Saturday, September 27, 2025

Varahi Shodasa Namavali – శ్రీ వారాహీ షోడశ నామావళిః

శ్రీ వారాహీ షోడశ నామావళిః

ఓం శ్రీ బృహత్ వారాహ్యై నమః
ఓం శ్రీ మూల వారాహ్యై నమః
ఓం శ్రీ స్వప్న వారాహ్యై నమః
ఓం శ్రీ ఉచిష్ట వారాహ్యై నమః
ఓం శ్రీ వార్దలీ వారాహ్యై నమః
ఓం శ్రీ భువన వారాహ్యై నమః
ఓం స్తంభన వారాహ్యై నమః
ఓం బంధన వారాహ్యై నమః
ఓం పంచమీ ప్వారాహ్యై నమః
ఓం భక్త వారాహ్యై నమః
ఓం శ్రీ మంత్రిణీ వారాహ్యై నమః
ఓం శ్రీ దండినీ వారాహ్యై నమః
ఓం అశ్వ రూడ వర్హ్యై నమః
ఓం మహిషా వాహన వారాహ్యై నమః
ఓం సింహ వాహన వారాహ్యై నమః
ఓం మహా వారాహ్యై నమో నమః

॥ ఇతి శ్రీ వారాహీ షోడశ నామావళిః 


No comments:

Post a Comment

Sri Kamalathmikopanishath - శ్రీ కమలాత్మికోపనిషత్

శ్రీ కమలాత్మికోపనిషత్ అథ లోకాన్‌ పర్యటన్సనత్కుమారోహ వైదేహః పుణ్యచిత్తా உల్లొకానతీత్య వైష్ణవంధామ దివ్యగణోపేతం విద్రుమవేదికామణిముక్తాగణార్చితం...