Tuesday, April 26, 2016

MAHESHWARA PANCHARATNA STOTRAM IN TELUGU – మహేశ్వర పంచరత్న స్తోత్రం

మహేశ్వర పంచరత్న స్తోత్రం

ప్రాతస్స్మరామి పరమేశ్వర వక్త్రపద్మం
ఫాలాక్షి కీల పరిశోషిత పంచబాణమ్
భస్మ త్రిపుండ్ర రచితం ఫణికుండలాఢ్యం
కుందేందు చందన సుధారస మందహాసం || ౧ ||

ప్రాతర్భజామి పరమేశ్వర బాహుదండాన్
ఖట్వాంగ శూల హరిణాః పినాకయుక్తాన్
గౌరీ కపోల కుచరంజిత పత్రరేఖాన్
సౌవర్ణ కంకణ మణి ద్యుతి భాసమానామ్ || ౨ ||

ప్రాతర్నమామి పరమేశ్వర పాదపద్మం
పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసమ్
పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం
పద్మాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం || ౩ ||

ప్రాతస్స్మరామి పరమేశ్వర పుణ్యమూర్తిం
కర్పూర కుంద ధవళం గజచర్మ చేలమ్
గంగాధరం ఘనకపర్ది విభాసమానం
కాత్యాయనీ తను విభూషిత వామభాగమ్ || ౪ ||

ప్రాతస్స్మరామి పరమేశ్వర పుణ్యనామ
శ్రేయఃప్రదం సకలదుఃఖవినాశహేతుమ్
సంసారతాపశమనం కలికల్మషఘ్నం
గో కోటిదాన ఫలదం స్మరణేన పుంసామ్ || ౫ ||

No comments:

Post a Comment

Mahakaleshwar Jyotirlinga, Ujjain, Madhya Pradesh - మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని, మధ్యప్రదేశ్

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం,  ఉజ్జయిని,  మధ్యప్రదేశ్ హిందువుల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిలింగాలలో మూడవది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర...