లభా ।
జననీచేశ్వరీ దీనా భేదా చేశ్వర కర్మకృత్‌
 ॥ 115 ॥

ఉమా కాత్యాయినీ ఊర్ట్వా మీనాచోత్తరవాసినీ ।
ఉమాపతి ప్రియాదేవీ శివాచోంకారరూపిణీ ॥ 116
 ॥

ఉరగేంద్ర శిరోరత్నా ఉరగోరగ వల్లభా ।
ఉద్యాన వాసినీ మాలా ప్రశస్త మణిభూషణా ॥ 117
 ॥

ఊర్థ్వదంతోత్తమాంగీ చ ఉత్తమా చోర్ధ్వకేశినీ ।
ఉమా సిద్ధిప్రదాయా చ ఉరగాసన సంస్థితా
 ॥ 118 ॥

ఋషిపుత్రీ ఋషిచ్చందా బుద్ధి సిద్ధి ప్రదాయినీ ।
ఉత్సవోత్సవ సీమాంతా కామికా చ గుణాన్వితా ॥ 119
 ॥

ఏలా ఏకార విద్యా చ ఏణివిద్యాధరా తథా ।
ఓంకార వలయోపేతా ఓంకార పరమాకళా ॥ 120
 ॥

ఓం వద వద వాణీ చ ఓంకారాక్షర మండితా ।
ఐంద్రీ కులిశహస్తా చ ఓం లోక పరవాసినీ ॥ 121
 ॥

ఓంకారా మధ్య బీజా చ। ఓం నమో రూపధారిణీ ।
పరబ్రహ్మ స్వరూపా చ అంశుకాంశుక వల్లభా ॥ 122 ॥

ఓంకారా అః ఫడ్మంత్రా చ అక్షాక్షర విభూషితా ।
అమంత్రా మంత్ర రూపా చ పదశోభా సమన్వితా ॥ 123 ॥

ప్రణవోంకార రూపా చ ప్రణవోచార భాక్‌ పునః ।
హ్రీంకార రూపా హ్రీంకారీ వాగ్బీజాక్షర భూషణా ॥ 124 ॥

హృల్లేఖా సిద్ధి యోగా చ హృత్పద్మాసన సంస్థితా ।
బీజాఖ్యానేత్ర హృదయా హ్రీంబీజా భువనేశ్వరీ ॥ 125 ॥

క్షీం కామరాజక్లిన్నా చతుర్వర్గ ఫలప్రదా ।
క్లీం క్లీం క్లీం రూపికా దేవీ క్రాం క్రీం క్రీం నామధారిణీ ॥ 126 ॥

కమలా శక్తి బీజా చ పాశాంకుశ విభూషితా ।
శ్రీం శ్రీం కారా మహావిద్యా శ్రద్ధా శ్రద్ధావతీ తథా ॥ 127 ॥

ఓం ఐం క్లీం హ్రీం శ్రీం పరా చ క్లీంకారీ పరమాకళా ।
హ్రీం క్లీం శ్రీం కారస్వరూపా సర్వకర్మ ఫలప్రదా ॥ 128 ॥

సర్వాఢ్యా సర్వదేవీ చ సర్వసిద్ధి ప్రదా తథా ।
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ వాగ్విభూతి ప్రదాయినీ ॥ 129 ॥

సర్వమోక్షప్రదా దేవీ సర్వభోగ ప్రదాయినీ ।
గుణేంద్ర వల్లభా వామా సర్వశక్తి ప్రదాయినీ ॥ 130 ॥

సర్వానందమయీ చైవ సర్వసిద్ధి ప్రదాయినీ ।
సర్వ చక్రేశ్వరీ దేవీ సర్వసిద్ధేశ్వ తథా ॥ 131 ॥

సర్వప్రియంకరీ చైవ సర్వసౌఖ్య ప్రదాయినీ ।
సర్వానందప్రదా దేవీ బ్రహ్మానంద ప్రదాయినీ ॥ 132 ॥

మనోవాంఛితదాత్రీ చ మనోవృద్ధి సమన్వితా ।
అకారాదిక్షకారాంతా దుర్గా దుర్గతి నాశినీ ॥ 133 ॥

పద్మనేత్రాసునేత్రా చ స్వధా స్వాహా వషట్కరీ ।
స్వర్గా దేవవర్గా చ తవర్గా చ సమన్వితా ॥ 134 ॥

అంతస్థా వేశ్మరూపా చ నవదుర్గా నరోత్తమా ।
తత్వసిద్ధి ప్రదా నీలా తథా నీల పతాకినీ ॥ 135 ॥

నిత్యరూపా నిశాకారీ స్తంభినీ మోహినీతి చ ।
వశంకరీ తథోచ్చాటీ ఉన్నాదీకర్షిణీతి చ ॥ 136 ॥

మాతంగీ మధుమత్తా చ అణిమాలఘిమతథా ।
సిద్ధామోక్ష ప్రదానిత్యా నిత్యానంద ప్రదాయినీ ॥ 137 ॥

రక్తాంగీ రక్తనేత్రా చ రక్త చందనభూషితా ।
స్వల్పసిద్ధిః సుకల్పా చ దివ్యాచరణ శుక్రభా ॥ 138 ॥

సంక్రాంతిః సర్వవిద్యా చ సస్యవాసర భూషితా ।
ప్రథమాచ ద్వితీయా చ తృతీయా చ చతుర్ధికా ॥ 139 ॥

పంచమీ చైవ షష్టీ చ విశుద్ధా సప్తమీ తథా ।
అష్టమీ నవమీ చైవ దశమ్యేకాదశీతథా ॥ 140 ॥

ద్వాదశీ త్రయోదశీ చ చతుర్దశ్యథ పరిపూర్ణిమా ।
అమావశ్యా తథాపూర్వా ఉత్తరా పరిపూర్ణిమా ॥ 141 ॥

ఖడ్గినీ చక్రిణీ ఘోరా గదినీ శూలినీ తథా ।
భుశుండీ చాపినీ బాణా సర్వాయుధ విభూషణా ॥ 142 ॥

కులేశ్వరీ కులవతీ కులాచారపరాయణా ।
కులకర్మసురక్తా చ కులాచారప్రవర్ధినీ ॥ 143 ॥

కీర్తి శ్రీ శ్చ రమా రామా ధర్మాయై సతతం నమః ।
క్షమా ధృతి స్మృతి ర్మేధా కల్పవృక్ష నివాసినీ ॥ 144 ॥

ఉగ్రా ఉగ్రప్రభా గౌరీ వేదవిద్యా వివర్ధినీ ।
సాధ్యా సిద్ధా సుసిద్ధా చ విప్రరూపాతధైవ చ ॥ 145 ॥

కాళీ కరాళి కాళ్యా చ కాళీదైత్య వినాశినీ ।
కౌలినీ కాళికీ చైవ కచటతప వర్ణికా ॥ 146 ॥

జయినీ జయయుక్తా చ జయదా జృంభిణీ తథా ।
స్రావిణీ ద్రావిణీ దేవీ భరుండా వింధ్యవాసినీ ॥ 147 ॥

జ్యోతిర్భూతా చ జయదా జ్వాలామాలా సమకూలా ।
భిన్నా భిన్న ప్రకాశా చ విభిన్నా భిన్న రూపిణీ ॥ 148 ॥

అశ్వినీ భరణీ చైవ నక్షత్ర సంభవానిలా ।
కాశ్యపీ వినతాఖ్యాతా దితిజా దితిరేవ చ ॥ 149 ॥

కీర్తిః కామప్రియా దేవీ కీర్త్యా కీర్తి వివర్ధినీ ।
సద్యో మాంస సమాలబ్ధా సద్యశ్చిన్నాసి శంకరా ॥ 150 ॥

దక్షిణా చోత్తరా పూర్వా పశ్చిమాదిక్‌ తథైవ చ ।
అగ్నినైఋతి వాయవ్యా ఈశాన్యాదిక్తథా స్మృతా ॥ 151 ॥

