Tuesday, July 29, 2025

Sri Kamalatmika Maha Vidya - శ్రీ కమలాత్మికా మహా విద్యా

శ్రీ కమలాత్మికా మహా విద్యా

శ్రీ కమలాత్మికా మంత్రం:

ఓం ఐం హ్రీం శ్రీం క్లీం జగత్ ప్రసూత్యై నమః ॥
లేదా
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి యై నమః ॥

శ్రీ కమలాత్మికా గాయత్రి :
ఓం కమలాయై చ విద్మహే,
జగత్ ప్రసూత్యై చ ధీమహి,
తన్నో దేవీ ప్రచోదయాత్ ॥

శ్రీ కమలాత్మికా క్షేత్రపాలకుడు : సదాశివ భైరవుడు
" ఓం ఐం శ్రీం సదాశివ భైరవాయ సం నమః స్వాహా "
లేదా
" శం కరోతి సదాశివాయ మహా భైరవాయ స్వాహా "

గ్రహము :శుక్రుడు
" ఓం ఐం జం గం గ్రహేశ్వరాయ శుక్రాయ నమః "

కమలాతీకా దేవి మహావిద్య







No comments:

Post a Comment

Sri Kamalathmika Hrudaya Sthotram - శ్రీ కమలాత్మికా హృాదయస్తోత్రం

శ్రీ కమలాత్మికా హృాదయస్తోత్రం ఓం అస్య శ్రీ మహాలక్ష్మీ హృదయ మాలా మంత్రస్య, భార్గవ ఋషి, ఆద్యాది శ్రీ మహాలక్ష్మీదేవతా, అనుష్టుబాదీని నానాఛందాం...