వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధ జాంబూనదాభామ్
తేజోరూపాం కనక వసనాం సర్వ భూషోజ్జ్వలాంగీమ్
బీజాపూరం కనక కలశం హేమపద్మం దధానామ్
ఆద్యాం శక్తిం సకల జననీం విష్ణు వామాంక సంస్థామ్ ॥ 01 ॥
సమస్త భూతాంతర సంస్థితా
త్వం సమస్త భోక్త్రీశ్వరి విశ్వరూపే
తన్నాస్తి యత్వద్వ్యతి రిక్తవస్తు
త్వ త్పాదపద్మం ప్రణమామ్యహం శ్రీః ॥ 02 ॥
జయతు జయతు లక్ష్మీ ర్లక్షణాలంకృతాంగీ
జయతు జయతు పద్మా పద్మ సద్మాభివంద్యా
జయతు జయతు విద్యా విష్ణు వామాంక సంస్థా
జయతు జయతు సమ్యక్ సర్వ సంపత్కరీ శ్రీః ॥ 03 ॥
యాశ్రీ స్వయం సుకృతి మాం సభవేష్యలక్ష్మీః
పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః
శ్రద్దా సతాంకుల జన ప్రభవస్యలజ్జా
తాం త్వాం నతాః స్మ పరిపాలయ దేవి విశ్వమ్ ॥ 04 ॥
మేఘాసి దేవి విదితాఖిల శాస్త్ర సారా
దుర్గాసి దుర్గా భవనసాగర నౌరసంగా
శ్రీః కైటభారి హృదయైక కృతాధివాసా
గౌరి త్వమేవ శశి మౌళి కృతప్రతిష్టా ॥ 05 ॥
దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోః
స్వస్థై స్మృతా మతిమతీవశుభం దదాసి
దారిద్య్ర దుఃఖ భయ హారిణీ కా త్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్థ్ర చిత్తా ॥ 06 ॥
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణమితాని గతౌగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలేయా
సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః ॥ 07 ॥
అంగమ్ హరేః పులక భూషణ మాశ్రయన్తీ
బృంగాంగనేవ వకుళాభరణం తమూలం
అంగీకృతాఖిల విభూతి రపాంగ లీలా
మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతాయాః ॥ 08 ॥
స్థిరాభవ మహాలక్ష్మి నిశ్చలాభవ నిర్మలే
ప్రసన్నే కమలేదేవి ప్రసన్న హృదయా భవ
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమా వహ ॥ 09 ॥
కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా మార్ద్రాం జ్వలంతీ
తృప్తాం తర్పయంతీం, పద్మే స్థితాం
పద్మ వర్ణాం తామి హోపహ్వయే శ్రియమ్ ॥ 10 ॥
మనసః కామ మాకుతిం వాచస్సత్య మళీ మహీ
పశూనాం రూప మన్నస్య మయి శ్రీః శ్రయతాంయుతః
మహా లక్ష్మీం చ విద్మహే విష్ణు పత్నీం చ ధీమహీ
తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ॥ 11 ॥
No comments:
Post a Comment