Wednesday, August 27, 2025

Sri Tripura Sundari Prathah Sloka Panchaka Stottram - శ్రీ త్రిపుర సుందరి ప్రాతఃశ్లోక పంచక స్తోత్త్రం

 శ్రీ త్రిపుర సుందరి ప్రాతఃశ్లోక పంచక స్తోత్త్రం

ప్రాతర్నమామి జగతాం జనన్యాశ్చరణామ్బుజమ్‌ ।
శ్రీమత్త్రిపురసున్దర్యా నమితా యా హరాదిభిః ॥ 01॥

ప్రాతస్త్రిపురసు
న్దర్యా నమామి పదప్కజమ్‌ ।
హరిర్హరో విర్చిశ్చ సృష్ట్యాదీన్‌ కురుతే యథా ॥ 02॥

ప్రాత
స్త్రిపురసున్దర్యా నమామి చరణామ్బుజమ్‌ ।
యత్పాదమమ్బు శిరసి భాతి గఙ్గ మహేశితుః ॥ 03 ॥

ప్రాతః పాశ్కాశశర్చాపహస్తాం నమామ్యహమ్‌ ।
ఉదయాదిత్యస్కశాం శ్రీమ
త్త్రిపురసున్దరీమ్‌ ॥ 04 ॥

ప్రాతర్నమామి పాదాబ్జం యయేదం ధార్యతే జగత్‌ 

తస్యా
స్త్రిపురసున్దర్యా యత్ప్రసాదాన్నివర్తతే ॥ 05 ॥

యః శ్లోకప్చకమిదం ప్రాతర్నిత్యం పఠేన్నరః ।
తస్మై దదాత్యాత్మపదం 
శ్రీమత్త్రిపురసున్దరీ ॥ 06 ॥

॥ ఇతి శ్రీమత్త్రిపురసున్దరీ ప్రాతఃశ్లోక పంచక స్తోత్త్రం సంపూర్ణం 

శ్రీ లలితా త్రిపుర సుందరి మహా విద్యా

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...