శ్రీ మహాకాళీ స్తోత్రం
ధ్యానం
శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం వరప్రదాం
హాస్యయుక్తాం త్రిణేత్రాంచ కపాల కర్త్రికా కరామ్ ।
ముక్తకేశీం లలజ్జిహ్వాం పిబంతీం రుధిరం ముహుః
చతుర్బాహుయుతాం దేవీం వరాభయకరాం స్మరేత్ ॥
శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం
చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివాం ।
ముండమాలాధరాం దేవీం లలజ్జిహ్వాం దిగంబరాం
ఏవం సంచింతయేత్కాళీం శ్మశనాలయవాసినీమ్ ॥
స్తోత్రం
ఓం విశ్వేశ్వరీం జగద్దాత్రీం, స్థితి సంహారకారిణీం
నిద్రాం భగవతీం విష్ణో రతులాం తేజసః ప్రభాం ॥ 01 ॥సుధాత్వ మక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థితా
అర్థమాత్రా స్థితౌ నిత్యా యానుచ్చార్యా విశేషతః ॥ 02 ॥
త్వమేవ సంధ్యా సావిత్రీ త్వం దేవీ జననీ పరా
త్వయైతద్దార్యతే విశ్వం త్వయైతద్ సృజ్యతే జగత్ ॥ 03 ॥
త్యయైతత్పాల్యతే దేవి! త్వమత్స్యంతే చ సర్వదా
విసృష్టౌ సృష్టి రూపా త్వం స్థితి రూపా చ పాలనే ॥ 04 ॥
తథా సంహతి రూపాంతే జగతోఽస్య జగన్మయే
మహావిద్యా మహామాయా మహామేధా మహాస్మృతిః ॥ 05 ॥
మహామోహా చ భగవతీ మహాదేవీ మహాసురీ
ప్రకృతిస్త్వం చ సర్వస్య గుణత్రయ విభావినీ ॥ 06 ॥
కాలరాత్రి ర్మహారాత్రి ర్మోహరాత్రిశ్చ దారుణా
త్వం శ్రీస్త్వ మీశ్వరీ త్వం హీస్త్వం బుద్ధిర్భోధ లక్షణా ॥ 07 ॥
లజ్జా పుష్టి స్తథా తుష్టిః త్వం శాంతిః శాంతి రేవ చ
ఖడ్గినీ మాలినీ ఘోరాగదినీ చక్రిణీ తథా ॥ 08 ॥
శంఖినీ చాపినీ బాణా భుశుండీ పరిఘాయుధా
సౌమ్యా సౌమ్యతరాశేషా సౌఖ్యేభ్యస్త్వతి సుందరీ ॥ 09 ॥
పరా పరాణాం చ పరమా త్వమేవ పరమేశ్వరీ
యచ్చ కించిద్క్వచిద్వస్తు సదసద్యాఖిలాత్మి కే ॥ 10 ॥
యస్య సర్వస్య యా శక్తిః సాత్వం కిం స్తూయసే తదా
యయాత్వయా జగత్ స్రష్టా జగత్పాత్యత్తియో జగత్ ॥ 11 ॥
సోపి నిద్రా వశం నీతః కస్త్వాం స్తోతుమ్మహేశ్వరః
విష్ణుః శరీర గ్రహణ మహామీశాన ఏవ చ ॥ 12 ॥
కారితాస్తే యతోతస్త్వం కః స్తోతుం శక్తిమాన్ భవేత్
సాత్వమిత్ధం ప్రభావైః స్వైః ఉదారైర్దేవి సంస్తుతా ॥ 13 ॥
త్వం భూమిస్త్వం జలం చ త్వమసిహుతవహ స్త్వం జగద్వాయురూపా
త్వం చాకాశమ్మనశ్చ ప్రకృతి రసి మహిత్పూర్వికా పూర్వ పూర్వా॥ 14 ॥
ఆత్మాత్వం చాసి మాతః పరమసి భగవతి త్వ త్పరాన్నైవ కించిత్
క్షంతవ్యో మేపరాధః ప్రకటిత వదనే కామరూపే కరాళే ॥ 15 ॥
కాలాభ్రాం శ్యామలాంగీం విగళిత చికురాం ఖడ్గముండాభిరామాం
త్రాసత్రాణేష్టదాత్రీం కుణపగణ శిరోమాలినీం దీర్ఘనేత్రాం ॥ 16 ॥
సంసారస్యైక సారాం భవజననహరాం భావితో భావనాభిః
త్వం స్వాహాత్వం స్వధాత్వం హివషట్‌కారః స్వరాన్వికా ॥ 17 ॥
|| ఇతి శ్రీ మహాకాళీ స్తోత్రమ్ ||
No comments:
Post a Comment