Saturday, December 28, 2019

ANGARAKA KAVACHAM - అంగారక కవచం

అంగారక కవచం

అస్య శ్రీ అంగారక కవచస్య, కశ్యప ఋషీః, 
అనుష్టుప్ చందః, అంగారకో దేవతా, 
భౌమ ప్రీత్యర్థే జపే వినియోగః ||

ధ్యానమ్రక్తాంబరో రక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్ |
ధరాసుతః శక్తిధరశ్చ శూలీ సదా మమ స్యాద్వరదః ప్రశాంతః ||

అథ అంగారక కవచమ్
అంగారకః శిరో రక్షేత్ ముఖం వై ధరణీసుతః |
శ్రవౌ రక్తంబరః పాతు నేత్రే మే రక్తలోచనః || 01 ||

నాసాం శక్తిధరః పాతు ముఖం మే రక్తలోచనః |
భుజౌ మే రక్తమాలీ చ హస్తౌ శక్తిధరస్తథా || 02 ||

వక్షః పాతు వరాంగశ్చ హృదయం పాతు రోహితః |
కటిం మే గ్రహరాజశ్చ ముఖం చైవ ధరాసుతః || 03 ||

జానుజంఘే కుజః పాతు పాదౌ భక్తప్రియః సదా |
సర్వాణ్యన్యాని చాంగాని రక్షేన్మే మేషవాహనః || 04 ||

ఫలశ్రుతిఃయ ఇదం కవచం దివ్యం సర్వశత్రునివారణమ్ |
భూతప్రేతపిశాచానాం నాశనం సర్వసిద్ధిదమ్ || 05 ||

సర్వరోగహరం చైవ సర్వసంపత్ప్రదం శుభమ్ |
భుక్తిముక్తిప్రదం నౄణాం సర్వసౌభాగ్యవర్ధనమ్ || 06 ||

రోగబంధవిమోక్షం చ సత్యమేతన్న సంశయః ||

|| ఇతి శ్రీ మార్కండేయపురాణే అంగారక కవచం సంపూర్ణమ్ ||

అంగారక


No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...