ఉర్ధ్వాంగాధోగతా శ్వేతా కృష్ణా రక్తా చ పీతికా ।
చతుర్వర్గా చతుర్వర్ణా చతుర్మాత్రాత్మికాక్షరా ॥ 152 ॥

చతుర్ముఖీ చతుర్వేదా చతుర్విద్యా చతుర్ముఖా ।
చతుర్గణా చతుర్మాతా చతుర్వర్గ ఫలప్రదా ॥ 153 ॥

ధాత్రీ విధాత్రీమిథునా నారీ నాయక వాసినీ ।
సురా ముదా ముదవతీ మోదినీ మేనకాత్మజా ॥ 154 ॥

ఊర్థ్వకాళీ సిద్ధికాళీ దక్షిణా కాళికా శివా ।
నీల్యా సరస్వతీ సాత్వం బగళా ఛిన్నమస్తకా ॥ 155 ॥

సర్వేశ్వరీ సిద్ధి విద్యా పరా పరమదేవతా ।
హింగుళా హింగుళాంగీ చ హింగుళాధర వాసినీ ॥ 156 ॥

హింగుళోత్తమ వర్ణాభా హింగుళా భరణా చ సా ।
జాగ్రతీచ జగన్మాతా జగదీశ్వర వల్లభా ॥ 157 ॥

జనార్దన ప్రియా దేవీ జయయుక్తా జయప్రదా ।
జగదానందకారీ చ జగదాహ్లాదకారిణీ ॥ 158 ॥

జ్ఞాన దానకరీ యజ్ఞా జానకీ జనకప్రియా ।
జయంతీ జయదా నిత్యా జ్వలదగ్నిసమప్రభా ॥ 159 ॥

విద్యాధరా చ బింబోష్ఠీ కైలాసాచల వాసినీ ।
విభవా బడబాగ్ని శ్చఅగ్నిహోత్ర ఫలప్రదా ॥ 160 ॥

మంత్రరూపా పరాదేవీ తథైవ గురురూపిణీ ।
గయాగంగా గోమతీ చ ప్రభాసా పుష్కరాపి చ ॥ 161 ॥

వింధ్యాచలరతాదేవీ వింధ్యాచలనివాసినీ ।
బహు బహు సుందరీ చ కంసాసుర వినాశినీ ॥ 162 ॥

శూలినీ శూలహస్తా చ వజ్రా వజ్రహరాపి చ ।
దుర్గా శివా శాంతికరీ బ్రహ్మాణీ బ్రాహ్మణ ప్రియా ॥ 163 ॥

సర్వలోక ప్రణంత్రీ చ సర్వరోగహరాపి చ ।
మంగళా శోభనా శుద్ధా నిష్కలాపరమా కళా ॥ 164 ॥

విశ్వేశ్వరీ విశ్వమాతా లలితా హసితాననా ।
సదాశివా ఉమాక్షేమా చండికా చండ విక్రమా ॥ 165 ॥

సర్వదేవమయీ దేవీ సర్వాగమ భయాపహా ।
బ్రహ్మేశ విష్ణునమితా సర్వకల్యాణ కారిణీ ॥ 166 ॥

యోగినీ యోగమాతా చ యోగీంద్ర హృదయస్థితా ।
యోగిజాయా యోగవతీ యోగీంద్రానందయోగినీ ॥ 167 ॥

ఇంద్రాది నమితా దేవీ ఈశ్వరీ చేశ్వర ప్రియా ।
విశుద్ధిదా భయహరా భక్త ద్వేషి భయంకరీ ॥ 168 ॥

భవవేషా కామినీ చ భరుండా భయకారిణీ ।
బలభద్ర ప్రియాకారా సంసారార్ణవతారిణీ ॥ 169 ॥

పంచభూతా సర్వభూతా విభూతిర్భూతి ధారిణీ ।
సింహవాహా మహామోహా మోహపాశ వినాశినీ ॥ 170 ॥

మందురా మదిరా ముద్రా ముద్రాముద్గర ధారిణీ ।
సావిత్రీ చ మహాదేవీ పరప్రియని నాయికా ॥ 171 ॥

