శ్రీ షోడశీ దేవి కవచం
ఓం పూర్వే మాం భైరవీ పాతు బాలా మాం పాతు దక్షిణే
మాలినే పశ్చిమే పాతు త్రాసినీ ఉత్తరేఽవతు ॥ 01 ॥
ఊర్ధ్వం పాతు మహాదేవీ మహాత్రిపుర సుందరీ
అధస్తాత్ పాతు దేవేశీ పాతాళ తల వాసినీ ॥ 02 ॥
ఆధారే వాగ్భవః పాతు కామరాజస్తధా హృది
డామరః పాతు మాం నిత్యం మస్తకే సర్వ కామదః ॥ 03 ॥
బ్రహ్మ రంధ్రే సర్వగాత్రే ఛిద్రస్థానే చ సర్వదా
మహావిద్యా భగవతీ పాతు మాం పరమేశ్వరీ ॥ 04 ॥
ఐం హ్రీం లలాటే మాం పాతు క్లీం క్లూం సశ్చ నేత్రయోః
నాసాయాం మే కర్ణయోశ్చ ద్రైం ద్రాం చిబుకే తథా ॥ 05 ॥
సౌః పాతు గళే హృదయే సహస్రీం నాభిదేశకే
క ల హ్రీం స్త్రీం గుహ్యదేశే సహ్రీం పాదయోస్తథా ॥ 06 ॥
స హ్రీం మాం సర్వతః పాతు సకలీ పాతు సంధిషు
జలే స్థలే తథాఆకాశే దిక్షు రాజగ్భహే తథా ॥ 07 ॥
Subscribe to:
Post Comments (Atom)
Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య
న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment