ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
రాగం: శ్రీ (మేళకర్త 22, కరహరప్రియ జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
అవరోహణ: స ని2 ప ద2 ని2 ప మ1 రి2 గ2 రి2 స
పల్లవి
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
పల్లవి
ఎవరని నిర్ణయించిరిరా
పల్లవి
అను పలవి
శివుడనో మాధవుడనో కమల
భవుడనో పరబ్రహ్మనో ॥ ఎవరని ॥
చరణము(లు)
శివమంత్రమునకు మా జీవము మా
ధవమంత్రమునకు రాజీవము ఈ
వివరము దెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥ న్నెట్లారిధించిరిరా ॥
అభిమానమెన్నడు కల్గురా
పల్లవి
అభిమానమెన్నడు కల్గురా
అనాథుడైన నాదుపై నీకు
అపరాధములన్ని మన్నింపుమయ్య
అభిరామ పట్టాభిరామ నాయందు (అభిమానము)
అడిగి సుఖము లెవ్వ రనుభవించిరిరా?
తాళం: రూపక
రాగం: మాధ్యమావతి ( మేళకర్త 22, కరహరప్రియ జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స రి2 మ1 ప ని2 స
అవరోహణ: స ని2 ప మ1 రి2 స
రామ లాలీ మేఘశ్యామ లాలీ
రామతారక మంత్రము
న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...