Saturday, December 13, 2025

Sri Kamalambika Sthotram - శ్రీ కమలాంబికా స్తోత్రం

 శ్రీ కమలాంబికా స్తోత్రం

బంధూకద్యుతిమిందుబింబవదనాం వృందారకైర్వందితాం
మందారాది సమర్చితాం మధుమతీం మందస్మితాం సుందరీం ।
బంధచ్చేదనకారిణీం త్రినయనాం భోగాపవర్గప్రదాం
వందేహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 01॥

శ్రీకామేశ్వరపీఠమధ్యనిలయాం శ్రీరాజరాజేశ్వరీం
శ్రీవాణీపరిసేవితాంఘ్రియుగలాం శ్రీమత్కృపాసాగరాం ।
శోకాపద్భయమోచినీం సుకవితానందైకసందాయినీం
వందేహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 02 ॥

మాయా మోహవినాశినీం మునిగణైరారాధితాం తన్మయీం
శ్రేయఃసంచయదాయినీం గుణమయీం వాయ్వాది భూతాం సతాం ।
ప్రాతఃకాలసమానశోభమకుటాం సామాది వేదైస్తుతాం
వందేహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 03 ॥

బాలాం భక్తజనౌఘచిత్తనిలయాం బాలేందుచూడాంబరాం
సాలోక్యాది చతుర్విధార్థఫలదాం నీలోత్పలాక్షీమజాం ।
కాలారిప్రియనాయికాం కలిమలప్రధ్వంసినీం కౌలినీం
వందేహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 04 ॥

ఆనందామృతసింధుమధ్యనిలయామజ్ఞానమూలాపహాం
జ్ఞానానందవివర్ధినీం విజయదాం మీనేక్షణాం మోహినీం ।
జ్ఞానానందపరాం గణేశజననీం గంధర్వసంపూజితాం
వందేహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 05 ॥

షట్చక్రోపరి నాదబిందునిలయాం సర్వేశ్వరీం సర్వగాం
షట్శాస్త్రాగమవేదవేదితగుణాం షట్కోణసంవాసినీం ।
షట్కాలేన సమర్చితాత్మవిభవాం షడ్వర్గసంఛేదినీం
వందేహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 06 ॥

యోగానందకరీం జగత్సుఖకరీం యోగీంద్రచిత్తాలయాం
ఏకామీశసుఖప్రదాం ద్విజనుతామేకాంతసంచారిణీం ।
వాగీశాం విధివిష్ణుశంభువరదాం విశ్వేశ్వరీం వైణికీం
వందేహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 07 ॥

బోధానందమయీం బుధైరభినుతాం మోదప్రదామంబికాం
శ్రీమద్వేదపురీశదాసవినుతాం హ్రీంకారసంధాలయాం ।
భేదాభేదవివర్జితాం బహువిధాం వేదాంతచూడామణిం
వందేహం కమలాంబికామనుదినం వాంఛానుకూలాం శివాం ॥ 08 ॥

ఇత్థం శ్రీకమలాంబికాప్రియకరం స్తోత్రం పఠేద్యస్సదా
పుత్రశ్రీప్రదమష్టసిద్ధిఫలదం చింతావినాశాస్పదం ।
ఏతి బ్రహ్మపదం నిజం నిరుపమం నిష్కల్మషం నిష్కలం
యోగీంద్రైరపి దుర్లభం పునరయం చింతావినాశం పరం ॥ 09 ॥

ఇతి శ్రీకమలాంబికాస్తోత్రం సంపూర్ణం 


No comments:

Post a Comment

Sri Kamalathmikopanishath - శ్రీ కమలాత్మికోపనిషత్

శ్రీ కమలాత్మికోపనిషత్ అథ లోకాన్‌ పర్యటన్సనత్కుమారోహ వైదేహః పుణ్యచిత్తా உల్లొకానతీత్య వైష్ణవంధామ దివ్యగణోపేతం విద్రుమవేదికామణిముక్తాగణార్చితం...