Tuesday, December 2, 2025

Sri Bagalamukhi Sthotram - శ్రీ బగళాముఖీ స్తోత్రమ్‌

శ్రీ బగళాముఖీ స్తోత్రమ్‌

ఓం అస్యశ్రీ బగళాముఖీ స్తోత్రస్య నారదబుషిః శ్రీ బగళాముఖీ
దేవతా మమ సన్నిహితానాం విరోధినాం వాజ్ముఖ పదబుద్ధీనాం స్తంభనార్థే
స్తోత్రపాఠే వినియోగః

మధ్యేసుధాబ్ది మణిమంటప రత్నవేది
సింహాసనోపరిగతాం పరిపీతవర్ణాం
పీతాంబరాభరణ మాల్యవిభూషితాంగీం
దేవీంభజామి ధృతముద్గరవైరిజిహ్వామ్‌॥ 01 ॥

జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం
వామేన శత్రూన్‌ పరిపీడయంతీం
గదాభిఘాతేన చ దక్షిణేన
పీతాంబరాఢ్యాం ద్విభుజాం భజామి॥ 02 ॥

చలత్కనకకుండలోల్లసితచారుగండస్థలాం
లసత్కనకచంపక ద్యుతిమదిందుబింబాననాం
గదాహత విపక్షకాం కలితలోలజిహ్వాంచలాం
స్మరామి బగళాముఖీం విముఖవాఙ్మనస్త్పమ్భినీమ్‌॥ 03 ॥

పీయూషో దధిమధ్యచారు విలసద్రక్తోత్పలే మంటపే
సత్సింహాసన మౌళిపాతితరిపుం ప్రేతాసనాథ్యాసినీం
స్వర్ణాభాం కరపీడితారిరసనాం భ్రామ్యద్గదాం విభ్రమాం
ఇత్థం థ్యాయతి యాంతితస్య విలయం సద్యోథ సర్వాపదః॥ 04 ॥

దేవిత్త్వచ్చరణాంబుజార్చనకృతే యః పీత పుష్పాంజలీన్‌
భక్త్యా వామకరే నిథాయ చ మనుం మన్త్రీ మనోజ్ఞాక్షరం
పీఠథ్యానపరోథ కుంభకవశాద్బీజం స్మరేత్పార్థివ
స్తస్యామిత్ర ముఖస్యవాచిహృదయేజాడ్యం భవేత్తక్షణాత్‌॥ 05 ॥

వాదీమూకతి కంకతి క్షితిపతి ర్వైశ్వానరశ్శీతితి
క్రోధీశామ్యతి దుర్దనస్సుజనతి క్షిప్రానుగః ఖంజతి
గర్విఖర్వతి సర్వవిచ్చ జడతి త్వద్యంత్రణా యంత్రితః
శ్రీనిత్యే బగళాముఖీ ప్రతిదినం కల్యాణి తుభ్యం నమః॥ 06 ॥

మంత్రస్తావదయం విపక్షదలనస్తోత్రం పవిత్రం చతే
యంత్రం వాదినియంత్రణం త్రిజగతాం జైత్రంచ చిత్రంచతే
మాతశ్శ్రీ బగళేతి నామ లలితం యస్యాస్తి జంతోర్ముఖే
త్వన్నామగ్రహణేన సంసది ముఖస్తంభో భవేద్వాదినామ్‌॥ 07 ॥

దుష్ట స్తంభన ముగ్రవిఘ్నశమనం దారిద్యవిద్రావణం
భూభృద్భీశమనం చలన్మగదృశాం చేతస్సమాకర్షణం
సౌభాగ్యైకనికేతనం సమదృశః కారుణ్యపూర్ణామృతం
మృత్యోర్మారణ మావిరస్తు పురతో మాతస్త్వదీయం వపుః॥ 08 ॥

మాతర్భంజయమే విపక్షవదనాం జిహ్వాంచ సంకీలయ
బ్రాహ్మీంముద్రయ నాశయాశుధిషణా ముగ్రాంగతిం స్తంభయ
శత్రూంశ్చూర్ణయ దేవి తీక్షగదయా గౌరాంగి పీతాంబరే
విఘ్నౌఘం బగళేహర ప్రణమతాం కారుణ్యపూర్ణేక్షణే॥ 09 ॥

మాతర్భైరవి భద్రకాళివిజయే వారాహివిశ్వాశయే
శ్రీవిద్యే సమయేమహేశి బగళే కామేశి రామే రమే
మాతంగిత్రిపురే పరాత్పరతరే స్వర్గాపవర్గప్రదే
దాసోహం శరణాగతః కరుణయా విశ్వేశ్వరి త్రాహిమామ్‌॥ 10 ॥

సంరంభే సౌరసంఘే ప్రహరణసమయే బంధనేవారిమధ్యే
విద్యావాదేవి వాదే ప్రతికృతినృపతౌ దివ్యకాలే నిశాయామ్‌
వశ్యేవా స్తంభనే వా రిపువధసమయే నిర్జనేవా వనేవా
గచ్చం స్తిష్ఠం స్త్రికాలం యదిపఠతి శివం ప్రాప్నుయాదాశుధీరః॥ 11 ॥

నిత్యం స్తోత్రమిదం పవిత్ర మిహయోదేవ్యాః పఠత్యాదరాత్‌
థృత్వాయంత్రమిదం తథైవ సమరే బాహౌకరేవాగళే
రాజానోప్యరయో మదాంధకరిణ స్సర్పా మృగేంద్రాదికాః
తేవైయాంతి విమోహితా రిపుగణా లక్ష్మీః స్థిరా స్సిద్ధయః॥ 12 ॥

త్వం విద్యా పరమాత్రిలోకజననీ విఘ్నౌఘసంఛేదినీ
యోషాకర్షణకారిణీ త్రిజగతా మానందసంవర్ధినీ
యస్ఫోటోచ్చాటనకారిణీ జనమనస్సంమోహ సందాయినీ
జిహ్వాకీలనభైరవీ విజయతే బ్రహ్మాస్త్రమంత్రో యథా॥ 13 ॥

విద్యాలక్ష్మీ స్సర్వసౌభాగ్యమాయుః పుత్రైః పౌత్రైః సర్వసామ్రాజ్యసిద్ధిః
మానం భోగో వన్యమారోగ్యసౌఖ్యం ప్రాప్తం తత్తద్భూతలేస్మిన్నరేణ॥ 14 ॥

యత్కృతంచ జపం హోమం గదితం పరమేశ్వరి
దుష్టానాం నిగ్రహార్ధాయ తద్గృహాణ నమోస్తుతే॥ 15 ॥

బ్రహ్మాస్త్రమితివిఖ్యాతం త్రిషులోకేషువిశ్రుతం
గురుభక్తాయ దాతవ్యం నదేయం యస్యకస్యచిత్‌॥ 16 ॥

పీతాంబరాంతాంద్విభుజాం త్రినేత్రాం గాత్రగోజ్జ్వలాం
శిలాముద్గరహస్తాం చ స్మరేత్తాం బగళాముఖీమ్‌॥ 17 ॥

॥  ఇతి శ్రీ రుద్రయామళే బగళాముఖీ స్తోత్రమ్‌ 
 

No comments:

Post a Comment

Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి

శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...