▼

Friday, March 20, 2026

Manasa Devi Moola Mantram – శ్రీ మనసా దేవి మూల మంత్రం

శ్రీ మనసా దేవి మూల మంత్రం

ధ్యానం:
శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితామ్ 
।
వహ్నిశుద్ధాంశుకాధానాం నాగయజ్ఞోపవీతినీమ్ 
॥ 01 ॥

మహాజ్ఞానయుతాం చైవ ప్రవరాం జ్ఞానినాం సతామ్ |
సిద్ధాధిష్టాతృదేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాం భజే 
॥ 02 ॥

పంచోపచార పూజ:
ఓం నమో మనసాయై – గంధం పరికల్పయామి
 ।
ఓం నమో మనసాయై – పుష్పం పరికల్పయామి
 ।
ఓం నమో మనసాయై – ధూపం పరికల్పయామి
 ।
ఓం నమో మనసాయై – దీపం పరికల్పయామి
 ।
ఓం నమో మనసాయై – నైవేద్యం పరికల్పయామి
 ।

మనసా దేవి మూల మంత్రం:

ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మనసాదేవ్యై స్వాహా 

॥ ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే 
షట్చత్వారింశత్తమోఽధ్యాయే ద్వాదశాక్షర మూల మంత్రం ॥

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం

దేవీ మహత్యం నవరాత్రులలో పూజా విధానం

No comments:

Post a Comment