Wednesday, July 30, 2025

Sri Tara Devi Hrudaya Stottram - శ్రీ తారా దేవి హృదయ స్తోత్రం

శ్రీ తారా దేవి హృదయ స్తోత్రం

శ్రీ శివ ఉవాచ :
శృణు పార్వతి భద్రం తే లోకానాం హితకారకం ।
కథ్యతే సర్వదా గోప్యం తారా హృదయముత్తమమ్‌ ॥

శ్రీ పార్వతి ఉవాచ :
స్తోత్రం కథం సముత్సన్నం కృతం కేన పురాప్రభో I
కథ్యతాం సర్వసద్ధృతం కృపాం కృత్వా మమోపరి ॥

శ్రీ శివ ఉవాచ:
రణే దేవాసురే పూర్వం కృతమింద్రేణ సుప్రియే ।
దుష్ట శతృ వినాశనార్థం బలవృద్ధి యశస్కరమ్‌ ॥

ఓం అస్యశ్రీ మదుగ్రతారా హృదయస్తోత్రమంత్రస్య 
శ్రీ భైరవ ఋషిః
అనుష్టుప్‌చ్చందః, 
శ్రీమదుగ్రతారా దేవతా, 
స్త్రీం బీజం హూం శక్తిః నమః, 
కీలకం సకల శత్రు వినాశనార్ధే పాఠే వినియోగః
ఓం స్త్రీం హృదయాయ నమః, 
ఓం హ్రీం శిరసే స్వాహా, 
ఓం హూం శిఖాయై వషట్‌, 
ఓం త్రీం కవచాయ హుం, 
ఓం ఐం నేత్రత్రయాయౌషట్‌,
ఓం హంసః అస్త్రాయ ఫట్‌.

ధ్యానమ్‌ :
ఓం ధ్యాయేత్మోటి దివాకర ద్యుతినిభాం బాలేందు యక్చేఖరీం ।
రక్తాంగీం రసనాం సురక్తవసనాం పూర్ణేందు బింబాననాం ॥
పాశాం కర్త్రి మహాంకుశాది దధతీం దోభిశ్చతుర్భిర్యుతాం ।
నానాభూషణ భూషితాం భగవతీం తారాం జగత్తారిణీం ॥ 01 ॥

ఏవం ధ్యాత్వా శుభాం తారాం తతస్తు హృదయం పఠేత్‌ ।
తారిణీ తత్వనిష్ఠానాం సర్వతత్వ ప్రకాశికా ॥

రామాభిన్నా పరాశక్తిః శతృనాశం కరోతుమే ।
సర్వదా శత్రు సంరంభే తారా మే కురుతాం జయమ్‌ ॥ 02 ॥

స్త్రీం త్రీం స్వరూపిణీ దేవి త్రిఘలోకేషు విశృతా ।
తవస్నేహాన్మయాఖ్యాతం న పౌశున్యం ప్రకాశ్యతాం ॥ 03 ॥

శృణుదేవి తవస్నేహాత్తారా నామాని తత్వతః ।
వర్ణయిష్యామి గుప్తాని దుర్లభాని జగన్మయే ॥ 04 ॥

తారిణీ తరళా తారా త్రిరూపా తరణిప్రభా ।
సత్వరూపా మహాసాధ్వీ సర్వసజ్జన పాలికా ॥ 05 ॥

రమణీయా రజోరూపా జగత్స్రుష్టికరీ పరా |
తమోరూపా మహామాయా ఘోరరావా భయానకా ॥ 06 ॥

కాలరూపా కాళికాఖ్యా జగద్ద్విధ్వంస కారికా ।
తత్వజ్ఞాన పరానందా తత్వజ్ఞాన ప్రధానధా ॥ 07 ॥

రక్తాంగీ రక్తవస్త్రాచ రక్తమాలా ప్రశోభితా |
సిద్ధిలక్ష్మీశ్చ బ్రహ్మాణీ మహాకాళీ మహాలయా ॥ 08 ॥

నామాన్యేతాని యేమర్త్యాః సర్వదైకాగ్ర మానసః ।
ప్రపఠంతి ప్రియేతేషాం కింకరత్వం కరోమ్యహం ॥ 09 ॥

