Friday, March 20, 2026

Manasa Devi Moola Mantram – శ్రీ మనసా దేవి మూల మంత్రం

శ్రీ మనసా దేవి మూల మంత్రం

ధ్యానం:
శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితామ్ 

వహ్నిశుద్ధాంశుకాధానాం నాగయజ్ఞోపవీతినీమ్ 
 01 

మహాజ్ఞానయుతాం చైవ ప్రవరాం జ్ఞానినాం సతామ్ |
సిద్ధాధిష్టాతృదేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాం భజే 
 02 

పంచోపచార పూజ:
ఓం నమో మనసాయై – గంధం పరికల్పయామి
 
ఓం నమో మనసాయై – పుష్పం పరికల్పయామి
 
ఓం నమో మనసాయై – ధూపం పరికల్పయామి
 
ఓం నమో మనసాయై – దీపం పరికల్పయామి
 
ఓం నమో మనసాయై – నైవేద్యం పరికల్పయామి
 

మనసా దేవి మూల మంత్రం:

ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మనసాదేవ్యై స్వాహా 

॥ ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే 
షట్చత్వారింశత్తమోఽధ్యాయే ద్వాదశాక్షర మూల మంత్రం 

శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం

No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...