శ్రీ తారా దేవి ధ్యానం:
ఓం ప్రత్యాలీఢపదార్పితాంఘ్రిశవహృద్‌ఘోరాట్టహాసా పరా
ఖడ్గేందీవరకర్త్రికర్పరభుజా హుంకార బీజోద్భవా
సర్వా నీలవిశాలపింగలజటాజూటైక నాగైర్యుతా
జూడ్యన్యస్య కపాలకే త్రిజగతాం హంత్యుగ్రతారా స్వయమ్
శూన్యస్థా మతితేజసాం చ దధతీం శూలాబ్జ ఖడ్గం గదాం
ముక్తాహారసుబద్ధ రత్న రసనాం కర్పూర కుందోజ్వలామ్
వందే విష్ణుసురేంద్రరుద్రనమితాం త్రైలోక్య రక్షాపరామ్
నీలాం తా మహిభూషణాధివలయామత్యుగ్రతారాం భజే |
Subscribe to:
Post Comments (Atom)
Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య
న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment