Tuesday, February 28, 2023

Asta Ganpati Temples - అష్టగణపతి క్షేత్రాలు

అష్టగణపతి క్షేత్రాలు

1. మయూరేశ్వర గణపతి - పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న 'మోరగావ్'లో "మయూరేశ్వర గణపతి" ఆలయం ఉంది.

2. చింతామణి గణపతి - పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న 'థేపూర్' లో "చింతామణి గణపతి" క్షేత్రం.

3.గిరిజాత్మజ గణపతి - పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న 'లేహ్యాద్రి' అనే స్థలంలో "గిరిజాత్మజ గణపతి" క్షేత్రం వెలిసింది.

4. శ్రీ విఘ్నేశ్వర గణపతి - లేహ్యాద్రి సమీపంలోనే 'ఓఝల్' స్థలంలో 'శ్రీవిఘ్నేశ్వర' క్షేత్రం వెలిసింది.

5. మహోత్కట గణపతి - పునానుండి 32 మైళ్ళ దూరంలో ''రాజన్గావ్''లో "మహోత్కట గణపతి" ఆలయం ఉంది.

6. భల్లాలేశ్వర గణపతి - మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో 'పాలీ' అనేచోట "భల్లాలేశ్వర గణపతి" క్షేత్రం ఉంది.

7. వరదవినాయకుడు - కులాబాజిల్లాలో ''మహర్'' అనే స్థలంలో ''వరదవినాయక'' ఆలయం ఉంది.

8. సిద్ధివినాయకుడు - అహ్మద్ నగర్ జిల్లాలో ''సిద్ధటేక్'' అనే స్థలంలో "సిద్ధివినాయక" క్షేత్రం వెలిసింది.

No comments:

Post a Comment

Budha Graham (Budhudu) Janma Vruthantham - బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం

బుధ గ్రహం (బుధుడు)  జన్మ వృత్తాంతం పురాణ కథనం ప్రకారం బుధుడు చంద్రుడి కుమారుడు. అయితే ఆయన జన్మ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. నవగ్రహాల్లో ...