Saturday, December 28, 2019

VISHNU SHATPADI - విష్ణు షట్పదీ

విష్ణు షట్పదీ

అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః || 01 ||

దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే |
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే || 02 ||

సత్యపి భేదాపగమే నాథ తవాఽహం న మామకీనస్త్వం |
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః || 03 ||

ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః || 04 ||

మత్స్యాదిభిరవతారైరవతారవతాఽవతా సదా వసుధాం |
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహం || 05 ||

దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద |
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే || 06 ||

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ||

|| ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం 
శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం సంపూర్ణం ||

విష్ణు

VISHNU SUKTAM - విష్ణు సూక్తం

                                     విష్ణు సూక్తం
ఓం విష్ణోర్నుకం' వీర్యా'ణి ప్రవో'చం యః పార్థి'వాని విమమే రాజాగ్^మ్'సి యో అస్క'భాయదుత్త'రగ్^మ్ సధస్థం' విచక్రమాణస్త్రేధోరు'గాయో విష్ణో'రరాట'మసి విష్ణో''ః  పృష్ఠమ'సి విష్ణోః శ్నప్త్రే''స్థో విష్ణోస్స్యూర'సి విష్ణో''ర్ధ్రువమ'సి వైష్ణవమ'సి విష్ణ'వే త్వా ||

తద'స్య ప్రియమభిపాథో' అశ్యామ్ | నరో యత్ర' దేవయవో మద'ంతి | ఉరుక్రమస్య స హి బంధు'రిత్థా | విష్ణో'' పదే ప'రమే మధ్వ ఉథ్సః' | ప్రతద్విష్ణు'స్స్తవతే వీర్యా'య | మృగో న భీమః కు'చరో గి'రిష్ఠాః | యస్యోరుషు' త్రిషు విక్రమ'ణేషు | అధి'క్షయంతి భువ'నాని విశ్వా'' | పరో మాత్ర'యా తనువా' వృధాన | న తే' మహిత్వమన్వ'శ్నువంతి ||

ఉభే తే' విద్మా రజ'సీ పృథివ్యా విష్ణో' దేవత్వమ్ | పరమస్య' విథ్సే | విచ'క్రమే పృథివీమేష ఏతామ్ | క్షేత్రా'య విష్ణుర్మను'షే దశస్యన్ | ధ్రువాసో' అస్య కీరయో జనా'సః | ఊరుక్షితిగ్^మ్ సుజని'మాచకార | త్రిర్దేవః పృ'థివీమేష ఏతామ్ | విచ'క్రమే శతర్చ'సం మహిత్వా | ప్రవిష్ణు'రస్తు తవసస్తవీ'యాన్ | త్వేషగ్గ్ హ్య'స్య స్థవి'రస్య నామ' ||

అతో' దేవా అ'వంతు నో యతో విష్ణు'ర్విచక్రమే | పృథివ్యాః సప్తధామ'భిః | ఇదం విష్ణుర్విచ'క్రమే త్రేధా నిద'ధే పదమ్ | సమూ'ఢమస్య పాగ్^మ్ సురే || త్రీణి' పదా విచ'క్రమే విష్ణు'ర్గోపా అదా''భ్యః | తతో ధర్మా'ణి ధారయన్' | విష్ణోః కర్మా'ణి పశ్యత యతో'' వ్రతాని' పస్పృశే | ఇంద్ర'స్య యుజ్యః సఖా'' ||

తద్విష్ణో''ః పరమం పదగ్^మ్ సదా' పశ్యంతి సూరయః' | దివీవ చక్షురాత'తమ్ | తద్విప్రా'సో విపన్యవో' జాగృవాగ్^మ్ సస్సమి'ంధతే | విష్ణోర్యత్ప'రమం పదమ్ | పర్యా''ప్త్యా అన'ంతరాయాయ సర్వ'స్తోమోఽతి రాత్ర ఉ'త్తమ మహ'ర్భవతి సర్వస్యాప్త్యై సర్వ'స్య జిత్త్యై సర్వ'మేవ తేనా''ప్నోతి సర్వం' జయతి ||

ఓం శాంతిః శాంతిః శాంతిః' ||

విష్ణు

ANJANEYA DANDAKAM - ఆంజనేయ దండకం

ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం

భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం
భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం

భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు
సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి

నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై

రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే

నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ

నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్

దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి

శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి

వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్

లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి

యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్//జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి

