Tuesday, April 12, 2016

SRI ADI VARAHA STOTRAM (BHUDEVI KRUTAM) – శ్రీ ఆదివరాహ స్తోత్రం (భూదేవీ కృతం)

శ్రీ ఆదివరాహ స్తోత్రం (భూదేవీ కృతం)

నమస్తే దేవ దేవేశ వరాహవదనాచ్యుత |
క్షీరసాగరసంకాశ వజ్రశృంగ మహాభుజ || 01 ||

అనేకదివ్యాభరణయజ్ఞసూత్రవిరాజిత |
అరుణారుణాంబరధర దివ్యరత్నవిభూషిత || 02 ||

ఉద్యద్భానుప్రతీకాశపాదపద్మ నమో నమః |
బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబలపరాక్రమః || 03 ||

దివ్యచందనలిప్తాంగ తప్తకాంచనకుండల |
ఇంద్రనీలమణిద్యోతిహేమాంగదవిభూషిత || 04 ||

వజ్రదంష్ట్రాగ్రనిర్భిన్నహిరణ్యాక్షమహాబల |
పుండరీకాభిరామాక్ష సామస్వనమనోహర || 05 ||

శృతిసీమంతభూషాత్మన్సర్వాత్మన్చారువిక్రమః |
చతురాననశంభుభ్యాంవందితాయతలోచనా || 06 ||

సర్వవిద్యామయాకారశబ్దాతీత నమో నమః |
ఆనందవిగ్రహానంత కాలకాల నమో నమః || 07 ||

No comments:

Post a Comment

Ranga Panchami Deva Panchami - రంగ పంచమి దేవ పంచమి

రంగ పంచమి దేవ పంచమి దీపావళిని ఎలా అయితే 5 రోజుల పాటు చేసుకుంటారో. అలానే కొన్ని ప్రాంతాలలో హోలీని కూడా ఐదు రోజులు జరుపుకుంటారు. వాటిల్లో చివర...