Wednesday, January 8, 2020

SHIVA AKSHARAMALA STHOTRAM శివ అక్షరమాలా స్తోత్రము

శివ అక్షరమాలా స్తోత్రము

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ||
అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ |సాంబ|
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ |సాంబ|
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ |సాంబ|
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ |సాంబ|
ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ |సాంబ|
ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ |సాంబ|
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్నిత్రినేత్ర శివ |సాంబ|
ఋపనామాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ|
ళుల్లిస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
ళూతాధీశ్వర రూపప్రియ హర వేదాంతప్రియ వేద్య శివ |సాంబ|
ఏకానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ |సాంబ|
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ |సాంబ|
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ |సాంబ|
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ |సాంబ|
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ |సాంబ|
ఆహారప్రియ అష్ట దిగీశ్వర యోగిహృది ప్రియవాస శివ |సాంబ|
కమలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ |సాంబ|
ఖడ్గశూల మృగ టంకధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ |సాంబ|
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ |సాంబ|
ఘాతకభంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ |సాంబ|
గాంతస్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ |సాంబ|
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ |సాంబ|
ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ |సాంబ|
జన్మజరా మృత్య్వాది వినాశన కల్మషరహిత కాశి శివ |సాంబ|

ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఓంకారేశ్వర విశ్వేశ శివ |సాంబ|
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ |సాంబ|
టంకస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
ఢక్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ |సాంబ|
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేక శివ |సాంబ|
ఢంఢంఢమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ |సాంబ|
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ |సాంబ|
తత్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ |సాంబ|
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ|
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ |సాంబ|
ధరణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ |సాంబ|
నళినవిలోచన నటనమనోహర అలికులభూషణ అమృత శివ |సాంబ|
పార్వతినాయక పన్నగభూషణ పరమానంద పరేశ శివ |సాంబ|
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ |సాంబ|
బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ |సాంబ|
భస్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ |సాంబ|
మన్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ |సాంబ|
యతిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ |సాంబ|
రామేశ్వర పుర రమణ ముఖామ్బుజ సోమేశ్వర సుకృతేశ శివ |సాంబ|
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ |సాంబ|
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ |సాంబ|
శాంతి స్వరూపాతిప్రియ సుందర వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ |సాంబ|
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ |సాంబ|
హరపురుషోత్తమ అద్వైతామృత మురరిపుసేవ్య మృడేశ శివ |సాంబ|
లాలిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ |సాంబ|
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ |సాంబ|
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

DHANA DEVATHA STHOTRAM - ధన దేవతా స్తోత్రం

ధన దేవతా స్తోత్రం

నమః సర్వ స్వరూపేచ నమః కళ్యాణదాయని
మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే || 01 ||

మహా భోగప్రదే దేవి ధనదాయై నమోస్తుతే
సుఖ మోక్ష ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే || 02 ||

బ్రహ్మ రూపే సదానందే సదానంద స్వరూపిణి
దృత సిద్ధి ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే || 03 ||

ఉద్యత్ సూర్య ప్రకాశా భేఉద్య దాదిత్య మండలే
శివతత్త్వం ప్రదే దేవి ధనదాయై నమోస్తుతే || 04 ||

విష్ణు రూపే విశ్వమతే విశ్వపాలన కారిణి
మహాసత్వ గుణే సంతే ధనదాయై నమోస్తుతే || 05 ||

శివరూపే శోవానందే కారణానంద విగ్రహే
విశ్వ సంహార రూపేచ ధనదాయై నమోస్తుతే || 06 ||

పంచతత్త్వ స్వరూపేచ పంచాశద్వర్ణదర్శితే
సాధకాభీష్టదే దేవి ధనదాయై నమోస్తుతే || 07 ||


ధనసంపదనిచ్చే మంత్రం
కుబేరత్వం ధనాదీశ గృహతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః

SREE LAKSHMI PRAPYARTHA GANESHA STHUTHI శ్రీలక్ష్మీ ప్రాప్త్యార్థ గణేశస్తుతి

శ్రీలక్ష్మీ ప్రాప్త్యార్థ గణేశస్తుతి

ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టదారిద్ర్య వినాశాయ పరాయ పరమాత్మనే || 

లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోప శోభితమ్ |
అర్థచన్ద్రధరం దేవం విఘ్న వ్యూహ వినాశనమ్ || 

ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రః హేరంబాయ
నమో నమః

సర్వసిద్ధి ప్రదో సిత్వం సిద్ధి బుద్ధి ప్రదోభవః
చిన్తితార్థ ప్రదస్త్వం సతతం మోదక ప్రియః
సిన్దూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయకః
ఇదం గణపతి స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
తస్యదేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్నముచ్యతి || 

ముద్గల పురాణోక్త:

ణేశన్యాసం
దక్షిణ హస్తే వక్రతుండాయ నమః
వామహస్తే శూర్ప కర్ణాయ నమః
ఓష్ఠే విఘ్నేశాయ నమః
సంపుటే గజాననాయ నమః
దక్షిణ పాదే లంబోదరాయ నమః
వామపాదే ఏకదంతాయ నమః
చిబుకే బ్రాహ్మణస్పతయే నమః
దక్షిణ నాసికాయాం వినాయకాయ నమః
వామనాసికాయాం జ్యేష్ఠరాజయ నమః
దక్షిణ నేత్రే కపిలాయ నమః
వామనేత్రే కపిలాయ నమః
దక్షిణ కర్ణే ధరణీ ధరాయ నమః
వామకర్ణే ఆశాపూరకాయ నమః
నాభే మహూదరాయ నమః
హృదయే ధూమ్రకేతవే నమః
లలాటే మయూరేశాయ నమః
దక్షిణ బాహౌ స్వానన్ద వాస కారకాయ నమః
వామబహౌ సచ్చిత సుఖధామ్నే నమః

SREE LAKSHMI GAYATRI MANTRAM శ్రీ లక్ష్మి గాయత్రీ మంత్రం

మహాలక్మైచ విద్మహే 
విష్ణు పత్నీచ ధీమహే
తన్నో లక్ష్మి ప్రచోదయాత్

SREE MAHALAKSHMI STHOTRAM శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం

శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం

జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే /
జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ //


మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ /
హరిప్రియే నమస్తుభ్యం దయానిధే //


పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే /
సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు //


జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే /
దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే //


నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ /
వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ //


రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే /
దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి //


సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే /
అర్తిహంత్రి నమ స్తుభ్యం సమృద్దిం కురు మే సదా //


అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః /
చంచలాయై నమ స్తుభ్యం లలితాయై నమో నమః //


నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః /
పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ //


శరణ్యే త్వాం ప్రసన్నో 2 స్మి కమలే కమలాలయే /
త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే //


పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే /
శీలత్వం నైవ శోభతే మహాలక్ష్మీ త్వయా వినా //


తావ ద్విరాజతే రూపం తావ చ్చీలం విరాజతే /
తావద్గుణా నరణాం చ యావ ల్లక్ష్మీః ప్రసీదతి //


లక్ష్మిత్వయాలంకృత మానవా యే /
పాపై ర్విముక్తా నృపలోక మాన్యాః //


గుణై ర్విహీనా గుణినో భవంతి /
దుశ్శీలనః శీలవతాం పఠిష్టః //


లక్ష్మీ ర్భూషయతే రూపం లక్ష్మీ ర్భూషయతే కులమ్ /
లక్ష్మీ ర్భూషయతే విద్యాం సర్వా లక్ష్మీ ర్విశిష్యతే //


లక్ష్మీ త్వద్గుణ కీర్తనేన కమలా భూర్గ్యాత్యలం జిహ్మాతాం /
రుద్రాద్యా రవిచంద్ర దేవపతయా వక్తుంచ నైవ క్ష్మాః /
అస్మాభి స్తవ రూప లక్షణ గుణాన్వక్తుం కథం శకృతే /
మాత ర్మాం పరిపాహి విశ్వజననీ కృత్వా మహేష్టం ధ్రువమ్ //


దీనార్తి భీతం భ్వతాప పీడితాం ధనై ర్విహీనం తవ పార్శ్వ మాగతమ్ /
కృపానిధిత్వా న్మను లక్Sమి నత్వరం ధనప్రదానాద్దననాయకం కురు //