యమదూతీ చ పింగాక్షీ వైష్ణవీ శంకరీ తథా ।
చంద్రప్రియా చంద్ర రతా చందనారణ్య వాసినీ ॥ 172 ॥

చందనేంద్ర సమాయుక్తా చండదైత్యవినాశినీ ।
సర్వేశ్వరీ యక్షిణీ చ కిరాతీ రాక్షసీ తథా ॥ 173 ॥

మహాభోగవతీ దేవీ మహామోక్ష ప్రదాయినీ ।
విశ్వహంత్రీ విశ్వరూపా విశ్వసంహారకారిణీ ॥ 174 ॥

ధాత్రీ చ సర్వలోకానాం హితకారణ కామినీ ।
కమలా సూక్ష్మదా దేవీ ధాత్రీ హరవినాశినీ ॥ 175 ॥

సురేంద్ర పూజితా సిద్ధా మహాతేజోవతీతి చ ।
పరారూపవతీ దేవీత్రైలోక్యాకర్షకారిణీ ॥ 176 ॥

ఇతి తేకథితం దేవి పీతా నామసహస్రకం ।
పఠేద్వా పాఠయేద్వాపి సర్వసిద్ధిః భవేత్ప్రియే ॥ 177 ॥

ఇతిమే విష్ణునాప్రోక్తం మహాస్తంభకరం పరం ।
ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సంధ్యాకాలే చ పార్వతి ॥ 178 ॥

ఏకచిత్తః పఠదేతత్‌ సర్వసిద్ధిర్భవిష్యతి ।
ఏకవారం పఠేద్యస్తు సర్వపాపక్షయో భవేత్‌ ॥ 179 ॥

ద్వివారం ప్రపఠేద్యస్తు విఘ్నేశ్వర సమోభవేత్‌ ।
త్రివారం పఠానాద్దేవి సర్వం సిద్ధ్వతి సర్వధా ॥ 180 ॥

స్తవస్యాస్య ప్రభావేణ సాక్షాత్‌ భవతి సువ్రతే ।
మోక్షార్థీ లభతే మోక్షం ధనార్ధీర్లలభతేధనం ॥ 181 ॥

విద్యార్థీలభతే విద్యాం తర్కవ్యాకరణాన్వితం ।
మహిత్వం వత్సరాంతా చ శత్రుహానిః ప్రజాయతే ॥ 182 ॥

క్షోణీపతిర్వశస్తస్య స్మరణే సదృవేభవత్‌ ।
యః పఠేత్‌ సర్వదా భక్త్యాశ్రేయస్తు భవతి ప్రియే ॥ 183 ॥

గణాధ్యక్షః ప్రతినిధిః కవికావ్యపరో వరః ।
గోపనీయం ప్రయత్నేన జననీజారవత్‌ సదా ॥ 184 ॥

హేతయుక్తో భవేన్నిత్యం శక్తియుక్తః సదాభవేత్‌ ।
య ఇదం పఠతే నిత్యం శివేన సదృశో భవేత్‌ ॥ 185 ॥

జీవన్థర్మార్థభోగీస్యాత్‌ మృతోమోక్షపతిర్భవేత్‌ ।
సత్యం సత్యం మహాదేవి సత్యం సత్యం నసంశయః ॥ 186 ॥

స్తవస్యాస్య ప్రభావేణ దేవేన సహమోదతే ।
సుచిత్తాశ్చ సురాస్సర్వే స్తవరాజస్య కీర్తనాత్‌ ॥ 187 ॥

పీతాంబర పరీధానా పీతగంధానులేపనా ।
పరమోదయకీర్తిస్యాత్‌ పరతస్సురసుందరీ ॥ 188 ॥

ఇతి శ్రీ ఉత్కటశంబరే నాగేంద్ర ప్రయాణ తంత్రే షోడశ సహస్ర 
విష్ణు శంకర సంవాదే పీతాంబరీ సహస్రనామ సోత్రం సమాప్తం 

No comments:

Post a Comment

Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి

శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...