Friday, April 15, 2016

RUNA VIMOCHANA NRUSIMHA STOTRAM IN TELUGU – ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం


దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ ।
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ॥ 01 ॥

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ ।
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ॥ 02 ॥

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం ।
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ॥ 0౩ ॥

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ ।
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ॥ 04 ॥

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ ।
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ॥ 05 ॥

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ ।
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ॥ 06 ॥

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ ।
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ॥ 07 ॥

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ ।
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే ॥ 08 ॥

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ ।
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ ॥ 09 ॥

No comments:

Post a Comment

Numerology - Number 6 - న్యూమరాలజీ - 6వ సంఖ్య

న్యూమరాలజీ - 6వ సంఖ్య గ్రహము : శుక్రుడు జన్మదిన తేదీ సంఖ్య : 6, 15, 24 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 6, 15, 24 ఈ తేదీలలో పుట్ట...