మాం విలోక్య జననీ హరిప్రియే నిర్దనం తవ సమీప మాగతమ్ /
దేహి మే ఝుడతి లక్ష్మీ కరాంబుజం వస్త్ర కాంచన వరాన్న మద్బుతమ్ //


త్వమేవ జననీ లక్ష్మీ పితా లక్ష్మీ త్వమేవ చ /
భ్రాతా త్వం చ సభా లక్ష్మీ విద్యా లక్ష్మీ త్వమేవచ //


త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి /
త్రాహి త్రాహి జగన్మాతః దారిద్ర్యా త్యాపి వేగతః //


నమస్తుభ్యం జగద్దాత్రి నమ స్తుభ్యం నమో నమః /
ధర్మాధారే నమ స్తుభ్యం నమ సాంపత్తి దాయినీ //


దారిద్ర్యార్ణవ మగ్నో - హం నిమగ్నో -హం రసాతలే /
మజ్జంతం మాం కరే ధృత్వా తూద్దర త్వం రమే ద్రుతమ్ //


కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః /
అనన్యే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే //


ఏత చ్చ్రుత్వాగస్థ్యైవాక్యం హృష్యమాణా హరిప్రియా /
ఉవా చ మధురాం వాణీం తుష్టాహం తవ సర్వదా //


య త్త్వ యోక్త మిదం స్తోత్రం యః పఠిష్యతి మానవః /
శృణోతి చ మహాభాగః తస్యాహం పశవర్తినీ //


నిత్యం పఠతి యో భక్త్యా త్వలక్ష్మీ స్తస్య నశ్యతి /
ఋణం చ నశ్యతే తీవ్రం వియోగం నైవ పశ్యతి //


యః పఠే త్ప్రాత రుత్థాయ శ్రద్దా భక్తి సమన్వితః /
గృహే త్స్య సదా తుష్టా నిత్యం శ్రీః పతినా సహ //


పుత్త్రవాన్ గుణవాన్ శ్రేష్ఠో భోగభక్తా చ మానవః /
ఇదం స్తోత్రం మహా పుణ్యం లక్ష్మ్యాగస్థ్య ప్రకీర్తితమ్ /


విష్ణు ప్రసాద జననం చతుర్వర్గ ఫలప్రదమ్ //


రాజద్వారే జయశ్చైవ శత్రో పరాజయః /
భూత ప్రేత పిశాచినాం వ్యాఘ్రాణాం న భయం తథా //


న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే /
దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్ //


మందురా కరిశలాసు గవాం గోష్ఠే సమాహితః /
పఠే త్తద్దోష శాంత్యర్థం మహా పాతక నాశనమ్ //


సర్వ సౌఖ్యకరం నౄణా మాయు రారోగ్యదం తథా /
అగస్త్య మునిన ప్రోక్తం ప్రజానాం హిత కామ్యయా //

PRATHA SMARANA STHOTRAM ప్రాతఃస్మరణస్తోత్రమ్

ప్రాతఃస్మరణస్తోత్రమ్

ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమాహంసగతిం తురీయమ్ |
యత్స్వప్న జాగార సుమప్తమవైతి నిత్యం
తద్ బ్రహ్మ నిష్కలమాహం న చభూతసంఘ |1|

అర్ధం:

సచ్చిదానందరూపము, మహా యోగులకు శరణ్యము,
మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన
ఆత్మాతత్త్వమునుపాత్రః కాలమునందు నా మదిలో
స్మరించుచున్నాను. ఏ బ్రహ్మస్వరూపము స్వప్నము,
జాగరణ, సుషుప్తి అనువాటితిని తెలుసుకొనుచున్నదో,
నిత్యమూ, భేదము లేనిదీ అగు ఆ బ్రహ్మనేనే.
నేను పంచబూతముల సముదాయము కాదు.


