శ్రీ బగళాముఖీ(పీతామ్బరీ) ధ్యానం
మధ్యే సుధాబ్ధిమణిమణ్డపరత్నవేదీ
సింహాసనోపరి గతాం పరివీతవర్ణామ్ ।
పీతామ్బరాభరణమాల్యవిభూషిత్గాం
దేవీం నమామి ధృతముద్గరవైరిజిహ్వామ్॥ 01॥
జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్పరిపీడయన్తీమ్ ।
గదాభిఘాతేన చ దక్షిణేన పీతామ్బరాఢ్యాం ద్విభుజాం నమామి ॥ 02 ॥
సౌవర్ణాసనసంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం
హేమాభ్గారుచిం శశ్కాముకుటాం సచ్చమ్పకస్రగ్యుతామ్ ।
హస్తైర్ముద్గరపాశవజ్రరశనాః సమ్బిభ్రతీం భూషణైః
వ్యాప్తాగాం బగళాముఖీం త్రిజగతాం సంస్తమ్బినీం చిన్తయే ॥ 03 ॥
॥ ఇతి బగళాముఖీ అథవా పీతామ్బరీ ధ్యానమ్ ॥
Subscribe to:
Post Comments (Atom)
Trnaprayum - తృణప్రాయుం
రామాయణం సుందరకాండ ఇరువది ఒకటవ సర్గ - తృణప్రాయుం రావణుని ప్రలోభపూరిత మయిన కామప్రసంగం విన్న సీత, ఎదురుగా వున్న గడ్డిపరకతీసి రావణుని ముందుంచి,...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment