Wednesday, January 8, 2020

SIDHI VINAYAKA PRADHANALU సిద్ధి వినాయక ప్రార్ధనలు

1. శుక్లాంబరధరం విష్ణుం - శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ద్యాయే - త్సర్వవిఘ్నోపశాంతయే||

2. అగజానన పద్మార్కం - గజానన మహర్నిశమ్|
అనేకదంతం భక్తానాం - మేకదంతం ముపాస్మహే ||

3. వందే గజేంద్ర వదనం - వామాంకారూఢ వల్లభాశ్లిష్టం|
కుంకుమపరాగశోనం - కువలయినీ జారకోరకాపీడమ్ ||

4. వందే వందారుమందార - మిందుభూషణనందనమ్ |
అమందానందసందోహ - బంధురం సింధురాననమ్ ||

5. గజాననం భూతగాణాధిసేవితం - కపిత్థజంభూఫలసారభక్షణమ్|
ఉమాసుతం శోకవినాశకారణం - నమామి విఘ్నేశ్వర పాదపంకజమ్||

6. వినాయకం నాయకమైక్తికం త్రయీ - హారావళై రావళితం భుజంగమై:|
పినాకిజం నాకిజనేడ్య మంహసాం - నివారణం వారణవక్త్ర మాశ్రయే ||

7. వందే గణేశం భుజగేoద్ర భూషణమ్ - సమస్త భక్తాళికృతాతితోషణమ్|
విశ్వంభరాసంస్థిత లోకరక్షణం - మదీయపాపౌఘతమస్సుపూషణమ్||

8. తొండము నేకదంతమును - తోరపు బోజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును - మెల్లని చూపులుమందహాసమున్||

9. కొండోక గుజ్జరూపమున - గోరినవిద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతి తనయ - యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్||

No comments:

Post a Comment

Magha Nakshatra - మఖ నక్షత్రం

మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...