Tuesday, June 16, 2026

The results of Abhishekas performed in temples - ఆలయాల్లో జరిగే అభిషేకాల ఫలితాలు

ఆలయాల్లో జరిగే అభిషేకాల ఫలితాలు

ఆలయాల్లోని విగ్రహాలకు అభిషేకాలు చేస్తారు. అభిషేకాలకు పలు వస్తువులు, పదార్థాలను ఉపయోగిస్తారు. ఆలయాల్లో జరిగే అభిషేకాలకు వస్తువుల్ని, వివిధ పదార్థాలను సమర్పించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.

అభిషేకాల ఫలితాలు

నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి.

ఆవుపాలతో అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది.

ఆపు పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన వృద్ధి చేకూరుతుంది.

పంచదారతో అభిషేకం చేయిస్తే శత్రువులు నశిస్తారు.

విభూతితో అభిషేకం చేయిస్తే భోగభాగ్యాలు, మోక్షం సిద్ధిస్తుంది

శంఖం ద్వారా నీటితో అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు.

చందనం, పన్నీరు కలిపి అభిషేకం చేస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.

కలశ జలంతో అభిషేకం చేస్తే కార్యానుసిద్ధి చేకూరుతుంది.

మామిడి పండుతో అభిషేకం చేయిస్తే అనుకున్న కార్యాల్లో విజయం సొంతమవుతుంది.

పంచామృతంతో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి.

చందనంతో అభిషేకం ద్వారా ఐశ్వర్యం చేకూరుతుంది.

చెరుకు రసంతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుంది.

తేనెతో అభిషేకం సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది.

అరటి పండుతో అభిషేకం సుఖ జీవితాన్ని ప్రసాదిస్తుంది.

అన్నంతో అభిషేకం చేస్తే రాజభోగాలు చేకూరుతాయి.

సుగంధ ద్రవ్యాలతో అభిషేకం సర్వసంతోషాలను ప్రసాదిస్తుంది.


గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

No comments:

Post a Comment

Budha Graham (Budhudu) Janma Vruthantham - బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం

బుధ గ్రహం (బుధుడు)  జన్మ వృత్తాంతం పురాణ కథనం ప్రకారం బుధుడు చంద్రుడి కుమారుడు. అయితే ఆయన జన్మ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. నవగ్రహాల్లో ...