Saturday, December 28, 2019

VISHNU SHATPADI - విష్ణు షట్పదీ

విష్ణు షట్పదీ

అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |
భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః || 01 ||

దివ్యధునీమకరందే పరిమళపరిభోగసచ్చిదానందే |
శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే || 02 ||

సత్యపి భేదాపగమే నాథ తవాఽహం న మామకీనస్త్వం |
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః || 03 ||

ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః || 04 ||

మత్స్యాదిభిరవతారైరవతారవతాఽవతా సదా వసుధాం |
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోఽహం || 05 ||

దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద |
భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే || 06 ||

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |
ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ||

|| ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం 
శ్రీ విష్ణు షట్పదీ స్తోత్రం సంపూర్ణం ||

విష్ణు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...