Saturday, July 26, 2025

Bhadra Lakshmi Stotram - భద్రలక్ష్మీ స్తోత్రం

భద్రలక్ష్మీ స్తోత్రం

శ్రీదేవీ ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవా |
తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం లోకసుందరీ || 01 ||

పంచమం విష్ణుపత్నీతి షష్ఠం శ్రీవైష్ణవీతి చ |
సప్తమం తు వరారోహా అష్టమం హరివల్లభా || 02 ||

నవమం శార్‍ఙ్గిణీ ప్రోక్తా దశమం దేవదేవికా |
ఏకాదశం మహాలక్ష్మిః ద్వాదశం లోకసుందరీ || 03 ||

శ్రీః పద్మ కమలా ముకుందమహిషీ లక్ష్మీస్త్రిలోకేశ్వరీ |
మా క్షీరాబ్ధి సుతాఽరవిందజననీ విద్యా సరోజాత్మికా || 04 ||

సర్వాభీష్టఫలప్రదేతి సతతం నామాని యే ద్వాదశా |
ప్రాతః శుద్ధతరాః పఠంతి సతతం సర్వాన్ లభంతే శుభాన్ || 05 ||

భద్రలక్ష్మీ స్తవం నిత్యం పుణ్యమేతచ్ఛుభావహమ్ |
కాలే స్నాత్వాపి కావేర్యాం జప శ్రీవృక్షసన్నిధౌ || 06 ||

|| ఇతి శ్రీ భద్రలక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...