Saturday, November 26, 2022

శబరిమల ఆలయ ప్రారంభ తేదీలు

శబరిమల

శబరిమల సన్నిదానం

2025 - శబరిమల ఆలయ ప్రారంభ తేదీలు

1.  మకర విలక్కు పూజా మహోత్సవం-తిరునాడ ప్రారంభం - 14-01-2025 సాయంత్రం 5గం. నుండి 20-01-2025 రాత్రి 10గం. వరకు 

2.   నెలవారీ పూజ (కుంభం) - 12-02-2025 సాయంత్రం 5గం నుండి 17-02-2025 రాత్రి 10గం. వరకు

3.    నెలవారీ పూజ (మీనం) - 14-03-2025 సాయంత్రం 5గం నుండి 19-03-2025 రాత్రి 10గం.వరకు

4.    శబరిమల పండుగ - తిరు ఉల్సవం = 01-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం 

5.     శబరిమల కోడియెట్టు -02-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం

6.     మేడ విషు పండుగ - 10-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం

7.     ఫణిగుణి ఉతిరం మహోత్సవం &ఆరట్టు -11-04-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం

8.     మేడ విషు పూజా -14-04-2025 సాయంత్రం 5గం నుండి 18-04-2025 రాత్రి 10గం.వరకు

9.    నెలవారీ పూజ (ఏడవం) - 14-05-2025 సాయంత్రం 5గం నుండి 19-05-2025 రాత్రి 10గం. వరకు

10.    విగ్రహ ప్రతిష్ట దినం - 04-06-2025 సాయంత్రం 5గం నుండి 05-06-2025 రాత్రి 10గం. వరకు

11. నెలవారీ పూజ (మిథునం) -14-06-2025 సాయంత్రం 5గం నుండి 19-06-2023 రాత్రి 10గం.వరకు

12. నెలవారీ పూజ (కర్కిడకం)-16-07-2025 సాయంత్రం 5గం నుండి 21-07-2025 రాత్రి 10గం. వరకు

13. నెలవారీ పూజ (చింగం) -16-08-2025 సాయంత్రం 5గం నుండి 21-08-2025 రాత్రి 10గం. వరకు

14. ఓనం పూజ -03-09-2025 సాయంత్రం 5గం నుండి 07-09-2025 రాత్రి 10గం. వరకు

15. నెలవారీ పూజ (కన్ని) -16-09-2025 సాయంత్రం 5గం నుండి 21-09-2025 రాత్రి 10గం. వరకు

16. నెలవారీ పూజ (తులం)- 17-10-2025 సాయంత్రం 5గం నుండి 22-10-2025 రాత్రి 10గం. వరకు

17. శ్రీ చితిర అట్ట తిరుణాల్ పూజ - 20-10-2025 సాయంత్రం 5గం నుండి 21-10-2025 రాత్రి 10గం. వరకు

18. మండల పూజ మహోత్సవం-16-11-2025 సాయంత్రం 5గం నుండి 27-12-2025 రాత్రి 10గం. వరకు

19. మకర విలక్కు పూజా మహోత్సవం -తిరునాడ ప్రారంభం-30-12-2025 సాయంత్రం 5గం నుండి ప్రారంభం

Tuesday, September 13, 2022

AGNI MANTRAM - అగ్ని మంత్రం


అగ్ని విరక్తి మంత్రం

ॐ అగ్నియే స్వాహా. ఇదమ్ అగ్నయే ఇదమ్ న మమ
(ఇది అగ్ని కోసం, ఇది నా కోసం కాదు)
అగ్ని గాయత్రీ మంత్రం
ॐ మహాజ్వలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్ ll



అగ్ని స్తంభన మంత్రం

(ఓం నమో అగ్నిరూపాయ మమశరీరే స్తంభనం కురు కురు స్వాహా )



అగ్ని స్తంభన తంత్రం

1. మాండుకీ వసను కలబంద రసంలో నూరి శరీరానికి పూసుకున్నా

2. జిల్లేడుపాలు కలబంద రసంలో కలిపి శరీరానికి రాసుకున్నా

3.అరటిపట్ట రసం కలబంద రసం కలిపి శరీరానికి పూసుకున్నా

4. వస, కర్పూరం కలిపి చూర్ణము చేసి శరీరానికి పూసుకున్నా

5. కలబంద దుంప, అరటి దుంప కలిపి నూరి శరీరానికి పూసుకున్నా

6. పిప్పలి, మిరియాలు, శొంఠి, వేపి పొడిచేసి పొడితిని పంచదార కలిపిన పాలు త్రాగినా

7. శొంఠిని బాగా నమిలి తిని పాలు త్రాగినా

ఇందులో ఏ ఒక్కటి చేసినా అగ్ని స్తంభన సిద్ధిస్తుంది

Sunday, April 3, 2022

Indra Krutha Lakshmi Stotram - శ్రీ లక్ష్మీ స్తోత్రం ఇంద్ర కృతం

శ్రీ ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం

నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః | 
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః || ౧ || 

పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః | 
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః || ౨ || 

సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః | 
హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః || ౩ || 

కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః | 
చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే || ౪ || 

సంపత్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః | 
నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః || ౫ || 

వైకుంఠే యా మహాలక్ష్మీః యా లక్ష్మీః క్షీరసాగరే | 
స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజలక్ష్మీః నృపాలయే || ౬ || 

గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా | 
సురభిస్సాగరే జాతా దక్షిణా యజ్ఞకామనీ || ౭ || 

అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే | 
స్వాహా త్వం చ హవిర్ధానే కవ్యదానే స్వధా స్మృతా || ౮ || 

త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధరా | 
శుద్ధసత్త్వస్వరూపా త్వం నారాయణపరాయాణా || ౯ || 

క్రోధహింసావర్జితా చ వరదా శారదా శుభా | 
పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా || ౧౦ || 

యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకమ్ | 
జీవన్మృతం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా || ౧౧ || 

సర్వేషాం చ పరా మాతా సర్వబాంధవరూపిణీ | 
ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణీ || ౧౨ || 

యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా | 
తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః || ౧౩ || 

మాతృహీనఃస్తనాన్ధస్తు స చ జీవతి దైవతః | 
త్వయా హీనో జనః కోఽపి న జీవత్యేవ నిశ్చితమ్ || ౧౪ || 

సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవాంబికే | 
వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతని || ౧౫ || 

అహం యావత్త్వయా హీనః బంధుహీనశ్చ భిక్షుకః | 
సర్వసంపద్విహీనశ్చ తావదేవ హరిప్రియే || ౧౬ || 

రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి | 
కీర్తిం దేహి ధనం దేహి యశో మహ్యం చ దేహి వై || ౧౭ || 

కామం దేహి మతిం దేహి భోగాన్దేహి హరిప్రియే | 
జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌభాగ్యమీప్సితమ్ || ౧౮ || 

ప్రభావం చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ | 
జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమైవ చ || ౧౯ || 

ఇతి శ్రీ ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం |

Friday, April 9, 2021

Teekshna Drasta Kalabhairava Ashtakam - తీక్షణ ద్రష్ట కాలభైరవ అష్టకం

తీక్షణ ద్రష్ట కాలభైరవ అష్టకం

ఓం యంయంయం యక్షరూపం దశదిశివిదితం భూమికం పాయమానం
సంసంసం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబం
దందందం దీర్ఘకాయం విక్రితనఖ ముఖం చోర్ధ్వరోమం కరాలం
పంపంపం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్

రంరంరం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాలం
ఘంఘంఘం ఘోష ఘోషం ఘఘఘఘ ఘటితం ఘర్ఝరం ఘోరనాదమ్
కంకంకం కాలపాశం దృక దృక దృకితం జ్వాలితం కామదేహం
తంతంతం దివ్యదేహం ప్రణమత సతతం, భైరవం క్షేత్రపాలమ్

లంలంలంలం వదన్తం లలలల లలితం దీర్ఘ జిహ్వా కరాళం
ధుంధుంధుం ధూమ్రవర్ణం స్ఫుట వికటముఖం భాస్కరం భీమరూపమ్
రుంరుంరుం రుండమాలం రవితను నియతం తామ్రనేత్రం కరాళం
నంనంనం నగ్నభూషం ప్రణమత సతతం, భైరవం క్షేత్రపాలమ్

వంవంవం వాయువేగం నతజనసదయం బ్రహ్మపారం పరన్తం
ఖంఖంఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్
చంచంచం చలిత్వాచల చల చలితా చాలితం భూమిచక్రం
మంమంమం మాయి రూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్

శంశంశం శఙ్ఖహస్తం శశికరధవళం మోక్ష సంపూర్ణ తేజం
మంమంమంమం మహాన్తం కులమకులకుళం మంత్రగుప్తం సునిత్యమ్
యంయంయం భూతనాథం కిలికిలికిలితం బాలకేళిప్రదానం
అంఅంఅం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్

ఖంఖంఖం ఖడ్గభేదం విషమమృతమయం కాలకాలం కరాళం
క్షంక్షంక్షం క్షిప్రవేగం దహదహదహనం తప్తసన్దీప్యమానమ్
హౌంహౌం హౌంకారనాదం ప్రకటితగహనం గర్జితైర్భూమికమ్పం
వంవంవం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్

