Wednesday, December 17, 2025

Sri Kamalatmika Devi Astottara SataNama Sthotram - శ్రీ కమలాత్మికా దేవి అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ కమలాత్మికా దేవి అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ శివ ఉవాచ:
శతమష్టోత్తరం నమ్నాం కమలాయా వరాననే ।
ప్రవక్ష్యామ్యతి గుహ్యం హి న కదాపి ప్రకాశయేత్‌ ॥ 01 

మహామాయా మహాలక్ష్మీర్మహావాణీ మహేశ్వరీ ।
మహాదేవీ మహారాత్రిర్మహిషాసుర మర్దినీ ॥ 02 ॥

కాలరాత్రిః కుహూః పూర్ణా నందాద్యా భద్రికా నిశా ।
జయా రిక్తా మహాశక్తి ర్దేవమాతా కృశోదరీ ॥ 03 ॥

శచీంద్రాణీ శక్రనుతా శంకర ప్రియవల్లభా ।
మహావరాహజననీ మదనోన్మధినీ మహీ ॥ 04 ॥

వైకుంఠనాధ రమణీ విష్ణువక్షస్థ్సల స్థితా ।
విశ్వేశ్వరీ విశ్వమాతా వరదాభయదా శివా ॥ 05 ॥

శూలినీ చక్రిణీ మా చ పాశినీ ఖడ్గధారిణీ ।
గదినీ ముండమాలా చ కమలా కరుణాలయా ॥ 06 ॥

పద్మాక్షధారిణీ హ్యంబా మహావిష్ణు ప్రియంకరీ ।
గోలోకనాధ రమణీ గోలోకేశ్వర పూజితా ॥ 07 ॥

గయా గంగా చ యమునా గోమతీ గరుడాసనా ।
గండకీ సరయూ స్తాపీ రేవాచైవ పయస్వినీ ॥ 08 ॥

నర్మదా చైవ కావేరీ కేదార స్థలవాసినీ ।
కిశోరీ కేశవ నుతా మహేంద్రపరివందితా ॥ 09 ॥

బ్రహ్మాదిదేవ నిర్మాణ కారిణీ దేవపూజితా ।
కోటి బ్రహ్మాండ మధ్యస్థా కోటి బ్రహ్మాండకారిణీ ॥ 10 ॥

శ్రుతి రూపా శ్రుతికరీ శ్రుతిస్మృతి పరాయణా ।
ఇందిరా సింధుతనయా మాతంగీ లోకమాతృకా ॥ 11 ॥

త్రిలోక జననీ తంత్రా తంత్రమంత్రస్వరూపిణీ ।
తరుణీ చ తమోహంత్రీ మంగళా మంగళాయనా ॥ 12 ॥

మధుకైటభ మధనీ శుంభాసుర వినాశినీ ।
నిశుంభాదిహరా మాతా హరి శంకరపూజితా ॥ 13 ॥

సర్వదేవమయీ సర్వా శరణాగత పాలినీ ।
శరణ్యా శంభువనితా సింధుతీర నివాసినీ ॥ 14 ॥

గంధర్వ గానరసికా గీతా గోవింద వల్లభా ।
త్రైలోక్యపాలినీ తత్త్వరూపా తారుణ్యపూరితా ॥ 15 ॥

చంద్రావళీ చంద్రముఖీ చంద్రికా చంద్రపూజితా ।
చంద్రా శశాంకభగినీ గీతవాద్య పరాయణా ॥ 16 ॥

సృష్టిరూపా సృష్టికరీ సృష్టిసంహార కారిణీ ।
ఇతి తే కథితం దేవి రమానామ శతాష్టకమ్‌ ॥ 17 ॥

త్రిసంధ్యం ప్రయతో భూత్వా పఠేదేతత్సమహితః ।
యం యం కామయతే కామం తంతం ప్రాప్నోత్య న సంశయః ॥ 18 ॥

ఇదం స్తవం యః పఠతీహమర్త్యో వైకుంఠ పత్న్యాః పరమాదరేణ ॥
ధనాధిపాద్యైః పరివందితస్యాత్‌ ప్రయాస్యతి శ్రీపదమంతకాలే ॥ 19 ॥

ఇతి కమలాత్తికా అష్టోత్తర శతనామ స్తోత్రమ్‌ సంపూర్ణం


No comments:

Post a Comment

Sri Kamalatmika Devi Astottara SataNama Sthotram - శ్రీ కమలాత్మికా దేవి అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ కమలాత్మికా దేవి అష్టోత్తర శతనామ స్తోత్రం శ్రీ శివ ఉవాచ: శతమష్టోత్తరం నమ్నాం కమలాయా వరాననే । ప్రవక్ష్యామ్యతి గుహ్యం హి న కదాపి ప్రకాశయేత...