Wednesday, January 8, 2020

SREE GANANAYAKASHTAKAM శ్రీ గణనాయకాష్టకమ్

1. ఏకదంతం మహాకాయం - తప్త కాంచనసన్నిభం
లంబోదరం విశాలాక్షం - వందే హం గణనాయకమ్

2. మౌంజీకృష్ణాజినధరం - నాగయజ్ఞోపవీతినమ్
బాలేందుశకలం మౌళౌ - వందే హం గణనాయకమ్

3. చిత్రరత్న విచిత్రాంగం - చిత్ర మాలావిభూషితమ్
కామరూపధరం దేవం - వందే హం గణనాయకమ్

4. గజవక్త్రం సురశ్రేష్టం - కర్ణచారభూషితమ్
పాశాంకుశధరం దేవం - వందే హం గణనాయకమ

5. మూషకొత్తమ మారుహ్య - దేవాసురమహాహవే
యోద్ధుకామం మహావీర్యం - వందే హం గణనాయకమ్

6. యక్షకిన్నరగంధర్వ - సిద్ధ విద్యాధరై స్సదా
స్తూయమానం మహాబాహుం - వందే హం గణనాయకమ్

7. అంబికాహృదయానందం - మాతృభిః పరివేష్టితమ్
భక్తప్రియం మదోన్మత్తం - వందే హం గణనాయకమ్

8. సర్వవిఘ్నహరం దేవం - సర్వవిఘ్న వివర్జితమ్
సర్వ సిద్ధిప్రదాతారం - వందే హం గణనాయకమ్

9. గాణాష్టక మిదం పుణ్యం - యః పఠే త్సతతం నరః
సిద్ధ్యంతి సర్వకార్యాణి - విద్యావాన్ ధనవాన్ భవేత్.

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...