సంసంసం సిద్ధియోగం సకలగుణమఖం దేవ దేవం ప్రసన్నమ్
పంపంపం పద్మ నాధం హరిహర మయనం చంద్ర సూర్యాగ్నినేత్రం
ఐంఐంఐం ఐశ్వర్యనాధం సతత భయహరం పూర్వదేవం స్వరూపం
రౌంరౌంరౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్

హంహంహం హంసయానం హసితకలహకం ముక్తయోగాట్టహాసం
ధంధంధం నేత్రరూపం శిరముకుటజటాబన్ధ బన్ధాగ్రహస్తమ్
తంతంతంకానాదం త్రిదశలటలటం కామగర్వాపహారం,
భృంభృంభృం భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్

ఇత్యేవం కామయుక్తం ప్రపటతి నియతం భైరవస్యాష్టకం
యో నిర్విఘ్నం దు:ఖనాశం సురభయహరణం డాకినీశాకినీనాం
నశ్యేద్ది వ్యాఘ్రసర్పౌహుత వహసలిలే రాజ్యశంసశ్య శూన్యం
సర్వానశ్యంతి దూరం విపద ఇది బృశం చింతనాత్సర్వసిద్ధం

భైరవస్యాష్టకమిదం షాన్మానం యః పఠేనరః
స యాతి పరమం స్థానం యత్ర దేవో మహేశ్వరః

Thursday, October 29, 2020

SREE SARASWATHI KAVACHAM - శ్రీ సరస్వతీ కవచం

శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని

శ్రీ సరస్వతీ కవచం

ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః
ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫాలం మే సర్వదాఽవతు.

ఓం హ్రీం సరస్వత్త్యె స్వాహా - ఇతి శ్రోత్రే పాతు నిరంతరమ్
ఓం శ్రీం హ్రీం భగవత్త్యె సరస్వత్త్య స్వాహా - నేత్రయుగ్మం సదాఽవతు

ఓం ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా - నాసాం మే సర్వదాఽవతు
ఓం హ్రీం విద్యాదిష్ఠాతృదేవ్యై స్వాహా - చోష్ఠం సదాఽవతు

ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి - దంతపంక్తిం సదాఽవతు
ఓం ఐం మిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదాఽవతు

ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదాఽవతు
ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా - వక్షః సదాఽవతు

ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా - మే పాతు నాభికామ్
ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి - మమ హస్తౌ సదాఽవతు

ఓం సర్వవర్ణాత్మికాయై స్వాహా - పాదయుగ్మం సదాఽవతు
ఓం హ్రీం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా - సర్వాంగ సదాఽవతు

ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా - ప్రాచ్యాం సదాఽవతు
ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా - అగ్నిదిశి రక్షతు

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరస్వత్త్యె బుధజనన్యై స్వాహా
సతతం మంత్రరాజోఽయం దక్షిణే మాం సదాఽవతు

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం త్య్రక్షరో మంత్రో నైరృత్యాం సర్వదాఽవతు
ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం - వారుణోఽవతు

ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదాఽవతు
ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేఽవతు

ఓం ఐం సర్వశాస్త్రావాసిన్యై స్వాహా - ఈశాన్యాం సదాఽవతు
ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్థ్వం సదాఽవతు

ఓం హ్రీం పుస్తకావాసిన్యై స్వాహా - అధో మాం సదాఽవతు
ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు


Sunday, September 6, 2020

Annapurna Ashtakam - శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్

శ్రీ అన్నపూర్ణా స్తోత్రమ్

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ‖ 1 ‖

నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ‖ 2 ‖

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ‖ 3 ‖

కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ‖ 4 ‖

దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ‖ 5 ‖

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ‖ 6 ‖

ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ‖ 7 ‖

దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ‖ 8 ‖

చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ‖ 9 ‖

క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ‖ 10 ‖

అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
జ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ ‖ 11 ‖

మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ ‖ 12 ‖

సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే |
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ‖ 13 ‖

Monday, July 27, 2020

SURYA DWADASA NAMALU - సూర్య ద్వాదశ నామాలు

సూర్య ద్వాదశ నామాలు

ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణః సరసిజాసన సన్నివిష్టః ।
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ॥

1. ఓం మిత్రాయ నమః
2. ఓం రవయే నమః
3. ఓం సూర్యాయ నమః
4. ఓం భానువే నమః
5. ఓం ఖగాయ నమః
6. ఓం పూష్ణే నమః
7. ఓం హిరణ్య గర్భాయ నమః
8. ఓం మరీచియే నమః
9. ఓం ఆదిత్యాయ నమః
10 ఓం సవిత్రే నమః
11 ఓం అర్కాయ నమః
12 ఓం భాస్కరాయ నమః

ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే ।
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ॥



స్తోత్రాలు


Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...