ప్రాతర్భజామి చ మనోవచసామగమ్యం
వాచోవిభాన్తి యదనుగ్రహిణ |
యంనేతినేతి వచనై నిగమా అవోచు
స్తం దేవదేవమజమచ్యుతమహురగ్ర్యమ్ |2|

అర్ధం:

మనస్సుకు, మాటలకు అందని ఆ పరబ్రహ్మను
ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను. ఆయన
అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు
వెలుగొందుచున్నవి. వేదములు 'నేతి'' "నేతి''
(ఇదికాదు, ఇది కాదు) అణు వచనములచే ఏ దేవుని
గురించి చెప్పచున్నవో, జనన మరణములు లేని
ఆ దేవ దేవునే అన్నిటికంటే గోప్పగాడుగా పండితులు చెప్పిరి.


ప్రాతర్భజామి తామస పరమర్కవర్ణం
పూర్ణం సనతనపదం పురుషోత్తమాఖ్యమ్ |
యస్మిన్నిదం జగదీషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజజ్గమ ఇవ ప్రతిభాసితం వై |3|

అర్ధం:

అజ్ఞానంధకారము కంటే వేరుగా సూర్యుని
వలే ప్రకాశించు పూర్ణస్వరూపుడు, సనాతనుడు,
అగు పురుషోత్తముని ప్రాతఃకాలము నాడు
నమస్కరించుచున్నాను. అనంతస్వరూపుడగు
ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో
సర్పము వేలే కనబడుచున్నది.


శ్లోకత్రయమిదం పుణ్యం లోకోత్రయవిభూషణమ్ |
ప్రాతఃకాలే పరేద్యస్తు సగచ్చేత్పరమం పదమ్ |4|

అర్ధం:

మూడులోకములను అలంకరించునవి,
పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవడైతే
ప్రాతఃకాలము నందు పఠించునో
వాడు మోక్షమును పొందును.

SASHTI DEVI STHOTRAM షష్ఠి దేవి స్తోత్రం

సంతానం లేని వారు, కొడుకును కోరుకుని షష్టిదేవిని పూజించి, 
భక్తిగా ఈ క్రింద స్తోత్రాలను పఠిస్తూ వుంటే శుభలక్షణవంతుడు, 
దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు.

ఓం శ్రీ సుబ్రహ్మణ్య కుటుంబిన్యై నమః

ధ్యానం :

శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయాదాం సత్పుత్ర సౌభాగ్యదాం
సద్రత్నా భరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షస్టాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీ దేవసేనాం భజే

షస్టాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్టాం చ సువ్రతాం
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం
శ్వేత చంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే

షష్టిదేవి స్తోత్రం :

నమో దేవ్యై మహాదేవ్యై, సిద్ధ్యై, శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై, షష్ట్యై దేవ్యై నమో నమః

వరదాయై పుత్రదాయై, ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై, షష్ట్యై దేవ్యై నమో నమః

సృష్ట్యై షష్టాంశరూపాయై, సిద్దాయై చ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై, షష్టీ దేవ్యై నమో నమః

సారాయై శారదాయై కా పరాదేవ్యై నమో నమః
బాలాదిష్టాతృ దేవ్యై షష్టీ దేవ్యై నమో నమః

కళ్యాణ దేవ్యై కల్యాన్యై ఫలదాయై చ కర్మాణాం
ప్రత్యక్షాయై సర్వభాక్తానాం షష్ట్యై దేవ్యై నమో నమః

పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవ రక్షణకారిన్యై షష్టీ దేవై నమో నమః

శుద్ధసత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధ వర్దితాయై షష్టీ దేవ్యై నమో నమః

ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి

ధర్మం దేహి యశోదేహి షష్టీదేవీ నమో నమః
దేహి భూమిం ప్రజం దేహి విద్యాం దేహి సుపూజితే

కళ్యాణం చ జయం దేహి, విద్యాదేవి నమో నమః

ఫలశృతి :

ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్టీదేవి ప్రసాదాత

షష్టీ స్తోత్ర మిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం

వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే

వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః

కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్టీ దేవీ ప్రసాదతః

రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్టీ దేవీ ప్రసాదతః

జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కల్యాణి నమస్తే షష్టీ దేవతే

|| ఇతి శ్రీ షష్ఠి దేవి స్తోత్రం సంపూర్ణం ||

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...