Tuesday, April 12, 2016

MAYA PANCHAKAM IN TELUGU – మాయా పంచకం

మాయా పంచకం

నిరుపమనిత్యనిరంశకేఽప్యఖండే
మయి చితి సర్వవికల్పనాదిశూన్యే |
ఘటయతి జగదీశజీవభేదం
త్వఘటితఘటనాపటీయసీ మాయా || 01 ||

శ్రుతిశతనిగమాంతశోధకాన
ప్యహహ ధనాదినిదర్శనేన సద్యః |
కలుషయతి చతుష్పదాద్యభిన్నా
నఘటితఘటనాపటీయసీ మాయా || 02 ||

సుఖచిదఖండవిబోధమద్వితీయం
వియదనలాదివినిర్మితే నియోజ్య |
భ్రమయతి భవసాగరే నితాంతం
త్వఘటితఘటనాపటీయసీ మాయా || 0౩ ||

అపగతగుణవర్ణజాతిభేదే
సుఖచితి విప్రవిడాద్యహంకృతిం చ |
స్ఫుటయతి సుతదారగేహమోహం
త్వఘటితఘటనాపటీయసీ మాయా || 04 ||

విధిహరిహరవిభేదమప్యఖండే
బత విరచయ్య బుధానపి ప్రకామమ్ |
భ్రమయతి హరిహరభేదభావా
నఘటితఘటనాపటీయసీ మాయా || 05 ||

No comments:

Post a Comment

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...