తారాం తారపరాం దేవీం తారకేశ్వర పూజితాం ।
తారిణీం భవపాదోఘేరుగ్రతరాం భజామ్యహం ॥ 10 ॥

స్త్రీం హ్రీం హూం త్రీం ఫట్‌ మంత్రేణ జలం జప్త్వా భిషేచయత్‌ ।
సర్వేరోగాః ప్రణశ్యంతి సత్యం సత్యం వదామ్యహం ॥ 11 ॥

త్రీం స్వాహాంతై ర్మహామంత్రై చందనం సాధయేత్తతః ।
తిలకం కురుతే ప్రాజ్ఞా లోకేవశ్యో భవేత్ప్రియే ॥ 12 ॥

స్త్రీం హ్రీం త్రీం స్వాహా మంత్రేణ శ్మశానం భస్మమంత్రయేత్‌ ।
శత్రోర్గృహే తత్‌ ప్రక్షేణాచ్చత్రో మృత్యుర్భవిష్యతి ॥ 13 ॥

హ్రీం హూం స్త్రీం ఫడంత మంత్రైః పుష్పంసంశోధ్య సప్తధా |
ఉచ్చాటనం నయత్యాసు రిపూణాం నశంశయః ॥ 14 ॥

స్త్రీం త్రీం హ్రీం మంత్రైవర్యేన అక్షతాశ్చాభిమంత్రితాః |
తత్ప్రతిక్షేప మాత్రేణ శీఘ్రమాయాతి మానినీ ॥ 15 ॥

హంసః ఓం హ్రీం స్త్రీం హూం హంసః ।
ఇతిమంత్రేణ జప్తేన శోధితం కజ్జలం ప్రియే ॥ 16 ॥

తస్యైవ తిలకం కృత్వా జగన్మోహం సమాచరేత్‌ ।
తారాయా హృదయం దేవి సర్వపాప ప్రణాశనం ॥ 17 ॥

వాజపేయాది యజ్ఞానాం కోటి కోటి గుణోత్తరమ్‌ |
గంగాది సర్వతీర్థానాం ఫలంకోటి గుణాత్‌స్మృతం ॥ 18 ॥

మహాదుఃఖే మహారోగే సంకటే ప్రాణ సంశయే ।
మహాభయే మహాఘోరే పఠేత్త్సోత్ర మహోత్తమమ్‌ ॥ 19 ॥

సత్యం సత్యం మయోక్తంతే పార్వతి ప్రాణవల్లభే |
గోపనీయం ప్రయత్నేన న ప్రకాశ్యమిదం క్వచిత్‌ ॥ 20 ॥

|| ఇతి శ్రీ భైరవీ తంత్రే శివపార్వతీ సంవాదే 
శ్రీ మదుగ్రతారా దేవి హృదయం సంపూర్ణం || 

Sri Tara Devi Dyanam - శ్రీ తారా దేవి ధ్యానం

శ్రీ తారా దేవి ధ్యానం:

ఓం ప్రత్యాలీఢపదార్పితాంఘ్రిశవహృద్‌ఘోరాట్టహాసా పరా
డ్గేందీవరకర్త్రికర్పరభుజా హుంకార బీజోద్భవా
సర్వా నీలవిశాలపింగలజటాజూటైక నాగైర్యుతా
జూడ్యన్యస్య కపాలకే త్రిజగతాం హంత్యుగ్రతారా స్వయమ్‌
శూన్యస్థా మతితేజసాం చ దధతీం శూలాబ్జ ఖడ్గం గదాం
ముక్తాహారసుబద్ధ రత్న రసనాం కర్పూర కుందోజ్వలామ్‌
వందే విష్ణుసురేంద్రరుద్రనమితాం త్రైలోక్య రక్షాపరామ్‌
నీలాం తా మహిభూషణాధివలయామత్యుగ్రతారాం భజే |

Tuesday, July 29, 2025

Sri Tara Devi Stotram - శ్రీ తారా దేవి స్తోత్రం

శ్రీ తారా దేవి స్తోత్రం

మాతర్నీల సరస్వతీ ప్రణమతాం సౌభాగ్యసంపత్ప్రదే
ప్రత్యాలీఢ పదనస్థితే శవహృది స్మేరాననాంభోరుహే
ఫుల్లేందీవరలోచన త్రనయనే క
ర్త్రీంకపాలోజ్జ్వలే
ఖడ్గంచాదధతీ త్వమేవ శరణం త్వామీశ్వరీ మాశ్రయే || 01 || 

