Sunday, June 1, 2025

Saraswati Dwadasa Nama Stotram - సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం

సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ ।
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ ॥ 1

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ ।
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా ॥ 2

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా ।
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ ॥ 3

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ ।
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ ॥ 4

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ ।
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ ॥ 5

 

No comments:

Post a Comment

Sanaka, Sanandana, Sanatana, and Sanatkumara (the Four Kumaras) cursed Vishnu’s gatekeepers, Jaya and Vijaya - శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట

శ్రీహరి ద్వారపాలకులకు సనకాదుల వలన శాపంబు గల్లుట ధర్మరాజా చాలమంది కామం, ద్వేషం, భయం, స్నేహం, సేవ అనే లక్షణాలలో ఏదో ఒకటి మిక్కుటం కాగా శ్రీహరి...