Tuesday, April 26, 2016

SIVASHTAKAM IN TELUGU – శివాష్టకం

శివాష్టకం

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథనాథం సదానందభాజామ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభుమీశానమీడే || ౧ ||

గళే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాలకాలం గణేశాధిపాలమ్ |
జటాజూటభంగోత్తరంగైర్విశాలం
శివం శంకరం శంభుమీశానమీడే || ౨ ||

ముదామాకరం మండనం మండయంతం
మహామండలం భస్మభూషధరంతమ్ |
అనాదింహ్యపారం మహామోహహారం
శివం శంకరం శంభుమీశానమీడే || ౩ ||

వటాధోనివాసం మహాట్టాట్టహాసం
మహాపాపనాశం సదాసుప్రకాశమ్ |
గిరీశం గణేశం మహేశం సురేశం
శివం శంకరం శంభుమీశానమీడే || ౪ ||

గిరింద్రాత్మజాసంగృహీతార్ధదేహం
గిరౌసంస్థితం సర్వదా సన్నగేహమ్ |
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం
శివం శంకరం శంభుమీశానమీడే || ౫ ||

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజనమ్రాయ కామం దదానమ్ |
బలీవర్దయానం సురాణాంప్రధానం
శివం శంకరం శంభుమీశానమీడే || ౬ ||

శరచ్చంద్రగాత్రం గుణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణాకళత్రం సదాసచ్చరిత్రం
శివం శంకరం శంభుమీశానమీడే || ౭ ||

హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారమ్ |
శ్మశానేవసం తం మనోజందహం తం
శివం శంకరం శంభుమీశానమీడే || ౮ ||

స్తవం యః ప్రభాతే నరః శూలపాణేః
పఠేత్ సర్వదా భర్గభావానురక్తః |
సుపుత్రం సుభాగ్యం సుమిత్రం కళత్రం
విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి || ౯ ||

No comments:

Post a Comment

History of Emperor Sagara - సగర చక్రవర్తి కథాప్రారంభము

సగర చక్రవర్తి కథాప్రారంభము బాహుకుడు తన శత్రువులు తననోడించి రాజ్యం ఆక్రమించగా తన స్త్రీలతో అడవికి వెళ్ళి వృద్దాప్యం కారణంగా మరణించాడు. అతనిభా...