వాచామీశ్వరి భక్తకల్పలతికే సర్వార్థసిద్ధేశ్వరీ
గద్యప్రాకృత పద్యజాత రచనాకావ్యార్థ సిద్ధిప్రదే
నీలేందీవరలోచన త్రయయుతేకారుణ్య వారాన్నిధే
సౌభాగ్యామృతవర్షణేన కృపయా సించ త్వమస్మాదృశం 
|| 02 ||

ఖర్వేగర్వసమూహపూరితతనౌ సర్పాదివేషో
జ్జ్వలే
వ్యాఘ్ర త్వక్పరివీత సుందరికటి వ్యాధూత ఘాంటాంకితే
సద్యః కృత్తగళద్రజః పరిమిల న్ముండద్వయీ మూర్ధజే
గ్రంథిశ్రేణి నృముండదామ లలితే భీమే భయం నాశయ 
|| 03 ||

మాయానంగవికారరూప లలనా బిందూర్ణచంద్రాంకితే
హుంఫట్కారమపిత్వమేవ శరణం మంత్రాత్మికే మాదృశాం
మూర్తిస్తే జనని త్రిథామఘటితా స్థూలాతి సూక్ష్మాపరా
వేదానానం నచగోచరా కథమపి ప్రా
జ్ఞైర్నుతా మాశ్రయే || 04 ||

త్వత్పాదాంబుజసేవయా సుకృతినో గచ్చంతి సాయుజ్యతాం
తస్యాం శ్రీపరమేశ్వరి త్రినయన బ్రహ్మాది సామ్యాత్మనః
సంసారాంబుధిమజ్జనే పటుతమాన్‌ దేవేంద్రముఖ్యాస్సురాన్‌
మాతస్త్వత్పదసేవనే హి విముఖాన్‌ ఇకం మందధీ స్సేవతే 
|| 05 ||

మాతసత్త్వ
త్పద పంకజ ద్వయరజో ముద్రాంకకోటిరిణి
స్తే దేవా జయసంగరే విజయినో నిశ్శంకమంకే గతాః
దేవో
హంభువనే నమే సమ ఇతి స్పర్దాంవహంతః పరాం
తత్తుల్యా నియతం యథా శుచిరవీ నాశంవ్రజంతి స్వయం 
|| 06 ||

త్వన్నామస్మరణా 
త్పలాయనపరా ద్రష్టుం చ శక్తానతే
భూతప్రేత పిశాచ రాక్షసగణా యక్షాశ్చ నాగాధిపాః
దైత్యా దానవపుంగవాశ్చ ఖచరా వ్యాఘ్రాదికా జంతవో
డాకిన్యః కుపితాంతకశ్చ మనుజే మాతః క్షణం భూతలే 
|| 07 ||

లక్ష్మీస్సిద్ధగణశ్చపాదుకముఖాః సిద్ధాస్తథావైరిణాం
స్తంభశ్చాపి వరాంగనే గజఘటా స్తంభస్తథామోహనం
మాతస్త్వ
త్పదసేవయా ఖలునృణాం సిధ్యంతి తే తే గుణాః
క్లాంతః కాతమనోభవస్య భవతి క్షుద్రో
పి వాచస్పతిః || 08 ||

తారాష్టకమిదం పుణ్యం భక్తిమాన్‌ యః పఠేన్నరః
ప్రాతర్మథ్యాహ్నకాలేచ సాయాహ్నే నియతశ్శుచిః 
|| 09 ||

లభతే కవితాం విద్యాం సర్వశాస్త్రార్థ విద్భవేత్‌
క్ష్మీమనశ్వరాం ప్రాప్య భుక్త్వా భోగాన్‌ యథేప్సితాన్‌ || 10 ||

కీర్తింకాంతించ నైరుజ్యం ప్రాప్యంతే మోక్షమాప్నుయాత్ 

|| ఇతి శ్రీ నీలతంత్రే తారాదేవి స్తోత్రమ్‌ సంపూర్ణం 
||

Sri Kamalatmika Maha Vidya - శ్రీ కమలాత్మికా మహా విద్యా


శ్రీ కమలాత్మికా మహా విద్యా

శ్రీ కమలాత్మికా మంత్రం:

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం జగత్ ప్రసూత్యై నమః ॥
లేదా
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం 
ఓం మహాలక్ష్మి యై నమః ॥

శ్రీ కమలాత్మికా గాయత్రి :
ఓం కమలాయై చ విద్మహే,
జగత్ ప్రసూత్యై చ ధీమహి,
తన్నో దేవీ ప్రచోదయాత్ ॥

శ్రీ కమలాత్మికా క్షేత్రపాలకుడు : సదాశివ భైరవుడు
" ఓం ఐం శ్రీం సదాశివ భైరవాయ సం నమః స్వాహా "
లేదా
" శం కరోతి సదాశివాయ మహా భైరవాయ స్వాహా "

గ్రహము :శుక్రుడు
" ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః "

కమలాతీకా దేవి మహావిద్య











Sri Matangi Maha Vidya - శ్రీ మాతంగి మహా విద్యా


శ్రీ మాతంగి మహా విద్యా

శ్రీ మాతంగీ మంత్రం:

" ఓం హ్రీం క్లీం హుం మాతంగ్యై ఫట్ స్వాహా "

శ్రీ మాతంగీ గాయత్రి :
ఓం మాతంగ్యై చ విద్మహే,
ఉచ్చిష్ట చాండాలిన్యై చ ధీమహి,
తన్నో దేవి ప్రచోదయాత్ ||

శ్రీ మతంగీ క్షేత్రపాలకుడు: మతంగ భైరవుడు
" ఓం హ్రీం క్లీం హుం మతంగ భైరవాయ సం నమః స్వాహా "
లేదా
" ఓం హృదయ విష్టవే మతంగ భైరవాయ వామ తంత్రేషు ఉచ్చిష్ట మహాత్మనే నమః "

గ్రహము : రవి
"ఓం హౌం శ్రీం ఆం గ్రహాధిరాజాయ ఘృణి సూర్య ఆదిత్యాయ ఓం స్వాహా "

మాతంగీ మహావిద్య














Sri Baglamukhi Maha Vidya - శ్రీ బగళాముఖీ మహా విద్యా


శ్రీ బగళాముఖీ మహా విద్యా

శ్రీ బగళా ముఖీ మాత మంత్రం :
" ఓం హ్ల్రీం బగళా ముఖీ సర్వ దుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ హ్ల్రీం ఓం స్వాహా || "

శ్రీ బగళా ముఖీ గాయత్రి :
బగళాయై చ విద్మహే,
స్తంభిన్యై చ ధీమహి,
తన్నో పీతాంబరీ ప్రచోదయాత్ ||

శ్రీ బగళా 
ముఖీ క్షేత్రపాలకుడు : ఏకవక్త్ర భైరవుడు
" ఓం హ్ల్రీం ఏకవక్త్ర భైరవాయ హ్ల్రీం ఓం స్వాహా "
లేదా
" అనేక వక్త్రాయ విచింత్యాయ సర్వ స్వరూపిణే మహా భైరవాయ స్వాహా "

గ్రహము: కుజుడు
"ఓం ఐం హౌం శ్రీం ద్రాం కం గ్రహాధిపతయే భౌమాయ స్వాహా "

శ్రీ బగళాముఖీ స్తోత్రమ్‌

















Sri Dhumavati Maha Vidya - శ్రీ ధూమావతి మహా విద్యా


శ్రీ ధూమావతి మహా విద్యా

శ్రీ ధూమావతి మంత్రం :
" ధూం ధూం ధూమావతి ఠఃఠః "

శ్రీ ధూమావతీ గాయత్రి 
ఓం ధూమవత్యైచ విద్మహే
సంహారిణ్యైచ ధీమహి 
తన్నో ధుమ ప్రచోదయాత్‌ ||

శ్రీ ధూమావతి క్షేతపాలకుడు : కాలభైరవుడు
" ఓం క్రీంక్రీం హుం హుం కాలభైరవాయ ఫట్ స్వాహా "
లేదా
" ఓం క్రీంక్రీం హ్రీంహ్రీం హుం హుం కాలభైరవాయ ఫట్ స్వాహా "

గ్రహము : కేతువు
" ఓం హ్రీం కౄం కౄరరూపిణే కేతవే ఐం సౌః స్వాహా "













Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...