యాసేతువున్ దాటి వానరుల్/మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి

బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్/వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్/దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా

కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ

నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,

యంతన్నయోధ్యాపురిన్/జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా

నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్/ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో

వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్

వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ

నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్

పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్

బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి

రారోరి నాముద్దు నరసింహ యన్/చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా

నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

ANGARAKA KAVACHAM - అంగారక కవచం

అంగారక కవచం

అస్య శ్రీ అంగారక కవచస్య, కశ్యప ఋషీః, 
అనుష్టుప్ చందః, అంగారకో దేవతా, 
భౌమ ప్రీత్యర్థే జపే వినియోగః ||

ధ్యానమ్రక్తాంబరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్ |
ధరాసుతః శక్తిధరశ్చ శూలీ సదా మమ స్యాద్వరదః ప్రశాంతః ||

అథ అంగారక కవచమ్
అంగారకః శిరో రక్షేత్ ముఖం వై ధరణీసుతః |
శ్రవౌ రక్తంబరః పాతు నేత్రే మే రక్తలోచనః || 01 ||

నాసాం శక్తిధరః పాతు ముఖం మే రక్తలోచనః |
భుజౌ మే రక్తమాలీ చ హస్తౌ శక్తిధరస్తథా || 02 ||

వక్షః పాతు వరాంగశ్చ హృదయం పాతు రోహితః |
కటిం మే గ్రహరాజశ్చ ముఖం చైవ ధరాసుతః || 03 ||

జానుజంఘే కుజః పాతు పాదౌ భక్తప్రియః సదా |
సర్వాణ్యన్యాని చాంగాని రక్షేన్మే మేషవాహనః || 04 ||

ఫలశ్రుతిఃయ ఇదం కవచం దివ్యం సర్వశత్రునివారణమ్ |
భూతప్రేతపిశాచానాం నాశనం సర్వసిద్ధిదమ్ || 05 ||

సర్వరోగహరం చైవ సర్వసంపత్ప్రదం శుభమ్ |
భుక్తిముక్తిప్రదం నౄణాం సర్వసౌభాగ్యవర్ధనమ్ || 06 ||

రోగబంధవిమోక్షం చ సత్యమేతన్న సంశయః ||

|| ఇతి శ్రీ మార్కండేయపురాణే అంగారక కవచం సంపూర్ణమ్ ||

అంగారక


ANANTHA PADMANABHA SWAMY ASHTOTTARA SATA NAMAVALI - అనంత పద్మనాభ స్వామి అష్టోతర శతనామావళి

అనంత పద్మనాభ స్వామి అష్టోతర శతనామావళి

ఓం కృష్ణాయ నమః
ఓం కమలనాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం వత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరియే నమః || 10 ||

ఓం చతుర్భుజాత్త సక్రాసిగదా నమః
ఓం శంఖాంబుజాయుధాయుజా నమః
ఓం దేవకీనందనాయ నమః
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోపప్రియాత్మజాయ నమః
ఓం యమునావేద సంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనాజీవిత హరాయ నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం నందవ్రజజనానందినే నమః || 20 ||

ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీతహరాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగినే నమః
ఓం మధురాక్రుతయే నమః
ఓం శుకవాగమృతాబ్దీందవే నమః || 30 ||

ఓం గోవిందాయ నమః
ఓం యోగినాంపతయే నమః
ఓం వత్సవాటిచరాయ నమః
ఓం అనంతయ నమః
ఓం ధేనుకాసుర భంజనాయ నమః
ఓం తృణీకృత తృణావర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తలోత్తాలభేత్రే నమః
ఓం తమాలశ్యామలా కృతియే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః || 40 ||

ఓం ఇలాపతయే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవసనే నమః
ఓం పారిజాతాపహరకాయ నమః
ఓం గోవర్థనాచ లోద్దర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః || 50 ||

ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం బృందావనాంత సంచారిణే నమః || 60 ||

తులసీదామభూషనాయ నమః
ఓం శమంతకమణేర్హర్త్రే నమః
ఓం నరనారయణాత్మకాయ నమః
ఓం కుజ్జ కృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమ పురుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర నమః
ఓం మల్లయుద్దవిశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః || 70 ||

ఓం నరకాంతకాయ నమః
ఓం క్రిష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాలశిర చ్చేత్రే నమః
ఓం దుర్యోదన కులాంతకాయ నమః
ఓం విదురాక్రూరవరదాయ నమః
ఓం విశ్వరూపప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః
ఓం సుభద్రా పూర్వజాయ నమః || 80 ||

