ఓం శ్రీం ఐం కారో మస్త కేపాతు వాగ్భవీ సర్వసిద్ధిదా
హ్రీం పాతు చక్షుషోర్మధ్యే చక్షుయుగ్మే చ శాంకరీ ॥ 01 ॥
జిహ్వాయాం ముఖ వృత్తే చ కర్ణయోర్దంత యోర్నసి
ఓష్ఠాధరే దంతపంక్తౌ తాలుమూలే హనౌ పునః ॥ 02 ॥
కర్ణయుగ్మే భుజద్వంద్వే స్తనద్వంద్వే చ పార్వతీ
హృదయే మణిబంధే చ గ్రీవాయాం పార్శ్వయోః పునః ॥ 03 ॥
పృష్ఠ దేశే తథా గుహ్యే వామే చ దక్షిణే తథా
ఉపస్టే చ నితంబే చ నాభౌ జంఘా ద్వయే పునః ॥ 04 ॥
జాను చక్రే పద ద్వంద్వే ఘుటికోంగుళిమాలకే
స్వధాతు ప్రాణ శక్త్యామాత్మసీమంతే మస్తకే పునః ॥ 05 ॥
విజయాపాతు భవనే జయా సదామమ
సర్వాంగే పాతు కామేశీ మహాదేవీ సరస్వతీ ॥ 06 ॥
తుష్టిః పాతు మహామాయా ఉత్కృష్టిః సర్వదావతు
బుద్ధిః పాతు మహాదేవీ సర్వత్ర శంభు వల్లభా ॥ 07 ॥
వాగ్భవీ సర్వదా పాతు పాతు మాం హరగేహినీ
రమా పాతు సదా దేవీ పాతు మాయా సర్వాట్ స్వయం ॥ 08 ॥
సర్వాంగే పాతు మాం లక్ష్మీ విష్ణు మాయా సురేశ్వరీ
శివదూతీ సదా పాతు సుందరీ పాతు సర్వదా ॥ 09 ॥
భైరవీ పాతు సర్వత్ర భేరుండా సర్వదాஉవతు
త్వరితా పాతు మాం నిత్య ముగ్ర తారా సదాஉవతు ॥ 10 ॥
పాతు మాం కాళికా నిత్యం కాల రాత్రిః సదాஉవతు
మాత్రాః పాంతుః సదా దేవ్య శృక్రస్థా యోగినీ గణాః ॥ 11 ॥
సర్వత్ర సర్వకామేషు సర్వకాలేషు సర్వదా
నవదుర్గా సదాపాతు కామాక్షీ సర్వదావతు ॥ 12 ॥
యోగిన్యః సర్వదా పాంతు ముద్రాః పాంతు సదామమ
పాతు మాం దేవదేవేశీ లక్ష్మీ స్సర్వ సమృద్ధి దా ॥ 13 ॥
No comments:
Post a Comment