ఓం విష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విద్వంసినే నమః
ఓం బాణాసుర కరాంతకృతే నమః
ఓం యుధిష్టిర ప్రతిష్టాత్రే నమః
ఓం బర్హిబర్హా వతంసకాయ నమః
ఓం పార్ధసారదియే నమః || 90 ||

ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహొధధియే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్యరం నమః
ఓం జిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞ భోక్త్రే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం పన్నగాశన వాహనాయ నమః || 100 ||

ఓం జలక్రీడా సమాసక్త గోపీ
వస్త్రాపహర కాయ నమః
ఓం పుణ్య శ్లోకాయ నమః
ఓం తీర్ధ కృతే నమః
ఓం వేద వేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వ తీర్ధాత్మకాయ నమః
ఓం సర్వగ్ర హరూపిణే నమః
ఓం ఓం పరాత్పరాయ నమః || 108 ||

|| శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళి సంపూర్ణమ్ ||

ADITYA KAVACHAM - ఆదిత్య కవచం

ఆదిత్య కవచం

అస్య శ్రీ ఆదిత్యకవచస్తోత్రమహామంత్రస్య
అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః 
ఆదిత్యో దేవతా శ్రీం బీజం ణీం శక్తిః సూం కీలకం 
మమ ఆదిత్యప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।

ధ్యానం
జపాకుసుమసంకాశం ద్విభుజం పద్మహస్తకం
సిందూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనమ్ ।
మాణిక్యరత్నఖచిత-సర్వాభరణభూషితం
సప్తాశ్వరథవాహం తు మేరుం చైవ ప్రదక్షిణమ్ ॥

దేవాసురవరైర్వంద్యం ఘృణిభిః పరిసేవితమ్ ।
ధ్యాయేత్పఠేత్సువర్ణాభం సూర్యస్య కవచం ముదా ॥ 

కవచం
ఘృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకమ్ ।
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతు దివాకరః ॥

ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదారవిః ।
జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః ॥

స్కంధౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః ।
కరావబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ॥

ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ ।
ఊరూ పాతు సురశ్రేష్టో జానునీ పాతు భాస్కరః ॥

జంఘే మే పాతు మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః ।
పాదౌ దినమణిః పాతు పాతు మిత్రోఽఖిలం వపుః ॥

ఆదిత్యకవచం పుణ్యమభేద్యం వజ్రసన్నిభమ్ ।
సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః ॥

సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ ।
అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమండలమ్ ।

ఆదిత్య మండల స్తుతిః –
అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణమ్ ।
కల్పవృక్షసమాకీర్ణం కదంబకుసుమప్రియమ్ ॥

సిందూరవర్ణాయ సుమండలాయ
సువర్ణరత్నాభరణాయ తుభ్యమ్ ।
పద్మాదినేత్రే చ సుపంకజాయ
బ్రహ్మేంద్ర-నారాయణ-శంకరాయ ॥

సంరక్తచూర్ణం ససువర్ణతోయం
సకుంకుమాభం సకుశం సపుష్పమ్ ।
ప్రదత్తమాదాయ చ హేమపాత్రే
ప్రశస్తనాదం భగవన్ ప్రసీద ॥ 

||ఇతి స్కాంద పురాణే గౌరీ ఖండే ఆదిత్య కవచం సంపూర్ణం ||

ACHYUTAASHTAKAM- అచుతాష్టకం

అచుతాష్టకం

అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 01 ||

అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 02 ||

విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణే
రుక్మిణీ రాహిణే జానకీ జానయే |
వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః || 03 ||

కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 04 ||

రాక్షస క్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూ పుణ్యతాకారణః |
లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 05 ||

ధేనుకారిష్టకాఽనిష్టికృద్-ద్వేషిహా
కేశిహా కంసహృద్-వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలహోపాలకః పాతు మాం సర్వదా || 06 ||

బిద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం
ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |
వాన్యయా మాలయా శోభితోరః స్థలం
లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 07 ||

కుంచితైః కుంతలై భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్-కుండలం గండయోః |
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 08 ||

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ || 09 ||

Budha Graham (Budhudu) Janma Vruthantham - బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం

బుధ గ్రహం (బుధుడు)  జన్మ వృత్తాంతం పురాణ కథనం ప్రకారం బుధుడు చంద్రుడి కుమారుడు. అయితే ఆయన జన్మ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. నవగ్రహాల్లో ...